బలమైన దుర్గము: నిన్న, నేడు, మరియు రేపు

ఇటీవల, నేను పురాతన యెరూషలేము నగరం గుండా ఒక పర్యటనను నడిపించాను. ఒక రోజు ఉదయాన్నే, నేను దిఙ్మండలము వైపు చూసి 46 వ కీర్తన చదివాను. మీకు మొదటి వచనం కంఠత వచ్చి ఉండవచ్చు: దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. శతాబ్దాల అంతులేని యుద్ధాల నుండి తన ప్రజలను రక్షించుకుంటూ, నేను సందర్శించడానికి వచ్చిన స్థలంలో దేవుడు తనను తాను ఎలా బలంగా చూపించుకున్నాడో నేను ఆలోచించాను. ఈ […]

Read More

దేవుడు నిజంగా నియంత్రణలో ఉన్నాడా?

“దేవుని వశములో నిజంగా పరిస్థితులు ఉన్నాయా, లేదా నా జీవితం అదుపు లేకుండా పోతోందా?” అని మీరెప్పుడైనా ఆశ్చర్యపడ్డారా? నేను పడ్డాను. 18 ఏళ్ళ వయసులో యేసుక్రీస్తుపై నమ్మకంతో, నేను సరైన పనులను తగినంతగా చేస్తే, నా క్రైస్తవ జీవితం పరిపక్వత వైపు స్థిరంగా ఎక్కుతుందని నేను వెంటనే తేల్చేశాను. అనేక ఎదురుదెబ్బలు మరియు వైఫల్యాల తరువాత, దేవుడు నియంత్రణలో ఉన్నాడని మరియు అన్నింటికీ ఒక ఉద్దేశ్యం ఉందని నేను నమ్ముతున్నాను. కానీ నా జీవిత గమనం, […]

Read More

ఎందుకు అని అడుగుచున్నారు

చెవులు పగిలిపోయేంత శబ్దమది. ఇది వినడానికి ఎవరూ దగ్గరలో లేనప్పటికీ, చివరికి అది ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించింది. DC-4 లోని ప్రయాణీకులలో ఎవరికీ ఏమి జరిగిందో తెలియదు-వారు వెంటనే చనిపోయారు. అది ఫిబ్రవరి 15, 1947, ఈక్వెడార్‌లోని క్విటోకు బయలుదేరిన ఏవియాంకా ఎయిర్‌లైన్ విమానం బొగోటాకు దూరంగా ఉన్న ఎల్ టాబ్లాజో యొక్క 4,267 మీటర్ల ఎత్తైన శిఖరాన్ని ఢీకొట్టి, ఆపై జ్వలించే ఆ లోహపు ముద్ద చాలా దిగువ లోయలో పడిపోయింది. బాధితులలో ఒకరు న్యూయార్కుకు చెందిన […]

Read More

సంకట సమయాల్లో పరిశుద్ధాత్ముని శక్తి మరియు సన్నిధి

మీరు తీవ్రమైన శ్రమ గుండా వెళుతున్నారా? మీరు మీ ఆకలిని కోల్పోయి ఉండవచ్చు లేదా మీరు కొన్ని వారాలుగా లేదా నెలలుగా సరిగ్గా నిద్ర లేకుండా ఉండియుండవచ్చు. భయము మరియు విస్మయము నెమ్మదిని మరియు శాంతిని భర్తీ చేశాయి. మీరు ఒంటరితనం, నిరుత్సాహం మరియు ఏకాంతవాసం అనుభవిస్తున్నారు, వీటిని అంతులేని శారీరక లేదా మానసిక బాధతో జటిలం చేసుకుంటున్నారు. మీరు ప్రార్థన చేసారు మరియు ఇతరులను కూడా ప్రార్థించమని కోరారు. అయిననూ, ఉపశమనం లేదు. నేను చాలా […]

Read More