పరిశుద్ధాత్మ

Anger

అగ్నికి దగ్గరగా ఎగరండి

మనము పరిశుద్ధ గ్రంథము చదివేటప్పుడు, మనం బాగా అర్థం చేసుకున్న భాగాలపై దృష్టి పెట్టడానికి మరియు మర్మమైన, గందరగోళంగా ఉన్న విషయాలను దాటవేయడానికి మనం శోధింపబడవచ్చు. త్రిత్వములో మూడవ వ్యక్తి, పరిశుద్ధాత్మ ఖచ్చితంగా ఆ విషయాలలో ఒకటి! పరిశుద్ధాత్మ అను వ్యక్తిని మరియు ఆయన పనిని అధ్యయనం చేయకపోతే సంఘము ఎలా ప్రభావితమవుతుంది? మరి ముఖ్యంగా, మనలోని పరిశుద్దాత్మ యొక్క రూపాంతరము కలిగించు శక్తిని మనం అర్థం చేసుకోకపోతే మన స్వంత ఆత్మీయ యెదుగుదల ఎలా క్రుంగిపోతుంది?

పరిశుద్ధాత్మ మీరు బైబిలును బాగా అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడతాడని మరియు మీ శాశ్వతమైన రక్షణకు భరోసా ఇస్తున్నాడని మీకు తెలుసా? మీరు పరిశుద్ధాత్మ గురించి మరింత తెలుసుకున్న తరువాత, వారితో కలిసి ఉండడం కంటే యేసు వారిని విడిచిపెట్టి, పరిశుద్ధాత్మను పంపించడం ద్వారా వారికి మంచి సేవలు అందిస్తారని యేసు తన శిష్యులతో ఎందుకు చెప్పారో మీరు అర్థం చేసుకుంటారు (యోహాను 16:7).

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి