బైబిల్ పై అంతర్దృష్టులు

బైబిలు కనీసం పదిహేను వందల సంవత్సరాల వ్యవధిలో వ్రాయబడిందని మరియు డజన్ల కొద్దీ వేర్వేరు రచయితలను కలిగి ఉన్నదని మీరు ఎరుగుదురా? అయినను దాని పేజీలలో స్థిరంగా పారే ఒక ప్రధాన ఇతివృత్తము ఉన్నది. ఆ ఇతివృత్తమేమిటో మీకు తెలుసా? ప్రతి పుస్తకం బైబిలు మొత్తానికి సంబంధం కలిగియున్నందున ప్రతి పుస్తకానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటో మీకు తెలుసా? ప్రతి దానిలో ఏ ప్రధాన తలంపులు ఉన్నాయో మీకు తెలుసా?

వ్రాయబడిన వాటిల్లో ఎప్పటికిని గొప్పదిగా నిలిచిపోయే ఈ పుస్తకం గురించి మీ వ్యక్తిగత అధ్యయనానికి విలువను పెంచే విధముగా బైబిల్ పుస్తకాలపై వనరులను సంపాదించుకోండి. అప్పుడు, ఈ రోజుకు కూడ మనకు బైబిల్ ఎంత సందర్భోచితంగా ఉందో మీరు గ్రహిస్తారు.

NLT బైబిల్ పటములు

బైబిల్ పటము లేఖనము యొక్క వాక్యభాగములోనికి లోతుగా వెళ్ళుటకు మీకు సులభమైన సాధనముగా ఉపయోగపడుతుంది. ది స్విన్డాల్ స్టడీ బైబిల్ నుండి సంగ్రహించిన బైబిల్ పటాల జాబితాను క్రింద చూడండి.

పటము‌లను డౌన్‌లోడ్ చేసుకోండి