దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి

Anger

సమాధానమును మరియు ప్రయోజనమును సంపాదించుకొనుడి

చాలా మంది శారీరక మార్గాల ద్వారా తమ ఆత్మీయ దాహాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు: కుటుంబం. . . స్నేహితులు. . . ఉద్యోగం . . . ఆస్తులు. అగస్టీన్ శతాబ్దాల క్రితం ప్రార్థించినట్లుగా, ఈ భూసంబంధమైన విషయాలు ఏవీ తమ పరలోకపు అవసరాన్ని తీర్చలేవు: “నీయందు విశ్రాంతి పొందేవరకు మా హృదయమునకు విశ్రాంతి లేదు” (కన్ఫెషన్స్ 1.1).

జీవితం నుండి మరింత ఎక్కువ కోరుకునే చాలా మందికి, దేవుడు అందనివాడుగా, చేరుకోలేనివానిగా, మౌనముగానున్నవానిగా కనిపిస్తాడు. మరికొందరు శాశ్వతమైన దేవునితో వ్యక్తిగత సంబంధం ద్వారా నిజమైన అర్థాన్ని కనుగొనడానికి మానవ నిర్మిత మతం యొక్క అడ్డంకులను అధిగమించారు. దాని అర్థం ఏమిటి? మనం దేవునితో సంబంధాన్ని ఎలా ప్రారంభించగలము? ఆయనను నిజంగా తెలుసుకొనులాగున ఇతరులను ఎలా నడిపించగలం?

దాహముగొన్న వారందరికీ ఉచితంగా జీవ జలమునిచ్చే యేసు క్రీస్తే సమాధానం.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి