మృదువైన హృదయాన్ని బలమైన స్వభావముతో వృద్ధిపొందించండి
21 వ శతాబ్దంలో పెంపకము ప్రమాదకరమైనది. తల్లిదండ్రులు తరచుగా ఉల్లాసమునకు మరియు నిరాశకు మధ్య వ్రేలాడుతూ ఉంటారు. కానీ తల్లిదండ్రులకు ఎంత అద్భుతమైన ఆధిక్యత ఇవ్వబడింది! దేవునితో మన సంబంధంలో మరింత లోతుగా ఎదగడానికి మరియు చిన్న ఆత్మలను కూడా నడిపించడానికి ఎంత గొప్ప అవకాశం! అలాంటి ఆధిక్యత మరియు అవకాశం మన నుండి యింకా ఎక్కువ ఆశిస్తుంది. మన స్వంత మానవ బలం నుండి ఇవ్వగలమని మనం ఆశించే దానికంటే ఎక్కువ మనలను కోరుచున్నది.
మీరు పెంపకము యొక్క ఏ దశలో ఉన్నా, మీ పిల్లలతో మీ సంబంధాన్ని పోరాటం నుండి జీవితకాల ప్రేమగా వృద్ధి చేయటానికి, మీ పిల్లలతో మీ సంబంధాన్ని రూపాంతరం చేయటానికి సహాయపడే సహాయక సాధనాలతో ఇన్‌సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్ మిమ్మల్ని సన్నద్ధం చేయాలనుకుంటుంది.
సంబంధిత వ్యాసాలు
- అమ్మకు హర్షధ్వానాలుPastor Chuck Swindoll
- ఈరోజును దాటిPastor Chuck Swindoll
- ఏడాది పొడవునా క్రిస్మస్Pastor Chuck Swindoll
- ఒక తండ్రి యొక్క గొప్ప బహుమతిPastor Chuck Swindoll
- జ్ఞాపకాల ప్రదర్శనశాలPastor Chuck Swindoll
- తండ్రుల కొరకుPastor Chuck Swindoll
- తిరుగుబాటు యొక్క మూలంPastor Chuck Swindoll
- తోబుట్టువుల సవాళ్లుColleen Swindoll-Thompson
- నాన్నకు ఒక బహుమతిPastor Chuck Swindoll
- నిర్లక్ష్యముగల వంచకుడుPastor Chuck Swindoll