వదులుగా పట్టుకొనుట

ఆమె మరణానికి కొంతకాలం ముందు, కొర్రీ టెన్ బూమ్ మా సంఘానికి హాజరయ్యారు. ఆమె నమ్మకమైన ఉదాహరణ పట్ల నా భార్య యొక్కయు మరియు నా యొక్కయు ప్రేమ మరియు గౌరవాన్ని వ్యక్తపరచాలనే ఆత్రుతతో, కూడిక అయిపోయిన తర్వాత నేను ఆమెను కలిసి క్లుప్తంగా మాట్లాడాను. ఆమె నా కుటుంబం గురించి ఆరా తీసింది . . . ఎంత మంది పిల్లలు, వారి వయస్సు ఎంత అనే విషయాలు. ప్రతి ఒక్కరి పట్ల నాకున్న లోతైన […]

Read More

తండ్రుల కొరకు

నేను తరచుగా ప్రతిబంధకాలు లేకుండా పుస్తకము‌ను సిఫారసు చేయను, కాని ప్రతి పురుషుడు టామ్ ఐసెన్మాన్ రాసిన టెంప్టేషన్స్ మెన్ ఫేస్ చదవాలని అనుకుంటున్నాను. నేను దానిలోని ప్రతిదానితో అంగీకరిస్తున్నాను, లేదా మీరు అంగీకరిస్తారని నేను అనడం లేదు, కాని ఇది చదవడానికి అర్హమైన రచనలలో ఒకటి. . . ముఖ్యంగా పురుషులచే. నేను టామ్ యొక్క తెలివితేటలను మరియు ఆచరణాత్మకతను అభినందిస్తున్నాను. అతను ఎక్కడా వెనుకకు తగ్గలేదు; అతను అపరాధభావంతో మీ పేగులను పిండివేయడు. అతని […]

Read More

A Better Way to Train Up A Child [Telugu]

బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు. (సామెతలు 22: 6) సామెతలు 22: 6 బహుశా పిల్లల పెంపకం విషయంలో బాగా తెలిసిన వాక్యభాగం, అలాగే చాలా తప్పుగా అర్ధం చేసుకోబడింది. ఈ సామెత యొక్క ఒక సంప్రదాయ సిద్ధమైన వ్యాఖ్యానం ఈ విధంగా ఉన్నది: మీ పిల్లలు సండే స్కూలుకు మరియు చర్చికి క్రమం తప్పకుండా హాజరవుతున్నారో లేదో నిర్ధారించుకోండి. పది ఆజ్ఞలను తెలుసుకోవాలని మరియు పాటించాలని మీ పిల్లలకు […]

Read More