ప్రేతం కాని ఆత్మ

నేను గత వారం “మానవాతీతమైన” పని చేసాను. నిజానికి, నేను రెండుసార్లు చేసాను. నా జీవితకాలం గురించి వెనక్కి తిరిగి ఆలోచిస్తే, నేను చాలా సాహసోపేతమైన పనులు చేశాను. నేను కొన్ని వెర్రి పనులు కూడా చేసాను; కొన్ని తుంటరియైనవి, అపాయకరమైనవి మరియు కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమైనవిగా సంభవిస్తాయని నేను భావిస్తున్నాను. కొన్నేళ్లుగా నా పాఠకులతో నేను పెంచుకున్న కొద్దిపాటి గౌరవాన్ని నిలుపుకోవటానికి, నేను చేసిన ఆ పనులన్నిటిని గురించి నేను వెల్లడించను. కాని నేను గత […]

Read More

ఆశలేని నాయకత్వము

సహజ మరియు ఆత్మీయ నాయకత్వం మధ్య ముఖ్యమైన సమతుల్యతను మనం పరిశీలిద్దాం. ఒక నాయకుడు, స్పష్టంగా, దేవుడు ఇచ్చిన కొన్ని సహజ లక్షణాలను కలిగి ఉండాలి. అవి ఇతరులు అతని లేదా ఆమె యొక్క ప్రభావానికి ప్రతిస్పందించడానికి కారణమవుతాయి. అదే సమయంలో, క్రైస్తవ నాయకుడు పరిశుద్ధాత్మచేత నడిపించబడి, ప్రభువైన యేసుక్రీస్తు పట్ల వినయపూర్వకమైన భక్తిని కలిగి ఉండాలి. . . అప్పుడు అతను స్వయం-నియమితుడైన గాఢవాంఛగల జీవి యొక్క వర్గంలోకి రాకుండా ఉంటాడు. ఈ విషయంపైనే నేను […]

Read More

సంకట సమయాల్లో పరిశుద్ధాత్ముని శక్తి మరియు సన్నిధి

మీరు తీవ్రమైన శ్రమ గుండా వెళుతున్నారా? మీరు మీ ఆకలిని కోల్పోయి ఉండవచ్చు లేదా మీరు కొన్ని వారాలుగా లేదా నెలలుగా సరిగ్గా నిద్ర లేకుండా ఉండియుండవచ్చు. భయము మరియు విస్మయము నెమ్మదిని మరియు శాంతిని భర్తీ చేశాయి. మీరు ఒంటరితనం, నిరుత్సాహం మరియు ఏకాంతవాసం అనుభవిస్తున్నారు, వీటిని అంతులేని శారీరక లేదా మానసిక బాధతో జటిలం చేసుకుంటున్నారు. మీరు ప్రార్థన చేసారు మరియు ఇతరులను కూడా ప్రార్థించమని కోరారు. అయిననూ, ఉపశమనం లేదు. నేను చాలా […]

Read More