వివాహం

marriage

నిజాయితీని పెంపొందించుకోండి, దయ చూపించండి, సంతోషాన్ని అనుభవించండి

జరుగుచున్న వివాహాలన్నిటిలో సగం విఫలమవుతున్న ఈ రోజుల్లో, యిటువంటి సంక్లిష్ట సమయంలో నిశ్చలంగా ఉండుటకు మనందరికీ వివేకం అవసరమైయున్నది. మన స్వంత కలయికను పేలవమైన ఒడంబడిక నుండి అన్యోన్యమైన మరియు ఉత్తేజకరమైన సంబంధంగా మార్చడానికి మనల్ని సిద్ధం చేయడానికి లేఖనం నుండి జ్ఞానము అవసరమైయున్నది.

మీరు ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నా, ఏకాంత యాత్రా సమయం ముగిసినట్లు గ్రహించినా, లేదా మీ స్వర్ణజయంతిని జరుపుకున్నా, అస్సలు ఊహించని విధముగా జంటల మధ్య నిజాయితీని పెంపొందించడానికి, దయ చూపించడానికి, అలాగే వివాహంలో ఆనందం మరియు సాన్నిహిత్యాన్ని అనుభవించడంలో సహాయపడటానికి ఇన్సైట్ ఫర్ లివింగ్ కట్టుబడి ఉంది.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి