నాయకుడు పడిపోయినప్పుడు ఏమి చేయాలి

దేవుని పని పవిత్రమైనది. కాబట్టి పరిచర్యలో నిమగ్నమైన వ్యక్తి దేవుని ఉన్నతమైన మరియు పవిత్రమైన ప్రమాణాలను పదేపదే ధిక్కరించినప్పుడు, ఆ వ్యక్తి తొలగించబడాలి. అపొస్తలుడైన పౌలు యొక్క తీర్పు మరియు ఆజ్ఞ రాజీలేనివి. దేవుని పని పవిత్రంగా ఉండడానికి కారణం ఆయన పరిశుద్ధుడు కావడమే. పరిచర్య చేసేవారు కొన్ని వైఫల్యాలు లేకుండా ఎప్పటికీ అలా చేయలేరు, ఎందుకంటే వారు ఆయన వలె పవిత్రులు కారు. అయితే, ఆ బలహీనతలను క్షమించడానికి దేవుని దయ సరిపోతుంది. కానీ పవిత్రమైన […]

Read More

దేవునికి దగ్గరగా ఎదగడం: యేసును పురస్కరించుకోవడం

మన చుట్టూ ఉన్న ప్రపంచంలో యేసు జీవితం మరియు స్వభావమును మాదిరిగా చూపడం ద్వారా దేవునికి దగ్గరవ్వాలనే లక్ష్యంతో మనము ఈ సంవత్సరం మన ప్రయాణాన్ని ప్రారంభించాము. ఈ నెలలో, మనము యేసును మరియు ఆయన ద్వారా మనకు దేవుని సన్నిధిలోకి ప్రవేశమును జరుపుకుంటాము. యూజీన్ పీటర్సన్ యొక్క ది మెసేజ్ [ఆంగ్లములోని ఒక తర్జుమ] యేసు యొక్క మర్త్యరూపాన్ని ఈ విధంగా చాలా క్రొత్తగా వివరిస్తుంది: ఆ వాక్యము రక్తమాంసములై, ఇరుగుపొరుగు దగ్గరకు వచ్చెను. మనము […]

Read More

నిజమైన అంత్యక్రీస్తు ఎవరో దయచేసి లేచి నిలబడతారా?

ప్రకటన 13 లోని మృగం గురించి వివరించడానికి ఉపయోగించిన అసాధారణ-వింతైన గుర్తులు అంత్యక్రీస్తు యొక్క భయంకరమైన స్వభావాన్ని వివరించడానికి రప్పించబడ్డ భీతిగొల్పు లక్షణాలు మాత్రమే కాదు. ఈ అంత్యకాలముల నియంత యొక్క వాస్తవికతను తెలియజేయడానికి దానియేలు గ్రంథములోని నిర్దిష్ట చిత్రాల నుండి మృగము యొక్క దర్శనము తీసుకోబడింది. దానియేలు 7 లో, దానియేలు సముద్రంలో నుండి ఒకదాని తర్వాత మరొకటి నాలుగు జీవులు పైకి రావటం చూచాడు-మొదటిది సింహమును పోలినది, రెండవది ఎలుగుబంటిని పోలినది, మూడవది నాలుగు […]

Read More

ప్రకటన పఠనం

ప్ర. నేను ప్రకటన గ్రంథాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి? ఇది నిజంగా నా జీవితానికి సంబంధించినదేనా? జ. మొదటిగా, దేవుని నిశ్చలమైన వాక్యము నమ్మదగిన పటము. ప్రకటనలో వ్రాయబడిన మనస్సును కదిలించే దర్శనములను గ్రహించడం ఎంత కష్టమైనప్పటికీ, అది దేవుని వాక్యంలో భాగమని మనం మరచిపోకూడదు. అందుకని, మనం అర్థం చేసుకున్న వాటిని చదవడం, వినడం మరియు పాటించడం ద్వారా స్వాభావికమైన ఆశీర్వాదం ఇందులో ఉంటుంది. మనము గ్రంథమును మరియు దాని సత్యాన్ని కనీసం మొత్తంగా అర్థం […]

Read More

దేవుడు మన శ్రమలను పట్టించుకుంటాడా?

నా సంఘములో సంఘర్షణకు కారణమవుతున్న కఠినుడైన నాయకుని గురించి ప్రార్థనలో బాధపడుతున్న నేను, అతనిని తొలగించి, నా కుటుంబాన్ని మరియు నన్ను రక్షించమని దేవుని అడిగాను. ఈ మనిషి రహస్యంగా నాకు విరోధముగా విషప్రచారం చేయుటవలన ఒక సీనియరు పాస్టరుగా నేను కొంతమంది అసంతృప్తిగల మనుష్యులకు లక్ష్యంగా మారాను. చివరికి వారు నా రాజీనామాను డిమాండ్ చేశారు, ఒకవేళ నేను కట్టుబడి ఉండటానికి నిరాకరిస్తే రాబోయే వ్యాపార సమావేశాన్ని నియంత్రించి, అంతరాయం కలిగిస్తామని బెదిరించారు. దేవుడు ఇలా […]

Read More

అనుసరిస్తున్నామా లేదా రూపాంతరము పొందుచున్నామా

రోమా 12:1 భౌతికపరమైన, మన శరీరాలతో వ్యవహరిస్తుంది. రోమా 12:2 మన తత్వ విచార సంబంధమైన, మన మనస్సులతో వ్యవహరిస్తుంది. యూదులు తమ దృష్టినంతటినీ ఒక వ్యక్తి యొక్క నైతిక, బహిరంగ ప్రవర్తనపై కేంద్రీకరించారు, అనేక రకాలుగా చూస్తే యిది మంచిదే. అయితే, యేసు కేవలం బాహ్య, శారీరక విధేయతతో సంతృప్తి చెందలేదు. ఆయన తన అనుచరులకు మొదట పరిశుభ్రమైన హృదయాలను కలిగి ఉండాలని, తరువాత శుభ్రమైన చేతులు కలిగి ఉండాలని పిలుపునిచ్చాడు (మత్తయి 15:17-20; మార్కు […]

Read More

సంస్కరణ ఎందుకు ముఖ్యమైనది?

జాన్ హస్ ఒక అగ్నికణము. మార్టిన్ లూథర్ జ్యోతిని వెలిగించాడు. ఉల్రిచ్ జ్వింగ్లీ మరియు జాన్ కాల్విన్ వంటి పురుషులు ప్రొటెస్టంట్ సంస్కరణ యొక్క జ్వాలలను రాజబెట్టారు, ఈ నెల అది 500 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది! ఇది ఎంత గొప్ప విషయం? సువార్త యొక్క ఈ అద్భుతమైన ఉద్యమం ఐదువందల సంవత్సరాల క్రితం ఐరోపా అంతటా వ్యాపించింది. ఈ మనుష్యులందరూ మీకు తెలియకపోవచ్చు, కాని వారు లేకుండా మన స్వంత భాషలో బైబిల్ చదవడం, కేవలం […]

Read More

చిరునవ్వుకు ఒక కారణం

ఆనందం-మీ రహస్యాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపడేలా యిది చేస్తుంది. అయితే విశ్వసించు క్రైస్తవునికి ఆనందం రహస్యమేమీ కాదు. మనం దేవునితో సన్నిహితంగా ఎదగడానికి ఎంచుకున్నప్పుడు, ఆయన స్వభావం మరియు ఏర్పాటులో నెమ్మది కలిగియుంటే, ఆనందం మన జీవితాల్లోకి పొంగిపొర్లుతుంది. ఇతరులు దాన్ని గమనిస్తూ నిస్సహాయులుగా ఉండటం తప్ప ఏమీ చేయలేరు. మీరు ఆనందపడే వ్యక్తిలా ఉండాలనుకుంటున్నారా? వెర్రి ప్రశ్నలా ఉంది, కాదంటారా?మన పరిస్థితులను అధిగమించి జీవించడానికి మనం ఇష్టపడతాము. లేదా గొప్ప వైఖరిని కలిగి ఉంటాము. లేదా […]

Read More

ఆనందమును అలవరచుకొనుటకు ఏడు మార్గములు

మీ రోజులో మీకు మరింత ఆనందం కావాలా? అలవరచుకోండి! రోజులో జరిగే సంఘటనలను నిత్యత్వము యొక్క దృక్పథముతో చూచినప్పుడు ఆనందం పుడుతుంది. ఈ ఉద్దేశపూర్వక దృష్టితో, మీ జీవితంలో దేవుడు పని చేస్తున్నాడని మరింత ఆనందం మరియు నమ్మకంతో మీరు ఈ రోజును భిన్నంగా చూడటం ఖాయం. 1. మీరు ఆయనను విశ్వసించడానికిగల కారణాలను దేవునితో తిరిగి చెప్పండి. ఆయన లక్షణాలలో ఏది మీకు ఇష్టమైనదో ఆయనకు ఇప్పుడే చెప్పండి. 103 వ కీర్తనతో ప్రారంభించి లేఖనము […]

Read More

నేను మర్చిపోతానేమోనని

ఇన్సైట్ ఫర్ లివింగ్ యొక్క పవిత్ర భూమి పర్యటనలలో, చక్ స్విన్డాల్ యెరూషలేములోని తోట సమాధి వద్ద బల్లారాధన నడిపించాడు.. ఆ చిరస్మరణీయ ఉదయమున చక్ యొక్క బోధన నుండి కొన్ని సారాంశాలు ఇక్కడ ఉన్నాయి. “శిష్యులు అనుకున్నదానికంటే ఇది చాలా భిన్నంగా ఉంది. మూడున్నర సంవత్సరాల క్రితం, సముద్రం వద్ద నిశ్శబ్ద తీరమున తమ వలలను లాక్కొంటూ పడవ ప్రక్కన నిలబడి ఉన్నవారు తమ యజమాని ముఖంలోకి చూసే బదులు . . . వారు […]

Read More