క్షమాపణ

Forgiveness

తూర్పు నుండి పడమర వరకు అతిక్రమాలను దూరపరచండి

క్షమాపణ అనే పదం వివిధ ప్రతిస్పందనలను వెలికితీస్తుంది. దేవుడు మనలను క్షమించడం గురించి మాట్లాడుతుంటే, అది కృతజ్ఞత మరియు సమాధానమునిచ్చే ఓదార్పు అంశముగా ఉంటుంది. మనం అన్యాయం చేసిన వ్యక్తి నుండి క్షమాపణ పొందవలసి వస్తే, క్షమాపణ అడగటానికి మనకు అహంకారం అడ్డు వస్తుంది. అయితే అంతిమంగా మనము ఆ వ్యక్తిని వినయంతో సంప్రదిస్తాము. ఆ ప్రయత్నానికి ఫలితమైన పవిత్ర మనస్సాక్షి చాలా విలువైనది.

అయితే, సాధారణంగా, చాలా అసౌకర్యమైన క్షమాపణ ఏమిటంటే, మనకు అన్యాయం చేసిన లేదా మనల్ని తీవ్రంగా బాధపెట్టిన వ్యక్తికి మనం క్షమాపణను విస్తరింపజేయటం. ఈ రకమైన క్షమాపణ గురించి పరిశుద్ధ గ్రంథము చాలా చెప్పింది- బహుశా మన భావోద్వేగాలు దానితో కుస్తీ పడుతుండటం మరియు ఇతర జ్ఞాపకాలు దానితో వాగ్వివాదం చేయడం వల్లనేమో. ఇది చేయడం చాలా కష్టం.

క్షమాపణ గురించి దేవుని వాక్యం ఏమి చెబుతుందో, అర్థం చేసుకోవడం ఎంత అవసరమో, అలాగే దీన్ని అసలు ఎలా చేయాలో తెలుసుకోండి . . . మనము దేవునితో మన నడకలో ఎదగాలనుకుంటే.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి