ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది

1 కొరింథీయులకు 13: 5 లో, పౌలు రెండు వ్యతిరేకార్థక వర్ణనలను ఉపయోగిస్తాడు- “త్వరగా కోపపడదు” మరియు “అపకారమును మనస్సులో ఉంచుకొనదు.” మరో మాటలో చెప్పాలంటే, నిజమైన ప్రేమ దుర్బలమైనది కాదు. అగాపే ఒక సంబంధానికి ఎంతో దయను పూస్తుంది; ఇది అవతలి వ్యక్తికి పొరపాట్లు చేయడానికి చాలా అవకాశాన్ని విడిచిపెడుతుంది. మరియు మీరు జీవితకాలంలో ఎక్కువ కాలం ఎవరితోనైనా నివసిస్తున్నప్పుడు, పట్టించుకోకుండా ఉండటానికి చాలా ఉంటాయి. తమ సఖులతో నిరంతరం చిరాకు పడే స్త్రీపురుషులను నేను […]

Read More

శిల్పిని సంప్రదిద్దాం

వివాహం కొరకు దేవుని ప్రణాళిక అనేది ఇప్పటివరకు రూపొందించిన అత్యంత అందమైన నమూనా చిత్రాల్లో ఒకటి. లోకంలో ఎటువంటి పాపం లేకముందే ఏర్పరచబడిన వివాహం, సంబంధాల విషయమై దేవుని పరిపూర్ణ రూపకల్పనను వివరిస్తుంది. వివాహం అని పిలువబడే ఈ అద్భుతమైన ఏర్పాటులో జీవించడానికి మూడు మార్గాల కోసం శిల్పిని సంప్రదించుదాం. సామెతలు 24: 3-4 ను మూల వాక్యముగా మనం ఉపయోగిస్తాము: జ్ఞానమువలన ఇల్లు కట్టబడును వివేచనవలన అది స్థిరపరచబడును. తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన […]

Read More

ప్రేమకు ఒక నెల

ఇది ఫిబ్రవరి. మేఘావృతమైన, చల్లనైన, నిరానందకరమైన మరియు నీరసమైన ఫిబ్రవరి. మీరు స్కీయింగ్, మంచు మీద స్కేటింగ్ లేదా వర్షంలో పాడటం చేయకపోతే, మిమ్మల్ని ఉత్తేజపరిచేందుకు బయట పెద్దగా ఏమీ లేనట్లే. ఖచ్చితంగా దేవుని దయ ఉండటం వల్లనే ఇది ఇరవై ఎనిమిది . . . సరే, కొన్నిసార్లు ఇరవై తొమ్మిది రోజులు మాత్రమే కొనసాగుతుంది. సంవత్సరంలో ఈ సమయంలోనే ఎలుగుబంటులు నిద్రాణ స్థితిలో ఉండటంలో ఆశ్చర్యం లేదు-సోమవారం రాత్రి ఫుట్‌బాల్ కూడా లేదు! అయితే […]

Read More