గృహనిర్వాహకత్వము

stewardship

దేవుడు మీకు ఇచ్చినదాన్ని నిర్వహించండి

సంఘములో చాలా సున్నితమైన అంశం ఈ గృహనిర్వాహకత్వము. నాకు ఇవ్వండి-మీరు పొందుకోండి అని చెబుతూ తమ గృహనిర్వాహకత్వమును దుర్వినియోగము చేస్తున్న కొంతమంది బోధకుల వలన, చాలా మంది న్యాయబద్ధమైన, దైవభక్తిగల పాస్టర్లు డబ్బు ఆకలితో తాము కనిపిస్తామేమోననే భయంతో ఆర్థిక అంశాన్ని లేవనెత్తరు. బైబిల్ బోధించే ఏ పాస్టరైనా సరే తెలుసుకున్నట్లుగా, దేవుడు సర్వభూమికి మరియు మన జీవితంలోని ప్రతి రంగానికి ప్రభువుగా ఉన్నాడు-ఆయన మనకు అప్పగించిన డబ్బుతో సహా.

క్రైస్తవులైన మనం దేవుణ్ణి ఘనపరచే త్రోవల్లో మన గృహనిర్వాహకత్వం గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని పనికి నేను ఎంత డబ్బు ఇవ్వాలి? గృహనిర్వాహకత్వపు అంశము ఆర్థికపరమైన విషయానికి మాత్రమే సంబంధం కలిగి ఉందా? ఇచ్చే క్రియను ఆస్వాదించాలని నేను ఆశించాలా – లేదా దానిని విధిగా చేయాలా? మీరు దైవభక్తితో ఇచ్చేవారు కావాలని కోరుకునేటప్పుడు మీ మనస్సును వెలిగించడానికి మరియు మీ వైఖరిని పునరుద్ధరించడానికి ఈ పేజీలోని సాధనాలను అనుమతించండి.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి