సంక్షోభం

Crisis

దేవుని వాగ్దానాలకు కట్టుబడి ఉండండి

మీ భయంకరమైన పీడకలల్లో మీరు భయపడిన సంఘటనలను మాత్రమే సంక్షోభమని అనరు. ఇది మీరు జరుగుతాయని ఎన్నడూ ఊహించని సంఘటనలను కలిగి ఉంటుంది. అంటే మీకు అకస్మాత్తుగా, ఆశ్చర్యం కలిగించే విధంగా, పట్టు సాధించడానికి యిబ్బందిపడే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సమయంలో మీ పునాది ఎక్కడ ఉందో తెలుసుకోవడం మరియు మీ సంక్షోభం మిమ్మల్ని పడగొట్టడానికి ముందు మీరు స్వీకరించిన సత్యాలకు తిరిగి రావడం చాలా కీలకం. సంక్షిప్తంగా, మన మార్పులేని, దయగల దేవుని వాగ్దానాలకు మీరు కట్టుబడి ఉండాలి. ఆయన మనకు అవసరమైనప్పుడు, అవసరమైన చోట నిరీక్షణను అనుగ్రహిస్తాడు.

మీరు మీ పాదాలపై నిలబడటానికి మరియు సంక్షోభాల మధ్య దేవుని వాక్యాన్ని వర్తింపజేయడానికి కష్టపడుతున్నప్పుడు ఈ పేజీలోని వనరులు మీకు ఆధారములుగా ఉండునట్లు ఉపయోగించుకోండి.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి