విశ్వాసమా లేక కుటుంబమా

హెబ్రీయులకు 11:8-10 యాభై సంవత్సరాల క్రితం, సింథియా నాకు సరైన జోడు అనే నమ్మకం మా తల్లిదండ్రులకు లేదు. వారు సద్భావముతోనే చెప్పారు, కానీ ఆ విషయంలో, వారు పొరపాటుపడ్డారు. నేను వారి మాటలు విని ఉంటే, నేను వివాహం చేసుకోవలసిన స్త్రీని వివాహం చేసుకొని ఉండేవాడిని కాదు. మేము ఇటీవల మా యాభైవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాము. సరే, వారు విశ్వాసులైతే మరియు వారు దేవునితో నడచుచున్నట్లయితే, తల్లిదండ్రులు సాధారణంగా చాలా విషయాలలో మంచి సలహాదారులుగా […]

Read More

తోబుట్టువుల సవాళ్లు

ప్రత్యేక అవసరాలు గల పిల్లల తోబుట్టువుల యొక్క అత్యంత సాధారణంగా నివేదించబడిన సవాళ్లు తమ సోదరుడు లేదా సోదరి వైకల్యంతో ఉన్నప్పుడు చాలా మంది తోబుట్టువులు ఇబ్బందిపడతారు. ఊహించని విధంగా సవాళ్లు ఎదురవుతాయి. సహాయం మరియు మార్గదర్శకత్వం ఎలా అందించాలో తల్లిదండ్రులకు తెలియదు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల తోబుట్టువులకు సహాయం చేయడానికి మొదటి అడుగు అత్యంత సాధారణ సవాళ్లు ఎక్కడ ఎదురవుతాయో తెలుసుకోవడం. ఇక్కడ మొదటి పది ఉన్నాయి: నిర్లక్ష్యం చేయబడతారు: వికలాంగులైన తమ సోదరుడు […]

Read More

నిర్లక్ష్యముగల వంచకుడు

యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధపర్వతముమీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. (కీర్తన 15:1-2) 1 రాజులు 11:1-6 చదవండి. మార్క్ ట్వైన్ ఇలా అన్నాడు, “ప్రతిఒక్కరూ చంద్రుడిలాగే ఉంటారు ఎందుకంటే ఎవరికీ ఎప్పటికీ చూపించని చీకటి కోణాన్ని అతను కలిగి ఉంటాడు.”1 వంచనతోకూడిన జీవితం మీ ఇంట్లో, లేదా నా ఇంట్లో లేదా ఏ ఇంట్లోనైనా జరగవచ్చు . . . వైట్ హౌస్‌లో […]

Read More

స్వేచ్ఛగా వెళ్లడానికి అనుమతించుట, పైకి చూచుట

నా పిల్లల ఎదుగుతున్న సంవత్సరాల గురించి ఇటీవల నేను ప్రతిబింబిస్తున్నాను. నేను “పరిపూర్ణ” తల్లిగా ఎలా ఉండాలనుకున్నానో అని ఆలోచించాను, అది చివరికి ఒక భ్రమ అని నేను నేర్చుకున్నాను. నేను నా పిల్లలను హాని నుండి కాపాడటానికి ప్రయత్నించాను, కానీ వారు గాయపడ్డారు. వారు జీవితాన్ని ఆనందముగా గడుపుతారని నేను ఆశించాను, కానీ వారు బాధపడ్డారు. నేను వారి “గాయముల” ను ముద్దుపెట్టుకోవాలనుకున్నాను, పిల్లలు ఆడుకోవడం చూడాలని మరియు జీవితం గొప్పదని వారు చెప్పడం వినాలని […]

Read More

ఏడాది పొడవునా క్రిస్మస్

మత్తయి 1-2 చదవండి. క్రిస్మస్‌ వచ్చేంత వరకు సంవత్సరం పొడవునా ప్రతిరోజూ ఏదో ఒకటి ఇవ్వడం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రోజుకు ఒకటిచొప్పున క్రిస్మస్ వరకు ప్రతిరోజూ ఈ రోజువారీ బహుమతులను మన “క్రిస్మస్ ప్రాజెక్టులు” అని పిలువవచ్చు. జులైలో “మెర్రీ క్రిస్మస్” అని చెబితే ఉండే సరదా గురించి ఆలోచించండి! ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి: గొడవను పరిష్కరించండి. మరచిపోయిన స్నేహితుడిని వెతకండి. ఎప్పుడో వ్రాయవలసిన ప్రేమ పత్రాన్ని రాయండి. ఒకరిని గట్టిగా కౌగిలించుకుని, […]

Read More

వారసత్వాన్ని సృష్టించడం: రాళ్లను సిద్ధం చేయడం

“పాపా, పాపా,” అని బాలుడు తన తాత యొక్క వస్త్రమును లాగుతూ పన్నెండు రాళ్ల కుప్పను చూపించాడు. “ఈ రాళ్ళు యొక్క అర్థం ఏమిటి?” “ఓహ్ జాకబ్, మన ప్రభువు విమోచన హస్తం గురించి ఒక కథ చెప్పనివ్వు. . . .” నలభై సంవత్సరాలు గుడారాలు వేసుకొని మరియు సమాధులు త్రవ్విన తరువాత, ఇశ్రాయేలీయులు చివరకు యొర్దాను నదిని దాటి వాగ్దాన దేశంలోకి ప్రవేశించారు. మన్నాకు బదులుగా ద్రాక్షలు అలాగే గోరువెచ్చని నీటికి బదులుగా పాలు […]

Read More

తిరుగుబాటు యొక్క మూలం

ఎట్టిపరిస్థితుల్లోను తాను అనుకున్నదే చేయాలనుకునే ప్రపంచంలో, అధికారం పట్ల సరైన వైఖరిని పెంపొందించడం చాలా కష్టం. “అధికారమును ప్రశ్నించు!” మనస్తత్వం మన సమాజంలో ఎంతలా ముడిపడిపోయి ఉందంటే, దానిని నివారించడం అసాధ్యం అనిపిస్తుంది. వాస్తవికంగా, మన గృహములలో మాత్రమే దీనిని అంగీకరించడం మనం నేర్చుకుంటాము. మీరు ఇది చేస్తున్నారా? ఇప్పుడు, నిజాయితీగా ఉండండి. మీరు నివాసముంటున్న గోడల లోపల మీరు నియంత్రణలను నిర్వహిస్తున్నారా? బహుశా ఈ మూడు హెచ్చరికలు దానిని సాధించటానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి . . […]

Read More

వదులుగా పట్టుకొనుట

ఆమె మరణానికి కొంతకాలం ముందు, కొర్రీ టెన్ బూమ్ మా సంఘానికి హాజరయ్యారు. ఆమె నమ్మకమైన ఉదాహరణ పట్ల నా భార్య యొక్కయు మరియు నా యొక్కయు ప్రేమ మరియు గౌరవాన్ని వ్యక్తపరచాలనే ఆత్రుతతో, కూడిక అయిపోయిన తర్వాత నేను ఆమెను కలిసి క్లుప్తంగా మాట్లాడాను. ఆమె నా కుటుంబం గురించి ఆరా తీసింది . . . ఎంత మంది పిల్లలు, వారి వయస్సు ఎంత అనే విషయాలు. ప్రతి ఒక్కరి పట్ల నాకున్న లోతైన […]

Read More

తండ్రుల కొరకు

నేను తరచుగా ప్రతిబంధకాలు లేకుండా పుస్తకము‌ను సిఫారసు చేయను, కాని ప్రతి పురుషుడు టామ్ ఐసెన్మాన్ రాసిన టెంప్టేషన్స్ మెన్ ఫేస్ చదవాలని అనుకుంటున్నాను. నేను దానిలోని ప్రతిదానితో అంగీకరిస్తున్నాను, లేదా మీరు అంగీకరిస్తారని నేను అనడం లేదు, కాని ఇది చదవడానికి అర్హమైన రచనలలో ఒకటి. . . ముఖ్యంగా పురుషులచే. నేను టామ్ యొక్క తెలివితేటలను మరియు ఆచరణాత్మకతను అభినందిస్తున్నాను. అతను ఎక్కడా వెనుకకు తగ్గలేదు; అతను అపరాధభావంతో మీ పేగులను పిండివేయడు. అతని […]

Read More

శిశువునకు నేర్పవలసిన సరియైన త్రోవ

బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు. (సామెతలు 22: 6) సామెతలు 22: 6 బహుశా పిల్లల పెంపకం విషయంలో బాగా తెలిసిన వాక్యభాగం, అలాగే చాలా తప్పుగా అర్ధం చేసుకోబడింది. ఈ సామెత యొక్క ఒక సంప్రదాయ సిద్ధమైన వ్యాఖ్యానం ఈ విధంగా ఉన్నది: మీ పిల్లలు సండే స్కూలుకు మరియు చర్చికి క్రమం తప్పకుండా హాజరవుతున్నారో లేదో నిర్ధారించుకోండి. పది ఆజ్ఞలను తెలుసుకోవాలని మరియు పాటించాలని మీ పిల్లలకు […]

Read More