పురుషులు

men

నిజమైన పురుషత్వాన్ని అనుసరించండి

దైవభక్తిగల పురుషునిగా ఉండటం మునుపటికంటే ఈనాడు పెద్ద సవాలుగా మారటమేగాక ఎంతో అవసరత కూడా ఉన్నది. పురుషులను సంకల్పశక్తిలేని పిరికివారుగా లేదా కఠినమైన మనస్సుగల క్రూరులుగా చిత్రీకరించే మూస పద్ధతుల్లో మునిగి, క్రీస్తువంటి పురుషత్వమును గూర్చిన బైబిల్ దృక్పథం అభివృద్ధి చెందలేదు. అలాగే బైబిల్ సూత్రాలపై తమ జీవితాలను ఆధారం చేసుకోవడానికి ప్రయత్నించే క్రైస్తవ పురుషులు తరచూ కఠినమైన ప్రతిఘటనను ఎదుర్కొంటున్నారు.

ఒక పురుషునిగా, దేవుడు మీ నుండి ఏమి కోరుకుంటున్నాడు? పురుషత్వం యొక్క బైబిల్ వర్ణన ఇరవై ఒకటవ శతాబ్దంలో ఎలా బయలుపడుచున్నది? పురుష నాయకత్వం కోసం దేవుని అంచనాలు మొదలుకొని లైంగిక శోధనలను మరియు పాపములను అధిగమించడం వరకు ఈ రోజు పురుషులు ఎదుర్కొంటున్న కఠినమైన విషయాలను పరిష్కరించడానికి ఇన్సైట్ ఫర్ లివింగ్ మీకు సహాయపడుతుంది. మీ అసంపూర్ణమైన పురుషత్వం యొక్క ప్రతిబింబాన్ని పరిపూర్ణ పురుషుడైన యేసుక్రీస్తు ప్రతిరూపమునకు సాధనాలతో రూపాంతర మొందించుటకు మిమ్మును సన్నద్ధం చేయనివ్వండి.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి