బైబిల్ వ్యక్తులు

Bible Characters

వారి పాఠాలను మీ జీవితానికి అన్వయించుకోండి

మన ప్రపంచం అనుసరించడానికి యోగ్యమైన మాదిరికరమైనవారు చాలా అవసరం. నిజమైన వీరులు. చిత్తశుద్ధి ఉన్నవారు దేవుణ్ణి ముఖ్యంగా పరిగణించటానికి, ఆయన వాక్యాన్ని విధేయతతో అనుసరించడానికి, క్రీస్తును ఉత్సాహముతో అనుసరించడానికి ప్రేరేపిస్తారు.

బైబిల్ పచ్చిగా, ఏదీ దాచిపెట్టకుండా, కొన్నిసార్లు పైకెగసిపోతూ తరచూ తొట్రిల్లుతూ అద్భుతమైన విశ్వాస జీవితం ద్వారా నిబ్బరము కలిగిన స్త్రీ పురుషుల కథలను మన ముందు ఒక ఆత్మీయ “కీర్తి మందిరము” గా నిలబెట్టింది. వారు పాపముతో పెనుగులాడారు, దేవుని దయను అనుభవించారు, బలహీనతతో పోరాడారు మరియు విశ్వాసముతో అధిగమించారు. దేవునిపై వారికున్న విశ్వాసం వల్ల కాదుగాని, దేవుడు వారిపట్ల విశ్వాస్యత చూపడం వల్లనే వారి యొక్క స్ఫూర్తినిచ్చే జీవిత చరిత్రలు లేఖనములో జ్ఞాపకార్థంగా ఉంచబడ్డాయి.

దేవుని వాక్యం నుండి వచ్చిన ఈ గొప్ప జీవితాలు ప్రశంసల కోసం వాస్తవిక చిత్రాలను మాత్రమే కాకుండా, అనువర్తనానికి సంబంధించిన సూత్రాలను కూడా అందిస్తాయి.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి