ప్రశాంతమైన విధానాన్ని ప్రయత్నించండి
మనము కోపముగల సమయాల్లో జీవిస్తున్నాము. ప్రతిరోజూ రహదారి మీద వాహనం నడిపేటప్పుడు, టీవీలో నాటకం చూసేదప్పుడు లేదా వార్తలు వినేటప్పుడు కోపం ఎక్కువగా వ్యక్తమవుతున్నట్లు మనం చూస్తాము. మనలో కొందరు కోపంగా ఉన్న ఇంటిలో పెరిగారు, అక్కడ సంఘర్షణ ఎప్పుడూ పరిష్కరించబడలేదు కాని అది కోపానికి దారితీసింది. మనలో ఇంకొందరు ప్రతి వారం చర్చి వేదిక మీద నుండి కోపమును విన్నారు.
కోపాన్ని పరిశుద్ధ గ్రంథము ఎప్పుడూ పాపం అని స్వయంగా పిలవకపోయినా, తరచుగా మనం కోపాన్ని వ్యక్తం చేసే విధానం పాపాత్మకమైనది. కోపం గురించి లేఖనములో చాలా విషయాలు ఉన్నాయి, మన కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో అలాగే వేరొకరి కోపాన్ని కూడా ఎలా తగ్గించాలో లేఖనములో ఉన్నది గనుక యిది చేయవచ్చని నిరూపిస్తుంది! మన కోపం వెనుక ఉన్నది ఏమిటో నేర్చుకోవడం వలన అంతర్లీన భావోద్వేగాలను తెరవడంలో మనకు సహాయపడుతుంది. మరియు ఒక సంబంధం నుండి కోపం యొక్క భయమును తొలగించినప్పుడు, సంఘర్షణతో విజయవంతముగా వ్యవహరించే స్వేచ్ఛ అపారమైన సంతృప్తిని మరియు అవగాహనను కలిగిస్తుంది.
మీరు ఈ శక్తివంతమైన భావోద్వేగానికి శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ సంబంధాలను ఐక్యత వైపు తరలించడానికి ప్రభువు ఈ వనరులను ఉపయోగించనివ్వండి.
సంబంధిత వ్యాసాలు
- జ్ఞానము మరియు పంపబడని ఉత్తరముPastor Chuck Swindoll
- నన్ను బాధపెట్టిన వ్యక్తి పట్ల నేను ఎలా స్పందించాలి?Biblical Counselling Ministry
- నా కోపాన్ని నేను ఎలా నియంత్రించుకోగలను?Biblical Counselling Ministry