ఉత్సాహముతో ఇచ్చుట

“హృదయం సరిగ్గా ఉన్నప్పుడు, పాదాలు వేగంగా ఉంటాయి.” చాలా సంవత్సరాల క్రితం యునైటెడ్ స్టేట్స్ యొక్క మూడవ ప్రెసిడెంట్ థామస్ జెఫెర్సన్ చెప్పిన మాట ఇది. అదే విషయాన్ని అనేక రకాలుగా చెప్పొచ్చు. సంతోషకరమైన స్ఫూర్తితో ఇచ్చేవారు బలవంతముగా ఇవ్వరు. సానుకూల దృక్పథం త్యాగాన్ని ఆనందంగా తయారుచేస్తుంది. నైతికత ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రేరేపణ బలంగా ఉంటుంది. లోపల ఆనందం ఉన్నప్పుడు, ఏ సవాలు కూడా గొప్పగా అనిపించదు. ఉత్సాహం యొక్క గ్రీజు దాతృత్వం యొక్క గేర్లను వదులుగా […]

Read More

మూడు సెకన్ల విరామం

స్వీయ నియంత్రణ అని పిలువబడే ఈ క్రమశిక్షణను ఆచరిస్తే నియంత అవ్వాలనే కోరికను నిరోధిస్తుంది. క్రీస్తు లేని వ్యక్తి మీద కోరికలు ఆదేశిస్తాయి మరియు అతను లేదా ఆమె పాటిస్తారు. క్రీస్తులో ఉన్నవారు, ఆయన ఆత్మ యొక్క అధికారం క్రింద నివసిస్తూ, ఆయన చేత పాలించబడుతూ ఉన్నవారు, ఒకప్పటి శక్తివంతమైన ఈ నియంతను ధిక్కరించగలుగుతారు. తత్ఫలితంగా, ఇతరులు గమనించదగ్గ రూపాంతర మొందించు మార్పును మనం అనుభవిస్తాము. నాలుక విషయానికొస్తే, మనం నోటిమాట విషయమై సంయమనం పాటిస్తాము. మన […]

Read More

సంతోషకరమైన దాతృత్వము

పెదవుల మీదుగా మరియు చేతివేళ్ల ద్వారా . . . ఆలోచనలు వాటంతట అవే చిక్కులలోనుండి తప్పించుకుంటాయి. ముప్పై సంవత్సరాల క్రితం ఈ సారవంతమైన మాటను నేను నేర్చుకున్నాను, మరియు నేను దీనిని పరీక్షించిన ప్రతిసారీ, యిది పనిచేస్తుంది! సంక్లిష్టతను అర్థం చేసుకోవడంలో లేదా జటిలమైన దాన్ని స్పష్టం చేయడంలో నాకు ఇబ్బంది వచ్చినప్పుడు, నేను దాని గురించి మాట్లాడతాను లేదా వ్రాస్తాను. లేఖనాత్మక సత్యం విషయానికి వస్తే యిది బాగా సహాయపడుతుంది. కొన్ని విచిత్రమైన కారణాల […]

Read More

అంతయు దేవుని సొంతమై ఉన్నది

ఐరిష్ నాటక రచయిత మరియు పాతకాలవు రచయిత అయిన ఆస్కార్ వైల్డ్, ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే లో ఇలా వ్రాశాడు, “డబ్బే సర్వస్వమని ఈ రోజుల్లో యువతీయువకులు ఊహించుకుంటున్నారు . . . అయితే వారు ముసలివారైనప్పుడు వారికి తెలుస్తుంది!”1 డబ్బు గురించి నేను ముఖ్యంగా ఇష్టపడే మరొక ప్రకటన మాజీ హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ జో లూయిస్ నుండి వచ్చింది: “వాస్తవానికి, నాకు డబ్బంటే ఇష్టంలేదు, కానీ అది నన్ను శాంతంగా ఉంచుతుంది.”2 […]

Read More

అన్నీ ఉన్న వ్యక్తికి బహుమానం

సంపదను అధికంగా ప్రేమించటం ప్రబలంగా ఉన్న ఈ చిన్న సమాజంలో, ప్రత్యేక సందర్భాలలో మన స్నేహితులకు మరియు ప్రియమైన వారికి ఎలాంటి బహుమతులు కొనాలో తెలియని స్థితిలో ఉంటాము. కొంతమంది వ్యక్తులకు (ముఖ్యంగా “అన్నీ ఉన్నవారు”), ప్రామాణిక బహుమతి సరిపోదు. షాపింగ్ మాల్‌లో ఏదీ మనకు నచ్చదు. నా దగ్గర ఓ సలహా ఉంది. ఇది ఖరీదైనదిగానో లేదా చాలా నూతనమైనదిగానో అనిపించకపోవచ్చు, కాని నన్ను నమ్మండి, ఇది ప్రతిసారీ పనిచేస్తుంది. ఇది గొప్ప విలువను కలిగివున్న […]

Read More