వేదాంతశాస్త్రము

theology

ఆయన ఎవరని ఆయన చెప్పుచున్నాడో ఆయనను వెదకండి

వేదాంతశాస్త్రము అనే పదాన్ని విన్నప్పుడు మీ మనస్సుకు ఏ పదాలు గుర్తుకు వస్తాయి? జీవములేనిదిగా . . . నిరుత్సాహకరమైనదిగా . . . సందేహాస్పదంగా . . . మందకొడిగా ఉన్నదా? నీవు ఒంటరివి కాదు.

దుమ్ము ధూళితో నిండిన పుస్తకాలపై గడ్డముతోనున్న పురుషులు సమాజానికి దూరంగా ఉంటూ పాండిత్య ప్రదర్శన చేసేదానికంటే, వేదాంతశాస్త్రం దేవుని గురించి ఆలోచించడం మన దైనందిన జీవితంలో ఒక సన్నిహిత భాగమని మనం గ్రహించము. మనలో ప్రతి ఒక్కరూ దేవుని గురించి నమ్మకాల సముదాయమును కలిగి ఉన్నందున మనం ప్రతి ఒక్కరం వేదాంతశాస్త్రంలో నిమగ్నమై ఉన్నాము. కానీ ఇప్పుడు దేవుని గురించి మన ఆలోచనలతో సంతృప్తి చెందకుండా, ప్రతి ఒక్కరికి ఈ రోజు కంటే యింకా బాగా దేవుణ్ణి గురించి తెలుసుకోవాలనే కోరిక ఉండాలి. మీకు ఆ కోరిక ఉంటే, మీరు వేదాంతశాస్త్రం అభ్యసించడానికి సిద్ధంగా ఉన్నారు!

ఈ సాధనాలు, వ్యాసాలు, ఆడియో సందేశాలు మరియు వనరులు దేవుడు తాను ఎవరని చెప్పుచున్నాడో ఆ విషయముతో మరింత లోతుగా అనుసంధానించబడిన విశ్వాసానికి మార్గం చూపనివ్వండి.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి