అంశం నుంచి అంతర్దృష్టి

ఒక సంబంధం తెగిపోయిన వెంటనే మీరు కొంత ధైర్యం కొరకు ఎదురుచూస్తున్నారా? మీరు తల్లిదండ్రుల మార్గదర్శకత్వాన్ని ఉపయోగించుకొనగలరా? లేదా ప్రారంభ క్రైస్తవ్యం యొక్క నమ్మకాలు మరియు ఆచారాల గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఉండవచ్చు. జీవాంతర్దృష్టి మినిస్ట్రీస్ వ్యాసాలను, ప్రసారాలను మరియు వనరులను కలిగి ఉంది. అలాగే సులభంగా సమాచారాన్ని పొందడం కోసం అంశాలవారీగా ఇక్కడ మేము ఇలాంటివి అనేకమైనవి సేకరించి ఏర్పాటు చేశాము. మీరు ఈ పేజీలను తిరుగవేస్తూ చదువుచున్నప్పుడు దేవుడు మీకు ఉపచారము చేస్తాడని మేము ఆశించుచున్నాము.

కోపము

మనం జీవిస్తున్న ఈ కాలంలో, కోపమనేది మన చుట్టూ ఎక్కువగా వ్యక్తమయ్యే భావోద్వేగం కావచ్చు. మన కోపం వెనుక ఏమున్నదో తెలుసుకోవడం వలన అంతర్లీన భావోద్వేగాలను తెరచుటలో మనకు సహాయపడుతుంది.

ఈ అంశాన్ని పరిశోధించండి

పరిశుద్ధ గ్రంథము

పరిశుద్ధ గ్రంథము యొక్క వ్యక్తిగత పుస్తకాలను బాగా పరిశీలించడం ద్వారా లేదా మొత్తం గ్రంథంపై మీ అవగాహనను అభివృద్ధి చేసుకోవడం ద్వారా దేవుని వాక్యంలో మీ సమయాన్ని వృద్దిచేసుకోండి.

ఈ అంశాన్ని పరిశోధించండి

బైబిల్ వ్యక్తులు

పరిశుద్ధ గ్రంథములోని వ్యక్తులు మీ కోసం సజీవంగా మీముందు కదలాడనివ్వండి. వారు ఎదుర్కొన్న అనుభవాలు, వారు ఎంచుకున్న కోరికలు మరియు వారు నేర్చుకున్న పాఠాలు మీ జీవితానికి ఎలా వర్తిస్తాయో తెలుసుకోండి.

ఈ అంశాన్ని పరిశోధించండి

క్రైస్తవ జీవనము

క్రైస్తవ విశ్వాసమును ప్రతీరోజూ జీవించడం చాలా సవాలుగా ఉంటుంది. “మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకొనవలెనని” మిమ్మల్ని ప్రేరేపించడానికి ఆచరణాత్మక జ్ఞానాన్ని వెదకండి (ఎఫెసీయులకు 4:1).

ఈ అంశాన్ని పరిశోధించండి

క్రిస్మస్

ఎవరు పాల్గొనాలని దేవుడు ఇష్టపడ్డాడో ఆ సాధారణ, రోజువారీ ప్రజల కళ్ళ ద్వారా జన్మ కథను చూడండి. మీరు ఆ పని చేస్తుండగా, దేవుని కుమారుడు మానవ శరీరమును దాల్చినందుకు మీ హృదయం కృతజ్ఞతతో విచ్చుకుంటుంది.

ఈ అంశాన్ని పరిశోధించండి

సంఘము

దేవుడు ప్రత్యేకమైన, శక్తివంతమైన సంఘము యొక్క నిర్మాణాన్ని నియమించాడు. తద్వారా మనం ఆత్మీయంగా పరిపక్వం చెందవచ్చు, ఒకరినొకరు పూర్తిగా ప్రేమించుకోవచ్చు మరియు అందులో మక్కువతో సేవ చేయవచ్చు.

ఈ అంశాన్ని పరిశోధించండి

సంఘ చరిత్ర

సంఘము యొక్క 2,000 సంవత్సరాల పురాతన చరిత్ర గుండా దేవుని వ్రేలు యొక్క ఆనవాళ్ళను కనుగొనండి మరియు దేవుడు ఆమెను గొప్ప హింస సమయాల్లో కూడా ఎలా నిలబెట్టాడో అనుభవము పొందండి.

ఈ అంశాన్ని పరిశోధించండి

సంక్షోభం

సంక్షోభం మీ పునాదిని కదిలించినప్పుడు, సంక్షోభానికి ముందు మీరు స్వీకరించిన సత్యాలకు తిరిగి రావడానికి మీరు ఒక మార్గాన్ని కనుగొనాలి. మీకు అవసరమైన నిరీక్షణను అందించే మన మార్పులేని దేవుని పట్టుకొని ఉండండి.

ఈ అంశాన్ని అన్వేషించండి

మరణం

మనం ప్రేమించే వ్యక్తి లోకం విడిచి వెళ్లిపోతే కలిగే దుఃఖ భావాలు మనలను కదిలించివేస్తాయి. యేసు ప్రేమ మరియు ఓదార్పు మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టదని మనం ఎప్పటికీ మరచిపోకూడదు.

ఈ అంశాన్ని పరిశోధించండి

విడాకులు

విడాకులపై లౌకిక దృక్పథం ద్వారా సంఘము ఎక్కువగా ప్రభావితమవుతున్నప్పుడు, సమాధానము, క్షమాపణ మరియు స్వస్థతకు కర్తయైనవాడు తన విభిన్నమైన అభిప్రాయాన్ని సమర్పించనివ్వండి.

ఈ అంశాన్ని పరిశోధించండి

ఈస్టర్

యేసు చనిపోయి, మృతులలోనుండి లేచినప్పుడు జరిగిన ప్రేమ మరియు శక్తి యొక్క కలయికను, అలాగే వేరే ప్రత్యామ్నాయం ఎందుకు లేదు, మరియు ఈ రోజు ఈ సంఘటన ఎందుకింత వ్యత్యాసాన్ని కలిగిస్తుందో బాగా అర్థం చేసుకోండి.

ఈ అంశాన్ని పరిశోధించండి

ప్రోత్సాహం & స్వస్థత

జీవితం కొన్నిసార్లు కష్టముగా సాగుతుంది, అలాగే మనం ఊహించని మలుపులను విసురుతుంది. మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న వ్యక్తిగత పోరాటాలకు సంబంధించిన ఓదార్పు మాటలను ఇక్కడ కనుగొనండి.

ఈ అంశాన్ని పరిశోధించండి

అంత్యదినములు

అంత్యదినములను గురించి మీరు ఏమి తెలుసుకోవాలో నేర్చుకోండి. అలాగే ఈ అల్లకల్లోలమైన సమయాల్లో మీ విశ్వాసాన్ని కొనసాగించడానికి మీరు యింకేమైనా చేయాలేమో కనిపెట్టండి.

ఈ అంశాన్ని పరిశోధించండి

వైఫల్యం

సంఘము లోపల మరియు వెలుపల చాలా సందేశాలు మనము అనర్హులమని మనకు చెప్పడానికి ప్రయత్నిస్తాయి. మనము విఫలమయ్యాము. అయినప్పటికీ దేవుడు తన శక్తివంతమైన పనిని మనలో మరియు మన ద్వారా చేయటానికి నిజమైన వైఫల్యాన్ని కూడా ఉపయోగించగలడు.

ఈ అంశాన్ని పరిశోధించండి

క్షమాపణ

వివిధ రకాల క్షమాపణలు ఉన్నాయి. కొన్ని మిగిలిన వాటికంటే చాలా కష్టంగా ఉంటాయి. మన ప్రభువుతో సన్నిహితమైన, ఆటంకములేని నడకను కొనసాగించాలంటే అన్నీ చాలా అవసరం.

ఈ అంశాన్ని పరిశోధించండి

స్నేహం

మన జీవితమంతటా పరిచయస్తులు వస్తూ ఉంటారు మరియు వెళుతూ ఉంటారు, కాని ఒక విలువైన స్నేహితుడిగా ఉండేవాణ్ణి కలిగియుండటం అమూల్యమైనది. నిజమైన స్నేహం యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలను తెలుసుకోండి.

ఈ అంశాన్ని పరిశోధించండి

ఆత్మ ఫలము

మన ఆత్మీయ నడకలో మనం నిజంగా పురోగతి సాధిస్తున్నామో లేదో ఎలా తెలుసుకోవచ్చు? పౌలు అందించిన ఈ జాబితా మన ఆలోచనలను ఆత్మ నియంత్రిస్తున్నాడో లేదో చూడటానికి ఒక గొప్ప ప్రదేశంగా ఉన్నది.

ఈ అంశాన్ని పరిశోధించండి

దేవుడు

దేవునికి చాలా పేర్లు ఉన్నాయి, కాని ఆయన ఇంకా మర్మముగానే ఉన్నాడు. అయినప్పటికీ మనం ఆయనను బాగా తెలుసుకోవాలని వెదకినప్పుడు ఆయన ఆనందిస్తాడు. ఎందుకంటే ఆయనను వెంబడించుట వలన కలిగే గొప్ప లాభమేమిటో ఆయన యెరుగును.

ఈ అంశాన్ని పరిశోధించండి

దేవుని చిత్తము

మీ జీవితం పట్ల దేవుని చిత్తము మీ యెదుట స్పష్టంగా వేయబడటం చూస్తే ఆనందంగా ఉంటుంది. ఉంటుందా? దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచే కొన్ని మార్గాలను తెలుసుకోండి. అలాగే దానిని యింకా బాగా ఎలా వెదకాలో తెలుసుకోండి.

ఈ అంశాన్ని పరిశోధించండి

కృప

దేవుని కృప యొక్క అద్భుతాలను తట్టడం వలన విసుగుపుట్టించే మతానికి మరియు మనం గొప్ప ఆనందం పొందుకోవాలని కోరుకునే దేవునితో సన్నిహిత సంబంధానికి మధ్య వ్యత్యాసం ఏర్పడుతుంది.

ఈ అంశాన్ని పరిశోధించండి

తాతానానమ్మల పెంపకము

తాతానానమ్మలకు వారి జీవిత జ్ఞానాన్ని ఉపయోగించి ప్రోత్సహించడానికి మరియు మార్గదర్శకము చేయడానికి ఒక ప్రత్యేకమైన అవకాశం ఉంది. ఆ పాత్రలో మిమ్మల్ని మీరు కనుగొంటే, మీరు ఈ పరివర్తనములను మరియు వనరులను ఆనందిస్తారు.

ఈ అంశాన్ని పరిశోధించండి

పరిశుద్ధాత్మ

క్రైస్తవుడిగా మీ జీవితంలో పరిశుద్ధాత్మ పాత్రను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మెల్లగా ప్రయాణించడం మాని, బదులుగా ఆయన యొక్క రూపాంతరపు శక్తిని కలిగియున్న వేగవంతమైన ఆయన వాహనమును ఎక్కండి!

ఈ అంశాన్ని పరిశోధించండి

దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి

మీకు దేవుని గురించి తెలుసా, కాని మీరు ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకున్నారో లేదో మీకు ఖచ్చితంగా తెలియదా? మీ ప్రశ్నలకు సమాధానాలు పొందండి మరియు మీరు విశ్వాసులైతే, మీ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవడంలో సహాయం పొందుకోండి.

ఈ అంశాన్ని పరిశోధించండి

హాస్యం

మీ బాధ్యతలతో భారంగా ఉన్నారా? ఈ రోజుల్లో జీవితాన్ని కొంచెం గంభీరముగా తీసుకుంటున్నారా? కొంచెంసేపు వార్తల ముఖ్యాంశాల నుండి దూరంగా ఉండి జీవితాన్ని తేలికగా తీసుకునే దిశగా దృష్టి పెట్టండి. నవ్వడానికి మిమ్మల్ని మీరు అనుమతించుకోండి!

ఈ అంశాన్ని పరిశోధించండి

ఇశ్రాయేలు

ఇశ్రాయేలు యొక్క భౌగోళిక అధ్యయనం బైబిల్ సంఘటనలపై మీ అవగాహనను పదునుపెడుతుంది – మరియు పరిశుద్ధ భూమికి జీవితాన్ని మార్చివేసే ప్రయాణాన్ని చేసిన వేలాది మందితో చేరాలని మీరు కోరుకునేటట్లు చేస్తుంది.

ఈ అంశాన్ని పరిశోధించండి

యేసు

చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా యేసు సులభంగా నిలుస్తాడు. నేటికీ, లక్షలాది మంది ఆయనను రక్షకుడని పిలుస్తున్నారు. ఎందుకు? ప్రపంచాన్ని యింతలా కుదిపేసిన భూమిపై ఆయన స్వల్ప సమయం గురించి ఏమి తెలుసుకోవాలి?

ఈ అంశాన్ని పరిశోధించండి

నాయకత్వం

నాయకుడిగా ఉండటం ఎల్లప్పుడూ సవాళ్లతో కూడుకొని ఉంటుంది! దైవభక్తిగల, తెలివైన నాయకుడిగా మారడానికి మీకు సహాయపడులాగున శక్తి మరియు మార్గదర్శకత్వమును కనుగొనండి.

ఈ అంశాన్ని పరిశోధించండి

ప్రేమ

మన సంస్కృతిలో క్రైస్తవులు ఇతరుల కంటే ప్రత్యేకముగా ఎలా ఉండగలరు? మనం ఒకరినొకరం ఎంతగా ప్రేమించుకుంటున్నామో మరియు ఇతరులచేత ఉపేక్షింపబడి, ప్రేమ ఎంతో అవసరం ఉన్నవారిని ఎంతగా వెదకుచున్నామో, దాని ద్వారా మనం ప్రత్యేకంగా ఉండగలము.

ఈ అంశాన్ని పరిశోధించండి

వివాహము

నిబద్ధత, నమ్మకము కలగలిసిన వివాహాన్ని కొనసాగించాలని కోరుకునే జంటలను మన లోకం యొక్క ఆకర్షణములు నిరంతరం దాడి చేస్తున్నాయి. కఠినమైన కాలములగుండా ఎలా వెళ్లాలనేదాని విషయమై దేవుని జ్ఞానాన్ని పొందుకోండి.

ఈ అంశాన్ని పరిశోధించండి

పురుషులు

నేటి వేగవంతమైన, ప్రతిబంధకంలేని సంస్కృతిలో పురుషులకు ప్రత్యేకముగా కలిగే ఇబ్బందులు మరియు సవాళ్లు, అలాగే వారు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల వైపు దృష్టి సారించిన కొన్ని నిష్కర్షయైన సలహాలను స్వీకరించండి.

ఈ అంశాన్ని పరిశోధించండి

పురుషుల పరిశుద్ధత

లైంగిక వాంఛలతో తడిసి ముద్దైన మన సమాజంలో నైతికంగా పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించడం సాధ్యమేనా? మీ కోరికలను మరియు మీ ఆలోచనా జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడానికి మా పురుషుల పరిశుద్ధత పేజీ మీకు సహాయపడుతుంది.

ఈ అంశాన్ని పరిశోధించండి

పెంపకము

పెంపకము అనేది జీవితం యొక్క అంతిమ సవాలు మరియు గొప్ప నెరవేర్పు. మీ శక్తిని పునరుద్ధరించడానికి మరియు మీరు మాత్రమే పూరించగల కీలకమైన పాత్రను గుర్తుచేసుకోవడానికి సహాయక దృక్పథాలను కనుగొనండి.

ఈ అంశాన్ని పరిశోధించండి

పాస్టర్లు

చక్ స్విన్డాల్ యొక్క నలభై ఏళ్ళకు పైగా పరిచర్యలో దేవుడు ఇచ్చిన విలువైన అంతర్దృష్టులను తన హృదయం నుండి పంచుకొనుచుండగా, పాస్టరుగా ఆయనకున్న అనుభవం నుండి ప్రయోజనం పొందుకోండి.

ఈ అంశాన్ని పరిశోధించండి

అశ్లీలత

అశ్లీలత అనేది అన్ని వయసుల మరియు సామాజిక తరగతుల ప్రజలను ప్రభావితం చేసే తీవ్రమైన సమస్య, ఏదైనా ఇంటర్నెట్ పరికరం ద్వారా సులభంగా అందుబాటులోకి తెచ్చుకోవచ్చు. మీరు పోరాడుచున్నట్లైతే, ఈ వనరులు మీకు స్వాతంత్ర్యమునకు మార్గనిర్దేశం చేస్తాయి మరియు మీరు ఇష్టపడే వారిని రక్షించడంలో మీకు సహాయపడతాయి.

ఈ అంశాన్ని పరిశోధించండి

ప్రార్థన

సృష్టికర్తయైన దేవుని యెదుటికి ఎప్పుడైనా మన హృదయాల్లో ఎటువంటి చింతతోనైనా వెళ్లవచ్చని మనం కొన్నిసార్లు మరచిపోతాము. ఈ ఆధిక్యతను మరియు ఘనతను అనుభవపూర్వకముగా తెలుసుకోండి.

ఈ అంశాన్ని పరిశోధించండి

లైంగిక వేధింపులు

లైంగికంగా వేధించటం అనేది అన్ని రకాల గాయములను చేసే వినాశకరమైన పాపం. కానీ యేసుక్రీస్తులో మరియు ఆయన సంఘములో రక్షణ, మార్గదర్శకత్వం మరియు స్వస్థత కనుగొనవచ్చు మరియు కనుగొనబడాలి.

ఈ అంశాన్ని పరిశోధించండి

పాపము

మరొక వ్యక్తి యొక్క అంతరంగిక కోరికలను “పాపము” అని ముద్ర వేయడం చాలా క్రూరమా? అలాగే మన స్వంత వైఫల్యాలపై మనం ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి? ఈ అంశంపై సరైన సమతుల్యతను పొందుకొనండి.

ఈ అంశాన్ని పరిశోధించండి

ప్రత్యేక అవసరాలు

మీ జీవితంలో ప్రత్యేక అవసరాలు మరియు బాధలు మిమ్మల్ని నిరీక్షణ మరియు సమాధానమును పొందుకోనివ్వకుండా నిరాశకు గురిచేస్తుంటే, ఈ రోజు మీ కోసం శాశ్వతమైన నిరీక్షణ ఉందని ఈ వనరులు మీకు గుర్తు చేయనివ్వండి.

ఈ అంశాన్ని పరిశోధించండి

గృహనిర్వాహకత్వము

క్రైస్తవులుగా మనం దేవుణ్ణి ఘనపరచే విధానాల్లో మన గృహనిర్వాహకత్వము గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ పేజీలోని సాధనాలు మీరు దైవభక్తితో ఇచ్చేవారిగా మారడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ మనస్సు మరియు వైఖరిని వెలిగించవచ్చు.

ఈ అంశాన్ని పరిశోధించండి

వేదాంతశాస్త్రము

క్రీస్తునందు విశ్వాసులైనవారు మనం ఏమి నమ్ముతున్నామో, ఎందుకు నమ్ముతున్నామో తెలుసుకోవడం ఎంత ముఖ్యం! మన విశ్వాసం యొక్క ముఖ్యమైన సత్యాలను తెలుసుకోవడానికి సమయం కేటాయించండి.

ఈ అంశాన్ని పరిశోధించండి

స్త్రీలు

మన సంస్కృతి యొక్క అంచనాలకు అనుగుణంగా లోబడుటకు స్త్రీలు చాలా ఒత్తిళ్లను అనుభవిస్తుంటారు. పరిశుద్ధ గ్రంథము యొక్క నమూనాకు మళ్ళించబడండి మరియు ఆమె దేవుని ఘనపరచినప్పుడు స్త్రీకి నిజమైన అందం వస్తుందని తెలిసికొనండి.

ఈ అంశాన్ని పరిశోధించండి

మహిళల పరిశుద్ధత

ప్రతి స్త్రీ ప్రతిష్టాత్మకంగా ఉండాలని మరియు ప్రత్యేకంగా విలువైనదానిగా చూడబడాలని కోరుకుంటుంది. మా మహిళల పరిశుద్ధత పేజీ మీ కలలకు బదులుగా ఆయన మీకివ్వబోవు శ్రేష్టమైనది పొందుకొనులాగున దేవునికి సమర్పించుకోవడానికి మీకు సహాయం చేస్తుంది.

ఈ అంశాన్ని పరిశోధించండి

చింత

మనస్సులో నాటుకుపోయిన చింతను గూర్చిన భావాలు సంవత్సరాలుగా సమర్థవంతముగా ఎదుర్కొంటున్న నైపుణ్యములను, అలాగే త్వరగా గెలవలేని పూర్వీకుల నమూనాలను ప్రతిబింబిస్తాయి. మనము దేవుని వాక్యానికి సమర్పించుకున్నప్పుడు దేవుని ఆత్మ మనస్సులను మారుస్తాడు.

ఈ అంశాన్ని పరిశోధించండి

ఆరాధన

ఏది నిజమైన ఆరాధనో, ఏది కాదో అర్థం చేసుకోవడం వలన మీకు మరియు మీ రక్షకునికి మధ్యనున్న ఈ కీలకమైన సంభాషణలో పాల్గొనడానికి మీ ప్రాణమునకు మరియు ఆత్మకు విడుదలను యిస్తుంది.

ఈ అంశాన్ని పరిశోధించండి