జ్ఞానము మరియు పంపబడని ఉత్తరము

తొందరపాటుతోకూడిన ప్రతిచర్యలు ఎప్పుడూ ఉత్తమమైనవి కావు. మనలో భావోద్వేగాలు బాగా ఎక్కువై, కోపము మనలను అధిగమించిన క్షణములో, వెంటనే ప్రకోపాన్ని చూపించడం ఉత్తమంగా అనిపిస్తుంది. కానీ మనం దీని వశమైనప్పుడు, మనం ఎప్పుడూ అనకుండా, చేయకుండా ఉండాల్సినవి అంటాము మరియు చేస్తాము. నాకు గుర్తుంది, సంవత్సరాల క్రితం, ఒక వ్యక్తి దుర్భాషలాడుతూ నాకు ఉత్తరాలు వ్రాసేవాడు. అతని చేతివ్రాత నాకు తెలుసు కాబట్టి, నేను సాధారణంగానే అతని లేఖను అయిష్టముతో పక్కన పడేసేవాడిని. కానీ ఒక రోజు, […]

Read More

నన్ను బాధపెట్టిన వ్యక్తి పట్ల నేను ఎలా స్పందించాలి?

ప్రశ్న: నా స్నేహితురాలని నేను పిలిచే వ్యక్తి నా గురించి గుసగుసలాడింది. ఆమె చేష్టల వలన నేను చాలా బాధపడ్డాను. నేను ఆమెను నమ్మి ఒక విషయం చెప్పాను, కాని ఆమె ఆ విషయాన్ని నా మిగిలిన స్నేహితులకు చెప్పేసింది. నేను సంఘములో నా ముఖాన్ని కూడా చూపించలేను. నేను ఆమె పట్ల చాలా కోపంగా ఉన్నాను. నేను ఇక ఆమెతో మాట్లాడటంలేదు, అయితే అది తప్పని నాకు తెలుసు. నా బాధ మరియు కోపాన్ని నేను […]

Read More

నా కోపాన్ని నేను ఎలా నియంత్రించుకోగలను?

ప్రశ్న: ఈ మధ్య నేను కోపంతో పోరాడుతున్నాను.నేను ఏ క్షణంలోనైనా పేలడానికి సిద్ధంగా ఉన్న ఉడుకుతున్న అగ్నిపర్వతంలా ఉన్నానని భావిస్తున్నాను. నేను విస్ఫోటనం చెందినప్పుడు, నేను క్రూరమైన విషయాలు మాట్లాడతాను, ఆ తరువాత నేను చాలా అపరాధభావంతో బాధపడుతూ ఉంటాను. నన్ను ఇంతగా బాధపెట్టడానికి కారణం ఏమిటో నాకు తెలియదు, కాని ఈ కోపం నేను శ్రద్ధ వహించే వ్యక్తులను బాధపెడుతుంది. నా కాఠిన్యమును మంచిగా నియంత్రించుకోవడానికి నేను ఏమి చేయగలను? జవాబు: కోపంతో బాధపడే చాలా […]

Read More