పురుషుల పరిశుద్ధత

mens purity

నైతికంగా పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించండి

2011 లో, ఒక ప్రధాన ప్రచురణకర్త పురుషులు కామం గురించి ఆలోచించనప్పుడు వారు ఆలోచించే అన్ని విషయాలను నొక్కిచెప్పే పుస్తకాన్ని విడుదల చేశారు. ఇది దేశములోనే అత్యధికముగా అమ్ముడుపోయిన పుస్తకముగా మారింది. మరియు ఈ అత్యధికముగా అమ్ముడుపోయిన పుస్తకములో ఏమి ఉంది? ఏమిలేదు. ఇది ఖాళీ పేజీల పుస్తకం.

అటువంటి పుస్తకం హాస్యాస్పదంగా, నవ్వు పుట్టించేదిగా లేదా అసభ్యకరముగా ఉందని మీరు అనుకున్నా, మనము కామంతో తడిసి ముద్దైన సమాజంలో జీవిస్తున్నామని మీరు అంగీకరించాల్సిందే. పురుషులు శోధింపబడి తమ కళ్ళు మరియు మనస్సులు తమకు సంబంధంలేని ప్రదేశాలలో తిరగకుండా ఒక్క రోజు కూడా గడవదు. అటువంటి సమాజంలో, నైతికంగా పరిశుద్ధంగా ఉండటం పురుషులకు చాలా కష్టమైన పని. . . కానీ అసాధ్యం కాదు.

ఈ పేజీలోని వనరులు నైతికంగా పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించాలనుకునే ఏ వ్యక్తికైనా ప్రోత్సాహకంగా ఉపయోగపడతాయి. మరియు పశ్చాత్తాపపడేవారికి, మలినమైన ప్రపంచంలో మీరు పరిశుద్ధతను కాపాడుకోవడంలో సహాయపడటానికి దయ, క్షమాపణ మరియు కొన్ని సూచింపబడిన సాధనాలను మీరు కూడా కనుగొంటారు.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి