వైఫల్యం

Failure

క్రీస్తు ద్వారా ధైర్యమును పొందుకోండి

వైఫల్యం తరచూ అంచనాలకు అనుగుణంగా పని చేయలేకపోవడం లేదా నడవకపోవడం వలన వ్యక్తమవుతుంది. అయితే ఆ అంచనాలను ఎవరు నిర్దేశిస్తారు? ఖచ్చితంగా మనము దేవుని పరిపూర్ణ ప్రమాణమును అందుకోవాలని ప్రయత్నిస్తుంటే, మనమందరం ప్రతిరోజూ విఫలమవుతాము! (“నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడి.” –1 పేతురు 1: 16)

ఇతరులు లేదా మనకు మనమే నిర్దేశించుకున్న కొన్ని అసమంజసమైన, కృత్రిమ ప్రమాణాలకు అనుగుణంగా జీవించడంలో వైఫల్యమే మనం దాటి వెళ్ళడానికి ఎక్కువగా యిబ్బందిపడుతున్న వైఫల్యం. వైఫల్యం యొక్క భావన వాస్తవమైనది. మనం సన్నద్ధం అవకుండా చేస్తుంది, అలాగే ఆత్మవిశ్వాసాన్నంతా హరించివేస్తుంది.

ఈ వనరులు మీ స్వంత వైఫల్యాలకు సరైన అభిప్రాయమును మరియు ఆరోగ్యకరమైన ప్రతిస్పందనను ఇస్తాయి. మీరు “దేవుని విశ్వాసం” లో ఎదగవచ్చు, అలాగే పేతురు మాదిరిగా దేవునికి ఉపయోగపడే నమ్మకమైన, శక్తివంతమైన పాత్రగా మారడానికి మీరు నేర్చుకున్న పాఠాలను ఉపయోగించవచ్చు.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి