బాధపడే ప్రజలకు నేను ఏమి చెప్పాలి

మీరు సంక్షోభంలో ఉన్న స్నేహితుడిని చేరుకోవాలని ఎప్పుడైనా అనుకున్నారా, కానీ ఏమి చెప్పాలో మీకు ఖచ్చితంగా తెలియదా? మనలో చాలా మంది ఆ వ్యక్తిని లేదా పరిస్థితిని పూర్తిగా నివారించడం లేదా హడావిడి చేసి చాలా ఎక్కువ మాట్లాడటం వంటివి చేస్తాము. దిగువ జాబితా మీరు అవసరమైన వ్యక్తులకు సమర్థవంతంగా సహాయం చేయగల కొన్ని మార్గాలను ప్రతిపాదిస్తుంది. ఎవరికీ తీర్పు తీర్చకుండా లేదా అనవసరమైన సలహాలను ఇవ్వకుండా ఈ ప్రతిస్పందనలు ఆ వ్యక్తి యొక్క భావాలను ఎలా […]

Read More

పరోక్షమైన ఆశీర్వాదం

నేను తన స్వంత కంపెనీని నడుపుతున్న ఒక వ్యాపారవేత్తతో ఇటీవల భోజనం చేసాను. మేము మాట్లాడుకుంటున్నప్పుడు, మా సంభాషణలో జ్ఞానం యొక్క విషయం పదే పదే ప్రస్తావనకు వచ్చింది. పాఠశాలలో నేర్చుకోలేని కొన్ని లక్షణాల విలువపై మేము ఏకీభవిస్తున్నాము-అంతర్‌దృష్టి, శ్రద్ధ, సమగ్రత, అవగాహన, స్థిరత్వం, విధేయత వంటి అంశాలు-అతను, మళ్లీ జ్ఞానాన్ని గూర్చి ప్రస్తావించాడు. కాబట్టి నేను అడిగాను, “ఒక వ్యక్తికి జ్ఞానం ఎలా వస్తుంది? మనం జ్ఞానవంతులుగా ఉండాలని నేను గ్రహించాను, కానీ అది ఎలా […]

Read More

మీరు ఎన్నడూ ఊహించనిది

తన బిడ్డను కారులో మరచిపోయిన తల్లిదండ్రులను గురించిన ప్రారంభ కథనంతో సాయంత్రం వార్తలు మొదలయ్యాయి. కారు వెలుపల ఆ రోజు ఉష్ణోగ్రత 41.6 డిగ్రీలు. అనేక మంది ప్రజలు తుపాకీతో కాల్చివేయబడటం తరువాతి కథనం, అలాగే తదుపరిది తీవ్ర గాయాలపాలు చేసిన కారు ప్రమాదం గురించి వివరించింది. అప్పటికే నేను ఛానల్ మార్చేశాను. సంక్షోభాల గురించి మనం నిత్యం వింటూనే ఉంటాం. కొన్నిసార్లు మనము అప్పుడే జరిగిన మరణాలు లేదా వ్యాధులు, ప్రమాదాలు, ఊహించని నష్టాలు, విడాకులు, […]

Read More

ఎక్కడో ఒక చోట

నెమ్మది నాకు స్నేహితురాలైంది. కానీ అది అంతకుముందు ఎప్పుడూ అలా లేదు. మీరు గమనించనట్లయితే, ఒత్తిడి పెద్ద మొత్తంలో శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. చిందింపబడుచున్న దుఃఖాన్ని మీ చేతులతో ఆపడానికి ప్రయత్నించడమనేది రుమాలుతో గర్జించే జలపాతాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడం లాంటిది-దానిని ఇంకిపోజేయడానికి సరిపోయేది ఏదీ ఉండదు, కానీ నేను ప్రయత్నించినప్పుడు నా హృదయం కలవరపడింది. నేను నిశ్శబ్ద ఉపశమనం కోసం పుస్తకాలు మరియు వనరులను వెతుకుతున్నప్పుడు నా మనస్సు ప్రతిధ్వనించింది. నేను నిశ్చలంగా కూర్చోవడానికి ప్రయత్నించినా లేదా […]

Read More

ఏం ఫర్వాలేదు

చిక్కుకుపోవడం ఒక అప్రియమైన పరిస్థితి. ఒక్క క్షణం, కొన్ని “చిక్కులను” జాబితా చేద్దాం: ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం పరీక్షలో చిక్కుకుపోవడం ప్రాజెక్ట్‌లో చిక్కుకుపోవడం ఏదో పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చిక్కుకుపోవడం బురదలో చిక్కుకుపోవడం వృత్తి‌లో ఎదుగుదలలేక చిక్కుకుపోవడం జీవితంలో చిక్కుకుపోవడం మన మనస్సులు కూడా ఎంతోకాలంగా ఒకే విధమైన ఆలోచనలో కూరుకుపోవచ్చు-క్లిష్ట పరిస్థితి నుండి మనం ఎలా బయటపడాలో ఆలోచించలేకపోవడం లేదా గందరగోళం మరియు దిగ్భ్రాంతి యొక్క మానసిక పొగమంచులో చిక్కుకోవడం. సంక్షోభం ఒక పెద్ద సింక్ హోల్ లాంటిది […]

Read More

తుఫాను తరువాత. . . పునర్నిర్మించండి!

గత కొన్ని నెలలుగా, ప్రకృతి వైపరీత్యాలు ఉత్తర అమెరికాను అతలాకుతలం చేశాయి. ఉత్తర మరియు దక్షిణ కాలిఫోర్నియా మరియు పసిఫిక్ వాయువ్య ప్రాంతాలను కార్చిచ్చు ధ్వంసం చేసింది. మెక్సికోలో భూమి కంపించడంతో మరణం మరియు విధ్వంసం అధికంగా జరిగాయి. హరికేన్ తర్వాత హరికేన్ దక్షిణ టెక్సాస్ మరియు ఫ్లోరిడా, ప్యూర్టో రికో మరియు వర్జిన్ దీవులతో సహా ఉత్తర అమెరికాలోని ఇతర ప్రాంతాలను విచ్ఛిన్నము చేసింది. ఒకప్పుడు పిల్లలు ఆడుకునే, తల్లులు తమ పిల్లలతో విహరించే పరిసరాలు […]

Read More

కష్టాల గుండా వెళుతున్నప్పుడు దేవుణ్ణి ఎలా అంటుకొనియుండాలి

నాతోపాటు కాలగర్భంలోకి అడుగుపెట్టండి అలాగే సుదూరప్రాంతమైన ఊజుకు కలిసి ప్రయాణం చేద్దాం . . . అది ఎక్కడ ఉన్నను, ఊజులో ప్రతిఒక్కరి గౌరవాన్ని పొందిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఎందుకంటే అతడు యధార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు గలవాడు మరియు పవిత్రముగా జీవించేవాడు. అతనికి 10 మంది పిల్లలు, చాలా పశువులు, పుష్కలంగా భూమి, అనేక మంది సేవకులు మరియు గణనీయమైన నగదు నిల్వ ఉంది. అతను “తూర్పుదిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు” అని ఎవరూ […]

Read More

నిరీక్షణ మరియు బలం యొక్క మూలం

మీ జీవితం అకస్మాత్తుగా కుప్పకూలినప్పుడు ఏమి జరుగుతుంది? అంటే మీరు అగ్నిప్రమాదం లేదా వరద వలన మీ ఇంటిని కోల్పోవడం వంటి పెద్ద విపత్తును ఎదుర్కొన్నప్పుడు? లేదా అనవసరమైన విడాకుల వలన, లేదా ఇంకా ఘోరంగా, మీకు ఎంతో ముఖ్యమైన ప్రియమైన వ్యక్తి మరణించుట వలన బాధపడుతున్నారా? మీరు దీర్ఘకాలంగా, తీవ్రమైన వ్యక్తిగత అనారోగ్యం లేదా బాధ అస్సలు దూరం కానప్పుడు ఏమి జరుగుతుంది? ఇలాంటి సమయాల్లో ఉన్నప్పుడు కొందరు దేవునిపై విశ్వాసం కోల్పోతారు. అయితే, ఇతరులు […]

Read More

ప్రేమించిన వ్యక్తిని కోల్పోయిన నేను ఎలా జీవించగలను?

ప్రశ్న: నా భార్య రెండు నెలల క్రితం కారు ప్రమాదంలో మరణించింది, నేను నిజంగా యిబ్బందిపడుతున్నాను. సంఘము సహాయకరంగా ఉంది, కానీ ఇటీవలి వారాల్లో ఫోన్ మ్రోగటం ఆగిపోయింది మరియు భోజనాలు రావడం ఆగిపోయాయి. నేను పిల్లలతో బిజీగా ఉండటానికి ప్రయత్నిస్తాను, కానీ అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, నేను ఆమెను ఎంతగా మిస్ అవుతున్నాను అనే దాని గురించి మాత్రమే నేను ఆలోచించగలను. ప్రత్యేకించి నేను ఇతర పురుషులను తమ భార్యలతో చూసినప్పుడు, కొన్నిసార్లు నాకు కోపం […]

Read More

తక్కువగా ప్రయాణించే దారికి కట్టుబడి ఉండుట

ది రోడ్ లెస్ ట్రావెల్డ్ అనే తన పుస్తకాన్ని యమ్. స్కాట్ పెక్ ఈ సత్యంతో ప్రారంభించాడు: “జీవితం కష్టమైనది.”1 ఈ వాస్తవికతను రాయడం లేదా చదవడం ఒక ఎత్తైతే; దానిని అంగీకరించడం మరొక ఎత్తు. మీ పరిస్థితులను మార్చడం మీ కోరికలలో ఒకటి కాదని తెలుసుకొని మీరు ఈ రోజు జీవిత పోరాటాలతో కుస్తీ పడుచున్నారా? మీరు ఒంటరిగా లేరు; జీవితం ఊహించినట్లుగా కాకుండా అది ఎలా ఉందో అలా అంగీకరించడం కష్టం. అందుకే కొంతమంది […]

Read More