ప్రామాణికమైన పరిచర్య: పౌలు యొక్క జీవితం నుండి ఒక పాఠం

పౌలు యొక్క పరిచర్య దేవుని వాక్యంతో నిండిపోయింది. అపొస్తలుల కార్యముల గ్రంథములోని పదమూడు మరియు పద్నాలుగు అధ్యాయాలలో పదిహేను సార్లు “దేవుని వాక్యము,” “సత్య వాక్యం,” “ప్రభువు బోధ,” “ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములు,” మరియు “సువార్త” అనే పదాలు వ్రాయబడ్డాయి (13:5, 7, 12, 15, 32, 44, 46, 48, 49; 14:3, 7, 15, 21, 25). ఆ మొదటి ప్రయాణంలో పౌలు జీవించడానికి అవసరమైనవి, అతని శరీరాన్ని కప్పుకునేందుకు తగినన్ని దుస్తులు, దేవుని […]

Read More

ప్రత్యేక ప్రతినిధి: ఏలీయా జీవితం నుండి ఒక పాఠం

దేవుని విధానాలు తరచుగా ఆశ్చర్యకరమైనవిగా ఉంటాయి. అహాబు మరియు యెజెబెలు‌లను నాశనం చేయడానికి దేవుడు సైన్యాన్ని లేవనెత్తలేదు (1 రాజులు 16:29-34). తన వ్యాజ్యమును వాదించడానికి లేదా వారి రాజ్యసంబంధమైన ఘనులను ఆకట్టుకునే ప్రయత్నం చేయడానికి ఆయన ఎవరోయొక ప్రకాశమానమైన యువరాజును కూడా పంపలేదు. బదులుగా, ఊహించలేనిది దేవుడు చేసాడు-ఆయన ఎలాంటి వారిని ఎన్నుకున్నాడంటే . . . చక్కగా, ఏలీయా లాంటివానిని ఎన్నుకున్నాడు (1 రాజులు 17:1). ఆ స్వల్పకాలిక పని యొక్క బాధ్యత కోసం […]

Read More

క్రీస్తు యొక్క ప్రతిబింబము: యోసేపు జీవితం నుండి ఒక పాఠం

తన కుమారుడైన యేసు స్వరూపములో మనలను రక్షించడానికి వచ్చుట ద్వారా దేవుని కృపను గూర్చి యోసేపు జీవితం అద్భుతంగా వర్ణించింది. దేవుడి నుండి దూరమవుతున్నామన్న భావన మరియు భయంకరమైన భయం కలిగియుండి, యోసేపు యొక్క అపరాధభావం కలిగిన సహోదరుల మాదిరిగా, చాలా మంది ఆయన దగ్గరకు వచ్చుచున్నారు, ఆయన ఎంతో సునాయాసంగా అద్భుతమైన దాతృత్వాన్ని మరియు దయను చూపించుచున్నాడు. నిందించబడటానికి బదులుగా, మనం క్షమించబడ్డాము. అపరాధులముగా ఎంచబడటానికి బదులుగా, మనం విడుదల పొందాము. మరియు మనం ఖచ్చితంగా […]

Read More

భంగపాటు యొక్క ప్రయోజనాలు

దీనిని ఎవరైనా ఎప్పుడైనా ఊహించి ఉంటారా? ఉన్నట్టుండి ఈ అల్పుడు ఊడిపడ్డాడు. అతను నగరంలోని రద్దీ వీధుల నుండి దూరంగా, నిశ్శబ్దంగా ఆరుబయట తన తండ్రి కోసం ఎంతో కఠినంగా పనిచేస్తూ తన సంవత్సరాలు గడిపాడు. అతని గురించి ఎవరైనా ఎప్పుడైనా విన్నారా అని ఎవరైనా అడిగితే, తెల్లమొహం వేసుకొని చూస్తూ వెంటనే “ఎవరు?” అనే సమాధానం ఉండేది. అప్పుడు అకస్మాత్తుగా, అతను దేశంలో అత్యంత ప్రసిద్ధ యువకుడు అయ్యాడు . . . అతని పేరు […]

Read More

దేవుడు నమ్మదగినవాడు

ఎస్తేరు 2:10-20 చదవండి. శక్తిగల నాయకుల కోసం దేవుడు భూమిని చూసినప్పుడు, శరీర రూపంలో ఉన్న దేవదూతల కోసం ఆయన అన్వేషణలో లేడు. పరిపూర్ణులు ఒక్కరునూ లేరు గనుక, ఆయన ఖచ్చితంగా పరిపూర్ణ వ్యక్తుల కోసం వెతకడం లేదు. ఆయన మీలాంటి, నాలాంటి స్త్రీపురుషుల కోసం, మాంసం, ఎముక మరియు రక్తంతో రూపించబడిన ప్రజల కోసం వెదకుచున్నాడు. కానీ ఆయన ఎస్తేరులో కనుగొన్న లక్షణాల మాదిరిగా ఆ ప్రజలలో కూడా కొన్ని లక్షణాల కోసం చూస్తున్నాడు. దేవుడు […]

Read More

సత్ప్రవర్తన: ఇది ఎప్పుడో భూస్థాపితమైపోయింది

సొలొమోను చెప్పిన మాటలను పరిశీలించండి: “యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, / కుటిలవర్తనుడు బయలుపడును” (సామెతలు 10:9). చదవడం కొనసాగించుటకు ముందు, ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ దీనిని చదవండి. యోబు తన కుటుంబాన్ని పెంచుకొని, వ్యాపార ప్రపంచంలో తనను తాను స్థాపించుకొని, వయస్సు మీదపడే సమయానికి, అతను “తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను” (యోబు 1:3). యోసేపు పోతీఫరు యొద్ద పరిచర్య చేయువాడాయెను, తరువాత పోతీఫరు కలిగినదంతటిమీదను విచారణకర్తగా నియమించబడెను (ఆదికాండము 39:5). […]

Read More

అద్భుతమైన కృప అగుపరచబడింది

కృప అంటే చాలామంది చాలా రకాలుగా అర్థం చేసుకుంటారు. బ్యాలే నర్తకికి హొయలున్నట్లు (కృప) మనం పరిగణిస్తాము. భోజనానికి ముందు మనం ప్రార్థన (కృప) చేస్తాము. ఆమె హాజరయ్యే కార్యక్రమాలకు ఇంగ్లాండ్ రాణి అందం (కృప) తీసుకురావటాన్ని గురించి మనం మాట్లాడతాము. కృప అంటే కదలికల యొక్క సమన్వయం కావచ్చు, ఇది ప్రార్థన అని అర్థమిస్తుంది, ఇది గౌరవం మరియు చక్కదనాన్ని సూచిస్తుంది. చాలా ముఖ్యమైనదేమంటే, కృప అంటే అర్హతలేని కరుణను పొందుకోవటం. ఎవరైతే అనర్హులో, ఎవరైతే […]

Read More

ప్రతికూలతను ఎదుర్కోవడం

నాతో కాలచక్రం‌లోకి అడుగు పెట్టండి మరియు మనం కలిసి ప్రయాణం చేసి ఊజు‌కు తిరిగి వెళ్దాం (ఊజు యొక్క మాంత్రికుని లాగా కాదు, కానీ దేశము లాగా). ఎక్కడ ఉన్నా, ఊజు ప్రతి ఒక్కరినీ గౌరవించే పౌరుడిని కలిగి ఉన్నది. ఎందుకంటే అతను నిర్దోషి, నీతిపరుడు, దేవునికి భయపడేవాడు మరియు పవిత్రమైన జీవనం కలిగి ఉన్నాడు. అతనికి 10 మంది పిల్లలు, చాలా పశుసంపద, పుష్కలంగా భూమి, ఇంటినిండా పనివారు, మరియు గణనీయమైన నగదు ఉన్నాయి. అతను […]

Read More

దేవుడు “వద్దు” అని చెప్పినప్పుడు . . . ప్రార్థన చెయ్యండి

ఎవ్వరూ లేనప్పుడు మరియు దేవుని యెదుట మనం పూర్తిగా నిజాయితీగా ఉండగలిగినప్పుడు, మనము కొన్ని కలలు మరియు ఆశలను ఆలోచనకు తెచ్చుకుంటాము. మన రోజులు ముగిసే సమయానికి _________________________ (ఖాళీని పూరించండి) కలిగి ఉండాలని మనము కోరుకుంటున్నాము. అయితే, ఆ కోరిక నెరవేరకుండానే మనం చనిపోవచ్చు. అది గనుక జరిగితే, మనం ఎదుర్కోవటానికి మరియు అంగీకరించడానికి ఇది ప్రపంచంలోని కష్టతరమైన విషయాలలో ఒకటి అవుతుంది. ప్రభువు “వద్దు” అని చెప్పడం దావీదు విన్నాడు, యెటువంటి కోపం లేకుండా […]

Read More

దేవుడు నిజంగా నియంత్రణలో ఉన్నాడా?

“దేవుని వశములో నిజంగా పరిస్థితులు ఉన్నాయా, లేదా నా జీవితం అదుపు లేకుండా పోతోందా?” అని మీరెప్పుడైనా ఆశ్చర్యపడ్డారా? నేను పడ్డాను. 18 ఏళ్ళ వయసులో యేసుక్రీస్తుపై నమ్మకంతో, నేను సరైన పనులను తగినంతగా చేస్తే, నా క్రైస్తవ జీవితం పరిపక్వత వైపు స్థిరంగా ఎక్కుతుందని నేను వెంటనే తేల్చేశాను. అనేక ఎదురుదెబ్బలు మరియు వైఫల్యాల తరువాత, దేవుడు నియంత్రణలో ఉన్నాడని మరియు అన్నింటికీ ఒక ఉద్దేశ్యం ఉందని నేను నమ్ముతున్నాను. కానీ నా జీవిత గమనం, […]

Read More