సహజసిద్ధమైన విశ్వసనీయత

1991లో జేమ్స్ ప్యాటర్సన్ మరియు పీటర్ కిమ్ ది డే అమెరికా టోల్డ్ ది ట్రూత్‌ను విడుదల చేశారు, ఇది ఒక విస్తృతమైన అభిప్రాయ సర్వేపై ఆధారపడిన ఒక అధ్యయనం, దానిలో పాల్గొనేవారి సమాచారాన్ని గోప్యంగా ఉంచబడుతుందని హామీ ఇచ్చారు. ఇందులోని వాస్తవం ఆశ్చర్యపర్యాన్ని కలిగించింది! వారి అన్వేషణల యొక్క సంక్షిప్త నమూనాను మీకు ఇస్తాను: కేవలం 13% మంది అమెరికన్లు మాత్రమే పది ఆజ్ఞలన్నీ తిరుగులేనివిగా మరియు అనువర్తింపదగినవిగా చూస్తారు; 91% మంది పని వద్ద […]

Read More

వాస్తవికతను గుర్తించడం

నేను పెద్దవుతున్న కొద్దీ, సిద్ధాంతం పట్ల నేను తక్కువ ఉత్సాహం కలిగి ఉన్నాను . . . అయితే నేను వాస్తవికత పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాను. నా కలం నుండి ప్రవహించే అంశాలు మేధస్సును ఉత్తేజపరిచి, తత్వశాస్త్ర సిద్ధాంతముతో జనాలకు మేత ఇచ్చినంత మాత్రాన ఎవరు పట్టించుకుంటారు? ఈ పదాలు చెవులకు గిలిగింతలు పెట్టి, ఎవరూ అడగని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే ఏమంటారు? తగినంత సృజనాత్మకతతో రెచ్చగొట్టే, పొంతనగల, సమస్య-సంబంధిత రచనలు మరియు పాఠకులను చదివేలా […]

Read More

క్షీణత

నా హైస్కూల్ రసాయనశాస్త్రం తరగతి నుండి నాకు రెండు విషయాలు మాత్రమే గుర్తున్నాయి. మొదటిది, వరుసగా ముప్పై మూడు రోజులు నేను సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని పూసుకోవడం ద్వారా నా కుడి చేతి వెనుక ఉన్న మొటిమను వదిలించుకున్నాను. రెండవది, మరపురాని ప్రయోగంలో కప్ప నెమ్మదిగా చనిపోవడాన్ని నేను చూశాను. నా గురువు నిస్సహాయ జీవిని చల్లటి నీటి బీకర్‌లో ఉంచారు. బీకర్ క్రింద అతను బన్సెన్ బర్నర్‌ను చాలా తక్కువ మంటతో కదిలించాడు, తద్వారా నీరు చాలా […]

Read More

తప్పిపోయిన పరిశుద్ధులను ఎలా దారిలోనికి తీసుకురావాలి

మీరు ఎప్పుడైనా మునిగిపోతున్న వ్యక్తిని రక్షించారా? అలా అయితే, అదుపు తప్పిన ఆ భయానక క్షణంలో బాధితులు తమను రక్షించువారితో తరచుగా ఎలా పోరాడతారో మీకు తెలుసు. తమ విశ్వాసపు నావ బద్దలైపోయి ఆత్మీయంగా తల్లడిల్లుతున్న వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పుడు కూడా అదే తరచుగా జరుగుతుంది. ప్రభువు నుండి దూరమయ్యి, చివరకు తనను నిజంగా ప్రేమించిన స్నేహితుడి సహాయంతో తిరిగి దారిలోకి తీసుకురాబడ్డ ఒక యువకుడి కథను రచయిత మరియు ఉపాధ్యాయుడైన హోవార్డ్ హెండ్రిక్స్ చెప్పారు. […]

Read More

అనుసరిస్తున్నామా లేదా రూపాంతరము పొందుచున్నామా

రోమా 12:1 భౌతికపరమైన, మన శరీరాలతో వ్యవహరిస్తుంది. రోమా 12:2 మన తత్వ విచార సంబంధమైన, మన మనస్సులతో వ్యవహరిస్తుంది. యూదులు తమ దృష్టినంతటినీ ఒక వ్యక్తి యొక్క నైతిక, బహిరంగ ప్రవర్తనపై కేంద్రీకరించారు, అనేక రకాలుగా చూస్తే యిది మంచిదే. అయితే, యేసు కేవలం బాహ్య, శారీరక విధేయతతో సంతృప్తి చెందలేదు. ఆయన తన అనుచరులకు మొదట పరిశుభ్రమైన హృదయాలను కలిగి ఉండాలని, తరువాత శుభ్రమైన చేతులు కలిగి ఉండాలని పిలుపునిచ్చాడు (మత్తయి 15:17-20; మార్కు […]

Read More

చిత్తము యొక్క యుద్ధం

ఈ రోజు మీరు ఏ యుద్ధాలు చేస్తున్నారు? మనం వార్తల్లో చదివి వినే వాటి గురించి నేను ప్రస్తావించటం లేదు. అంటే నా ఉద్దేశం మీలో రేగుచున్న యుద్ధాల మాటలాడుచున్నాను-ఈ రోజు మీరు దేనితో పోరాడుతున్నారు? నేను పోరాడేవి కొన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి: కోపాన్ని ఉంచుకోవటం, నిరాశ నన్ను ముంచెత్తడానికి అనుమతించడం, ఏదోయొకటి తేలికైనదాన్ని కోరుకోవడం, శోధనలు ఎందుకు కొనసాగుతున్నాయో అని ఆశ్చర్యపోవటం మరియు నా వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోవటం. బాధాకరమైన లేదా అణచివేసే పరిస్థితులు […]

Read More

మూడు సెకన్ల విరామం

స్వీయ నియంత్రణ అని పిలువబడే ఈ క్రమశిక్షణను ఆచరిస్తే నియంత అవ్వాలనే కోరికను నిరోధిస్తుంది. క్రీస్తు లేని వ్యక్తి మీద కోరికలు ఆదేశిస్తాయి మరియు అతను లేదా ఆమె పాటిస్తారు. క్రీస్తులో ఉన్నవారు, ఆయన ఆత్మ యొక్క అధికారం క్రింద నివసిస్తూ, ఆయన చేత పాలించబడుతూ ఉన్నవారు, ఒకప్పటి శక్తివంతమైన ఈ నియంతను ధిక్కరించగలుగుతారు. తత్ఫలితంగా, ఇతరులు గమనించదగ్గ రూపాంతర మొందించు మార్పును మనం అనుభవిస్తాము. నాలుక విషయానికొస్తే, మనం నోటిమాట విషయమై సంయమనం పాటిస్తాము. మన […]

Read More

చిత్తశుద్ధి కోసం యుద్ధం

మన దేశంలో మరియు దేవుని కుటుంబంలో జరుగుచున్న విషయాలను చూస్తే నేను బాధపడుతున్నానని నేను మీకు చెప్పాలి. నా ప్రధాన యుద్ధం ఒక మాట, ఒక భావనతో సంబంధం కలిగి ఉంది. నా యుద్ధం చిత్తశుద్ధితో సంబంధం కలిగి ఉంది. మన దేశంలో-మరియు చర్చిలో-చిత్తశుద్ధి విషయంలో తగ్గుదల, తప్పిపోవడం మరియు రాజీపడటం జరుగుతోంది. 1990 ల అభివృద్ధి అనేది చిత్తశుద్ధి లేని పునాదిపై నిర్మించబడిందని ఇటీవలి ముఖ్యాంశాలు మనకు నేర్పించాయి. కానీ రాజీ అనేది తమ ఉద్యోగులకు […]

Read More

నైతిక పరిశుద్ధత

పరిశుద్ధత భయానకముగా అనిపిస్తుంది. అది అలా ఉండవలసిన అవసరం లేదు, కానీ అది సగటు వ్యక్తికి అలానే అనిపిస్తుంది. మన ధోరణి ఏమిటంటే, పరిశుద్ధత ఎప్పుడూ విక్రయదారుని కార్యాలయంలోకి రాదని-ఖచ్చితంగా దూకుడు మరియు విజయవంతమైన వ్యాయామ క్రీడల శిక్షకుడికి రాదని అనుకోవడం. కాలేజీలో చదివే ఎవరోయొక విద్యార్థి లేక విద్యార్థిని గాని గొప్ప ఆర్థిక లక్ష్యాలను పెట్టుకొని తమ జీవనోపాధిమార్గాన్ని అన్వేషించేవారుగాని, లేదా బిజీగా ఉన్న ఉన్నత పాఠశాలలో చదువుచున్న యువకుడుగాని, లేదా చిన్న పిల్లల తల్లి […]

Read More

నా కోపాన్ని నేను ఎలా నియంత్రించుకోగలను?

ప్రశ్న: ఈ మధ్య నేను కోపంతో పోరాడుతున్నాను.నేను ఏ క్షణంలోనైనా పేలడానికి సిద్ధంగా ఉన్న ఉడుకుతున్న అగ్నిపర్వతంలా ఉన్నానని భావిస్తున్నాను. నేను విస్ఫోటనం చెందినప్పుడు, నేను క్రూరమైన విషయాలు మాట్లాడతాను, ఆ తరువాత నేను చాలా అపరాధభావంతో బాధపడుతూ ఉంటాను. నన్ను ఇంతగా బాధపెట్టడానికి కారణం ఏమిటో నాకు తెలియదు, కాని ఈ కోపం నేను శ్రద్ధ వహించే వ్యక్తులను బాధపెడుతుంది. నా కాఠిన్యమును మంచిగా నియంత్రించుకోవడానికి నేను ఏమి చేయగలను? జవాబు: కోపంతో బాధపడే చాలా […]

Read More