క్షమాపణ అనే విషయాన్ని నా మనసులోంచి బయటకు తీయలేకపోవుచున్నాను. బహుశా మన ప్రపంచంలో చాలా క్షమించరానితనం ఒక కారణం కావచ్చు. హింస అనేది ఈ క్రింది ప్రతీకార సందేశంతో ముఖ్యాంశాలుగా మన వార్తల్లో ఉంటుంది: “నువ్వు నన్ను బాధపెట్టావు, కాబట్టి నేను నిన్ను బాధపెడతాను.” విషాదకరమైనది, కాదా? సంఘర్షణకు నివారణ పొందతగినదే. అయినప్పటికీ ప్రజలు సమాధానపడటం కంటే పగను కలిగి ఉంటారు, క్షమించడం కంటే “పగతీర్చుకుంటారు.” ఇది ప్రతి సంస్కృతిలోనూ వ్యాపించిన సమస్యే. ఒక అనుభవం గుర్తుకు […]
Read MoreCategory Archives: Forgiveness-Telugu
ఊహించనిది ఇవ్వడం
దీనిని వివరించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి: కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంప కూడ త్రిప్పడం . . . ఒకడు ఒక మైలు దూరము రమ్మని బలవంతము చేసినయెడల, వానితోకూడ రెండు మైళ్లు వెళ్లడం . . . మనలను ద్వేషించువారికి మేలుచేయడం . . . మన శత్రువులను ప్రేమించడం . . . మరొకరి తలపై నిప్పులు కుప్పగా పోయడం. మనము దీనిని అనేక రకాలుగా చెప్పవచ్చు, కానీ ఒకే పనిని ఇవి సూచించుచున్నాయి. […]
Read Moreక్షమాపణ యొక్క వారసత్వాన్ని సృష్టించడం: రుణాన్ని రద్దు చేయండి
నేను క్షమిస్తాను. . . కానీ నేను ఎప్పటికీ మరచిపోను. మనము ఇలాంటివి చాలానే విన్నాము, దానిని “సహజమైనది మాత్రమే” అని త్రోసివేయడం సులభం. అది సమస్య మాత్రమే! ఇది మనం ఆశించే అత్యంత సహజమైన ప్రతిస్పందన. అసహజమైనది కాదు. ఇది విషాదకరమైన పరిణామాలకు కూడా దారితీస్తుంది. గ్రేట్ చర్చ్ ఫైట్స్ అనే తన పుస్తకంలో, ఒకే ఇంట్లో కలిసి జీవించిన ఇద్దరు పెళ్లికాని సోదరీమణుల గురించి లెస్లీ ఫ్లిన్ చెప్పారు, అయితే, ఒక చిన్న సమస్యపై […]
Read Moreక్షమించే స్వాతంత్ర్యము
మీరు బాధ చేత చిక్కుకొని మనస్సు తీవ్రంగా నొచ్చుకుందా? మిమ్మల్ని బాధపరచి ద్రోహముచేసినవారి జ్ఞాపకాలతో జీవించడం మీకు ఒక బలమైన పెద్ద కోటలో బంధింపబడినట్లుగా అనిపిస్తుంది. అంధకారమయమైన గదుల్లో తిరుగుతూ, చుట్టూ ఎటుచూసినా ఆ గోడల మీద మసకగా కనిపించు ద్రోహము యొక్క రూపముల నుండి తప్పించుకోవడానికి మీరు వెదకుకున్నారు. బయటపడే మార్గం కనిపించదు, ఒక్కటే రక్షిస్తుంది-క్షమించే మార్గం. మీరు క్షమించాలనుకుంటున్నారు. మీరు దేవుని ఘనపరచే సంబంధాలు కలిగి, విరోధ భావమును జయించాలని కోరుకుంటున్నారు. కానీ మీలో […]
Read Moreగత అపరాధములు ప్రభావితం చేయకపోవడం: క్షమించబడిన అనుభూతికి కలిగే అడ్డంకులను అధిగమించడం
ప్యూరిటన్ పరిచారకుడైన రిచర్డ్ బాక్స్టర్ అనవసరమైన అపరాధ భావమును మోయడం వల్ల కలిగే భావోద్వేగాల గురించి హెచ్చరించాడు: “ఆ దుఃఖం, పాపం గురించి అయినా సరే, మరీ ఎక్కువ అవుతుందేమో. ఆ విపరీతమైన దుఃఖం మనిషిని మ్రింగేస్తుంది.”1 రెవరెండ్ బాక్స్టర్ క్షమాపణను అనుభవించని వ్యక్తుల భావాలను తన అద్భుతమైన పాత ఆంగ్లంలో స్వాధీనపరచాడు. గత పాపాలపై దుఖం వారిని తీవ్ర విషాదంలో ముంచేస్తుంది. అపరాధం వారిని మింగేస్తుంది, మరియు తాము మునిగిపోతున్నట్లుగా వారు భావిస్తారు. విశ్వాసులుగా, క్షమించబడటం […]
Read Moreక్రొత్తగా ఆరంభించుట: మిమ్మల్ని బాధపెట్టిన వారిని ఎలా క్షమించాలి
ప్రభువుతో సన్నిహితంగా నడవడం అంటే మనం ఇతరులను క్షమించడానికి అంగీకరించాలి. అవును, తప్పక చేయాలి. సంబంధాలు తరచూ బాధను మరియు క్షమించాల్సిన అవసరాన్ని తీసుకువస్తాయనే వాస్తవాన్ని మనం నివారించలేము లేదా తిరస్కరించలేము. మరొకరి వలన మనకు అన్యాయం జరిగినా లేదా బాధ్యత మనదైనా, ఎఫెసీయులకు 4:31-32 మనకు స్పష్టమైన మనస్సాక్షిని ఎలా కలిగి ఉండాలో మరియు మన పూర్ణహృదయంతో దేవుణ్ణి ప్రేమించి సేవ చేయటానికి స్వేచ్ఛగా ఎలా ఉండాలో అందంగా సంక్షిప్తీకరిస్తుంది: సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, […]
Read Moreనన్ను బాధపెట్టిన వ్యక్తి పట్ల నేను ఎలా స్పందించాలి?
ప్రశ్న: నా స్నేహితురాలని నేను పిలిచే వ్యక్తి నా గురించి గుసగుసలాడింది. ఆమె చేష్టల వలన నేను చాలా బాధపడ్డాను. నేను ఆమెను నమ్మి ఒక విషయం చెప్పాను, కాని ఆమె ఆ విషయాన్ని నా మిగిలిన స్నేహితులకు చెప్పేసింది. నేను సంఘములో నా ముఖాన్ని కూడా చూపించలేను. నేను ఆమె పట్ల చాలా కోపంగా ఉన్నాను. నేను ఇక ఆమెతో మాట్లాడటంలేదు, అయితే అది తప్పని నాకు తెలుసు. నా బాధ మరియు కోపాన్ని నేను […]
Read Moreనా కోపాన్ని నేను ఎలా నియంత్రించుకోగలను?
ప్రశ్న: ఈ మధ్య నేను కోపంతో పోరాడుతున్నాను.నేను ఏ క్షణంలోనైనా పేలడానికి సిద్ధంగా ఉన్న ఉడుకుతున్న అగ్నిపర్వతంలా ఉన్నానని భావిస్తున్నాను. నేను విస్ఫోటనం చెందినప్పుడు, నేను క్రూరమైన విషయాలు మాట్లాడతాను, ఆ తరువాత నేను చాలా అపరాధభావంతో బాధపడుతూ ఉంటాను. నన్ను ఇంతగా బాధపెట్టడానికి కారణం ఏమిటో నాకు తెలియదు, కాని ఈ కోపం నేను శ్రద్ధ వహించే వ్యక్తులను బాధపెడుతుంది. నా కాఠిన్యమును మంచిగా నియంత్రించుకోవడానికి నేను ఏమి చేయగలను? జవాబు: కోపంతో బాధపడే చాలా […]
Read Moreయేసు మరణం నన్ను ఎలా రక్షిస్తుంది?
ప్రశ్న: నా పాపాల కోసం యేసు చనిపోయాడని నాకు చెప్పబడింది. సరిగ్గా దాని అర్థం ఏమిటి? యేసు మరణం నేను పరలోకానికి చేరుకోవడానికి ఎలా సహాయపడుతుంది? క్రీస్తు మరణం నన్ను దేని నుండి రక్షిస్తుంది? సమాధానం: యేసు యొక్క మరణమును అర్థం చేసుకోవడానికి ఒక విధానమేమిటంటే, మన పాపములకు మనం విచారణలో ఉన్న న్యాయస్థాన దృశ్యాన్ని అలాగే న్యాయాధిపతియైన దేవుణ్ణి ఊహించుకోండి. దేవునికి వ్యతిరేకంగా మన పాపాలు మరణకరమైన నేరాలు. దేవుడే మన న్యాయాధిపతి, మరియు ధర్మశాస్త్రం […]
Read More