దేవుని చిత్తము

Gods Will

ఆయన నడిపింపును తెలుసుకోవడానికి ఆయన వాక్యమును వెదకండి

ఒక విషాదకరమైన ప్రమాదం ఒక భర్తను తన కుటుంబం నుండి తీసివేసుకుంటుంది. ఊహించని విధముగా ఉద్యోగం పోవడం వలన తల్లిదండ్రుల్లోను మరియు పిల్లల్లోను భయము పుడుతుంది, అలాగే సదుపాయం లేకుండా చేస్తుంది. ఒక యువతి వివాహం కొరకు ఎదురుచూస్తూనే ఉంది, కానీ పెండ్లిచూపులు చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తమకు ఇంకా ఎక్కువ సమయం అవసరమని చెబుతున్నారు.

కొన్నిసార్లు మనకు ఏ మార్గములో పయనించాలో తెలిస్తే, దేవుణ్ణి అనుసరించడం సులభమనే ఆలోచన మనకు వస్తుంది. కానీ అది ఎప్పుడూ ఆ విధంగా జరుగుతుందని చెప్పలేము. దేవుడు మన జీవితాల్లో ఎలా పనిచేస్తున్నాడు? ఆయన చిత్తాన్ని మనం నిజంగా తెలుసుకోగలమా, అలా అయితే, మనం దాన్ని ఎలా తెలుసుకోగలము? ఈ పేజీలోని వనరులు మీ జీవితం పట్ల దేవుని చిత్తాన్ని తెలుసుకొని అనుసరించడానికి మీకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడటానికి రూపొందించబడ్డాయి.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి