లేఖనములో ప్రకాశవంతమైన వెలుగులా మెరుస్తున్న ఒక వింత ప్రకటన ఉంది. అబ్రాహాము తన స్వస్థలమైన ఊరు నుండి తన జీవితకాల మూలాలను విడిచిపెట్టాడని హెబ్రీయుల పుస్తక రచయిత చెప్పడం మనం చూస్తాము. సరేగానీ, అతను ఎక్కడికి వెళ్ళుచున్నాడు? అబ్రాహాముకు తెలియదు! అదిగో, అతను దాదాపు డెబ్బై అయిదు సంవత్సరాల వయస్సులో ఉన్నాడు, తన అరవై ఐదు సంవత్సరాల వయస్సు గల భార్య మరియు వృద్ధాప్య తండ్రితో కలిసి ఒంటెల బండిని ఎక్కించుకొని ఎక్కడికో . . . […]
Read MoreCategory Archives: God’s Will-Telugu
ధైర్యం కావాలి
లోలోతున, మనల్ని మనం పాట్రిక్ హెన్రీ, డేవి క్రోకెట్, జాన్ వేన్ మరియు ప్రవక్తయైన దానియేలు యొక్క మిశ్రమంగా ఊహించుకుంటాము! కానీ వాస్తవం ఏమిటంటే, మనలో చాలామంది భిన్నంగా ఉండకుండా ఉండటానికి ఏదైనా చేస్తాము. మనం అందరిలో కలిసిపోవడానికే ఇష్టపడతాము. మనకున్న గొప్ప భయాలలో ఒకటి బహిష్కరించబడటం, “గుంపు” చేత తిరస్కరించబడటం. ఇతర భయాలు కూడా ఉన్నాయి- మూర్ఖంగా చూపించబడతామనే భయం, మన గురించే మాట్లాడి తప్పుగా అర్థం చేసుకుంటారనే భయం. దృఢచిత్తముగల వ్యక్తివాదుల కంటే, మనం […]
Read Moreఏదైనా సాధించడానికి పూర్ణబలముతో కృషి చేయండి!
“ముందుకు సాగిపో!” అని చాలా తక్కువ మంది చెప్పడం వలన ఎంత మంది వ్యక్తులు ఆగిపోతున్నారు? తన చక్కటి చిన్న పుస్తకం ఫుల్లీ హ్యూమన్, ఫుల్లీ అలైవ్‌లో, రచయిత జాన్ పావెల్ బహామాస్‌లో విహారయాత్ర చేస్తున్నప్పుడు ఒక స్నేహితుడికి జరిగిన అనుభవాన్ని వివరించాడు. ఆ స్నేహితుడు ఆ ప్రదేశాన్ని సందర్శిస్తున్నప్పుడు, ఒక పలకలవంతెన చివర గుమిగూడిన గుంపును గమనించాడు. అతను గొడవను పరిశోధించడానికి ముందుకు కదిలాడు. పావెల్ ఇలా చెప్పాడు: . . . ఇంట్లో తయారు […]
Read Moreసృజనాత్మకత మరియు దృఢత్వం
మే 24, 1965 న, పదమూడున్నర అడుగుల పడవ మసాచుసెట్స్‌లోని ఫాల్‌మౌత్ వద్ద మెరీనా నుండి నిశ్శబ్దంగా బయలుదేరింది. దాని గమ్యం? ఇంగ్లాండ్. సముద్రయానం చేయడానికి ఇది అతి చిన్న పడవ. దీని పేరు? టింకర్‌బెల్. దాని పైలట్? క్లీవ్‌ల్యాండ్ ప్లెయిన్ డీలర్ కోసం కాపీ ఎడిటర్ అయిన రాబర్ట్ మన్రీ, పది సంవత్సరాలు ఒకే బల్ల దగ్గర పనిచేయటం వలన కొంచెముకాలం విసుగు చెందటం సబబేనని భావించాడు. కాబట్టి అతను తన రహస్య కలను నెరవేర్చుకోవడానికి […]
Read Moreచిత్తము యొక్క యుద్ధం
ఈ రోజు మీరు ఏ యుద్ధాలు చేస్తున్నారు? మనం వార్తల్లో చదివి వినే వాటి గురించి నేను ప్రస్తావించటం లేదు. అంటే నా ఉద్దేశం మీలో రేగుచున్న యుద్ధాల మాటలాడుచున్నాను-ఈ రోజు మీరు దేనితో పోరాడుతున్నారు? నేను పోరాడేవి కొన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి: కోపాన్ని ఉంచుకోవటం, నిరాశ నన్ను ముంచెత్తడానికి అనుమతించడం, ఏదోయొకటి తేలికైనదాన్ని కోరుకోవడం, శోధనలు ఎందుకు కొనసాగుతున్నాయో అని ఆశ్చర్యపోవటం మరియు నా వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోవటం. బాధాకరమైన లేదా అణచివేసే పరిస్థితులు […]
Read Moreభయపడవద్దు . . . ఇది కేవలం మీ భవిష్యత్తు మాత్రమే
ప్రతి రాత్రి 1:00 a.m. గంట వస్తుంది, కాని నేను ఎప్పటికీ మర్చిపోలేని ఒక 1:00 a.m. ఉంది. మీరు బాగా నిద్రపోతున్నప్పుడు, నేను గుడ్లు మిటకరిస్తూ మరీ మేల్కొని ఉన్నాను. . . పిచ్చివానిలా దేవునితో మాట్లాడుచున్నాను! నేను ఒక చిన్న జంట-ఇంజిన్ విమానంలో అనుభవజ్ఞుడైన పైలట్‌తో ఉన్నాను, గంటకు 200 మైళ్ల వేగంతో పొగమంచు, దట్టమైన మేఘావృతం ద్వారా వేగంగా ఆ విమానం దిగుతున్నది. పైలట్ ఎంతో ఆనందముతో ఆస్వాదిస్తున్నాడు . . . […]
Read Moreదేవుడు “వద్దు” అని చెప్పినప్పుడు . . . ప్రార్థన చెయ్యండి
ఎవ్వరూ లేనప్పుడు మరియు దేవుని యెదుట మనం పూర్తిగా నిజాయితీగా ఉండగలిగినప్పుడు, మనము కొన్ని కలలు మరియు ఆశలను ఆలోచనకు తెచ్చుకుంటాము. మన రోజులు ముగిసే సమయానికి _________________________ (ఖాళీని పూరించండి) కలిగి ఉండాలని మనము కోరుకుంటున్నాము. అయితే, ఆ కోరిక నెరవేరకుండానే మనం చనిపోవచ్చు. అది గనుక జరిగితే, మనం ఎదుర్కోవటానికి మరియు అంగీకరించడానికి ఇది ప్రపంచంలోని కష్టతరమైన విషయాలలో ఒకటి అవుతుంది. ప్రభువు “వద్దు” అని చెప్పడం దావీదు విన్నాడు, యెటువంటి కోపం లేకుండా […]
Read Moreదేవుడు నిజంగా నియంత్రణలో ఉన్నాడా?
“దేవుని వశములో నిజంగా పరిస్థితులు ఉన్నాయా, లేదా నా జీవితం అదుపు లేకుండా పోతోందా?” అని మీరెప్పుడైనా ఆశ్చర్యపడ్డారా? నేను పడ్డాను. 18 ఏళ్ళ వయసులో యేసుక్రీస్తుపై నమ్మకంతో, నేను సరైన పనులను తగినంతగా చేస్తే, నా క్రైస్తవ జీవితం పరిపక్వత వైపు స్థిరంగా ఎక్కుతుందని నేను వెంటనే తేల్చేశాను. అనేక ఎదురుదెబ్బలు మరియు వైఫల్యాల తరువాత, దేవుడు నియంత్రణలో ఉన్నాడని మరియు అన్నింటికీ ఒక ఉద్దేశ్యం ఉందని నేను నమ్ముతున్నాను. కానీ నా జీవిత గమనం, […]
Read Moreమీ మార్గములను దేవుడు యెరుగును
“ప్రపంచం మొత్తం దేవుని చేతుల్లో ఉంది,” అని ఆంగ్లములోనున్న ఈ పాత సువార్త పాట గుర్తుందా? గాలి, వర్షం, చిన్న శిశువు, అవును, నువ్వు మరియు నేను కూడా ఆయన చేతుల్లో ఉన్నాము. ఈ విషయాన్ని ఎంత సులభంగా మరచిపోతాము! అలాగే ఇది మన భూగోళానికి లేదా మన సంస్కృతికి పరిమితం కాదని మీకు తెలుసా? మధ్య-తూర్పు ఆయన చేతుల్లో ఉన్నది (అది ఎంత ఉపశమనం, కాదా?), ఉత్తర కొరియా మరియు ఇరాన్, క్యూబా మరియు భారతదేశం, […]
Read More