స్త్రీలు

women

విశ్వాసం యొక్క నిజమైన స్త్రీ అవ్వండి

“ప్రియతమా, నువ్వు నా మేజోళ్ళు ఎక్కడ పెట్టావు?” “అమ్మా, నాకు మాంసపు రొట్టె అసహ్యము వేస్తుంది. మనము పిజ్జాను ఆర్డర్ చేసుకోలేమా?” “గడువు రేపేయని నువ్వు గ్రహించావు, లేదా?” “బైబిలు అధ్యయనంలో నువ్వు లేని లోటు మేము చూసాము. నువ్వు బాగా అలసిపోయావా?”

స్త్రీలుగా, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చడానికి నిరంతరం పరుగెడుతూనే ఉంటాము. ప్రతి ఉదయం మనము మంచం మీద నుండి లేచిన మరుక్షణం నుండి అపారమైన అంచనాలను మరియు బాధ్యతలను ఎదుర్కొంటాము. మరియు మన సమయం మరియు శక్తిపై ఉన్న అధిక అంచనాల మధ్య, మనం ఎవరో అనగా దేవుడు ఉద్దేశించిన స్త్రీలవలె మనం ఉండలేక తరచుగా మన దృష్టిని కోల్పోచున్నాము.

కాబట్టి మనం ఎలా ఎదుర్కోవాలి? భూసంబంధమైన బాధ్యతలు మరియు పరలోకపు వాగ్దానాల మధ్య ఆరోగ్యకరమైన సమతుల్యతను మనం ఎలా పొందుకొనగలము? విశ్వాసం యొక్క నిజమైన స్త్రీలుగా మారడానికి దేవుని వాక్యం మనందరికీ జ్ఞానాన్ని అందిస్తుంది.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి