కీర్తన 78 మగవాళ్ళు మగవాళ్ళుగా ఉన్నటువంటి స్థితి గుర్తుందా? చూడగానే మీరు చెప్పగలిగిన స్థితి మీకు గుర్తుందా? పురుషులు తాము ఎవరో తెలుసుకున్నప్పుడు, తాము ఎలా ఉన్నారో దానిని ఇష్టపడినప్పుడు మరియు తాము ఏమైయున్నారో అది కాకుండా మరేవిధంగాను ఉండాలని కోరుకోలేదని గుర్తుంచుకోండి? బాక్సింగ్ మరియు కుస్తీలు తమ ఆటలేనని మరియు బెంచ్ ప్రెస్ ఎంత బాగా చేయగలమోనని గొప్పగా చెప్పుకునే పురుషులు ఉన్న కాలం గుర్తుందా? మేకప్, చెవిపోగులు మరియు బికినీలను మహిళలు ధరించిన కాలం […]
Read MoreCategory Archives: Men-Telugu
దేవుని చిత్తానుసారమైన మనస్సుగల స్త్రీ పురుషులవడం
శక్తిగల నాయకుల కొరకు దేవుడు లోకాన్ని పరిశోధించినప్పుడు, శరీర రూపంలోని దేవదూతల కోసం ఆయన అన్వేషణలో లేడు. ఆయన ఖచ్చితంగా పరిపూర్ణమైన వ్యక్తుల కోసం వెతకడం లేదు, ఎందుకంటే ఎవరూ లేరు. ఆయన మీలాంటి మరియు నాలాంటి స్త్రీపురుషుల కోసం, కేవలం మాంసముతో తయారైన మనుష్యుల కోసం వెదకుచున్నాడు. అయితే ఆయన దావీదులో ఏ లక్షణాలనైతే కనుగొన్నాడో అవే లక్షణాలను పాలుపంచుకునే మనుష్యుల కోసం కూడా ఆయన చూస్తున్నాడు. దేవుడు “తన చిత్తానుసారమైన మనస్సుగల” (1 సమూయేలు […]
Read Moreవిశ్వసనీయత ఎందుకు కనబడటంలేదు?
నేను అప్పుడప్పుడు వాషింగ్టన్, డి.సి. లో ఉన్నతమైన సైనిక అధికారులకు పరిచారకునిగా ఉండే గౌరవాన్ని పొందాను మరియు దాని కారణంగానే నేను మంచి వ్యక్తిగా ఉన్నాను. ఇంకా బాగా చెప్పమంటారా? ఈ నాయకులు బలమైన క్రైస్తవ నిబద్ధతకు నమూనాలు, తరచుగా తమ విశ్వాసాన్ని పణంగా పెట్టుచున్నారు. ఇది వారి ఉన్నతాధికారుల దృష్టిలో జయము కలుగదు, అయినప్పటికీ వారు ధైర్యంగా నిలబడతారు. ఒకానొక చర్చ సమయంలో, నైతిక స్వచ్ఛత విషయం బయటకు వచ్చింది. ఇది మమ్మల్ని వ్యక్తిత్వం గురించిన […]
Read Moreమృదువైన హృదయాన్ని మరియు బలమైన స్వభావాన్ని అలవరచుకొనుట
నేను పరిచర్యలో ఉన్నంత కాలం నేను మృదువైన హృదయానికి మరియు బలమైన స్వభావానికి మధ్య సమతుల్యత కోసం ప్రభువును వేడుకున్నాను. ఇది సులభముగా సమానీకరించలేనిది. వాస్తవానికి, రెండోది మొదటిదాని కంటే అలవరచుకోవడం చాలా కష్టం. పరిచర్యలో పూర్తిగా నిమగ్నమవ్వాలంటే, మొట్టమొదటి బాధ్యత ఏమిటంటే మృదువైన హృదయాన్ని కలిగి ఉండాలి. బలమైన స్వభావాన్ని అభివృద్ధి చేసుకోవటమే ఒక సవాలు. పరిచర్యలో ఉన్నవారు ముఖ్యంగా నిందలు భరించువారిగా ఉంటారు; మనం విమర్శలకు పెద్ద లక్ష్యాలుగా ఉంటాము. నాకు తెలిసిన ప్రతి […]
Read Moreమూడు సెకన్ల విరామం
స్వీయ నియంత్రణ అని పిలువబడే ఈ క్రమశిక్షణను ఆచరిస్తే నియంత అవ్వాలనే కోరికను నిరోధిస్తుంది. క్రీస్తు లేని వ్యక్తి మీద కోరికలు ఆదేశిస్తాయి మరియు అతను లేదా ఆమె పాటిస్తారు. క్రీస్తులో ఉన్నవారు, ఆయన ఆత్మ యొక్క అధికారం క్రింద నివసిస్తూ, ఆయన చేత పాలించబడుతూ ఉన్నవారు, ఒకప్పటి శక్తివంతమైన ఈ నియంతను ధిక్కరించగలుగుతారు. తత్ఫలితంగా, ఇతరులు గమనించదగ్గ రూపాంతర మొందించు మార్పును మనం అనుభవిస్తాము. నాలుక విషయానికొస్తే, మనం నోటిమాట విషయమై సంయమనం పాటిస్తాము. మన […]
Read Moreచిత్తశుద్ధి కోసం యుద్ధం
మన దేశంలో మరియు దేవుని కుటుంబంలో జరుగుచున్న విషయాలను చూస్తే నేను బాధపడుతున్నానని నేను మీకు చెప్పాలి. నా ప్రధాన యుద్ధం ఒక మాట, ఒక భావనతో సంబంధం కలిగి ఉంది. నా యుద్ధం చిత్తశుద్ధితో సంబంధం కలిగి ఉంది. మన దేశంలో-మరియు చర్చిలో-చిత్తశుద్ధి విషయంలో తగ్గుదల, తప్పిపోవడం మరియు రాజీపడటం జరుగుతోంది. 1990 ల అభివృద్ధి అనేది చిత్తశుద్ధి లేని పునాదిపై నిర్మించబడిందని ఇటీవలి ముఖ్యాంశాలు మనకు నేర్పించాయి. కానీ రాజీ అనేది తమ ఉద్యోగులకు […]
Read Moreదురాశ గురించి పరిశుద్ధ గ్రంథము ఏమి చెబుతుంది
దురాశ గురించి పరిశుద్ధ గ్రంథము ఏమి చెబుతుంది దేవుని వాక్యము మన ఇంద్రియ సుఖాసక్తమైన శారీరక కోరికల అసహ్యమైన పరిస్థితులతో మాట్లాడుతుంది. దేవుని అచంచలమైన పరిశుద్ధత యొక్క సత్యము నైతికపరమైన విషయములలో రాజీపడటాన్ని సవాలు చేస్తుంది. లోకసంబంధమైన కోరిక నుండి విముక్తి కోసం దేవుణ్ణి విశ్వసించమని జ్ఞానము మరియు ఉపదేశములతో కూడిన వాక్యములను పరిశుద్ధ గ్రంథము అందిస్తుంది. ఈ క్రింది వాక్యభాగాలు నిరోధించలేని దురాశ యొక్క విధ్వంసక శక్తిని వెల్లడిస్తాయి, అలాగే ప్రభువు అందించిన స్వాతంత్ర్యము యొక్క […]
Read Moreతండ్రుల కొరకు
నేను తరచుగా ప్రతిబంధకాలు లేకుండా పుస్తకమును సిఫారసు చేయను, కాని ప్రతి పురుషుడు టామ్ ఐసెన్మాన్ రాసిన టెంప్టేషన్స్ మెన్ ఫేస్ చదవాలని అనుకుంటున్నాను. నేను దానిలోని ప్రతిదానితో అంగీకరిస్తున్నాను, లేదా మీరు అంగీకరిస్తారని నేను అనడం లేదు, కాని ఇది చదవడానికి అర్హమైన రచనలలో ఒకటి. . . ముఖ్యంగా పురుషులచే. నేను టామ్ యొక్క తెలివితేటలను మరియు ఆచరణాత్మకతను అభినందిస్తున్నాను. అతను ఎక్కడా వెనుకకు తగ్గలేదు; అతను అపరాధభావంతో మీ పేగులను పిండివేయడు. అతని […]
Read More