పాపము

sin

ఆనందమనే మారువేషములోనున్న బాధను తప్పించుకోండి

మనలాంటి “జ్ఞానోదయం,” సహనముగల సమాజం పాపం గురించి పెద్దగా ప్రస్తావించదు. “పాపం” అనే ముద్ర మరొక వ్యక్తి యొక్క వ్యక్తిగత కోరికలను వివరించడానికి చాలా కఠినంగా అనిపిస్తుంది. అలాగే ఎవరూ పరిపూర్ణులు కాదు, కదండీ?

పాపాన్ని గూర్చి నొక్కిచెప్పడంలో యేసు అనుచరుల్లో వ్యత్యాసం ఉంది. కొందరు తమ వైఫల్యాల వల్ల భారభరితులైనట్లు అనిపిస్తుంది; ఇతరులు పాపశిక్ష నుండి తమ విడుదలను గురించి మాత్రమే మాట్లాడుచున్నారు. అపొస్తలుడైన పౌలు ఒకచోట పాపము విషయమై చనిపోయాడని మరొకచోట తనలోనున్న పాపాన్ని ఎదిరించడానికి కష్టపడుతున్నాడని మాట్లాడాడు. సరిగ్గా పాపమును గూర్చి ఏమి నొక్కిచెప్పాలి? మనం నిజంగా పాపం యొక్క ఆధిపత్యానికి లోబడకుండా జీవించగలమా?

ఈ పేజీలోని వనరుల ద్వారా ఈ అంశాన్ని మరింత పరిశోధించండి. మీ పాప పోరాటాలు లైంగిక శోధనలకు సంబంధించినవైతే, దయచేసి ఆ ప్రదేశములో నిర్దిష్ట సహాయం కోసం మా పురుషుల పరిశుద్ధత లేదా స్త్రీల పరిశుద్ధత పేజీలను సందర్శించండి.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి