మీ చిత్తశుద్ధిని బలోపేతం చేసుకోండి
దర్శనము, చిత్తశుద్ధి, స్పష్టత, ధైర్యం మరియు కఠినత్వము-ఇవన్నీ నాయకత్వానికి ప్రాథమిక అవసరాలు. ఇతర అవసరాలు జోడించవచ్చు; క్రీస్తును వెంబడించువానికి దైవభక్తి ఆవశ్యకం. ప్రభుత్వంలోనైనా, వ్యాపారంలోనైనా, విద్యలోనైనా, పరిచర్యలోనైనా లేదా ఇంటిలో అయినా ఈ ఆరు లక్షణాలు విజయవంతమైన క్రైస్తవ నాయకత్వానికి పునాది వేస్తాయి.
ఈ లక్షణాలు యెటువంటి ప్రయాస లేకుండా రావు. కానీ క్రమశిక్షణతో కూడిన అధ్యయనం మరియు అభ్యాసం ద్వారా, తరచుగా వైఫల్యం చెందుట ద్వారా వస్తాయి. అయితే, గొప్ప నాయకులు కష్టాలు మరియు వైఫల్యాలతో నిరోధించబడరు. వారిది లోతైన బాధ్యత కలిగిన ఉన్నతమైన పిలుపు.
మీరు నాయకత్వ స్థితిలో ఉంటే-మరియు మీరు ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి-మీరు భవిష్యత్తు కోసం మీ దర్శనమునకు పదును పెట్టాలి, మీ చిత్తశుద్ధిని బలోపేతం చేయాలి మరియు ధైర్యం కొరకు క్రొత్త వనరులను కనుగొనాలి. వెనకటి దైవిక నాయకులకు మిమ్మల్ని పరిచయం చేయడం ద్వారా, ఇన్సైట్ ఫర్ లివింగ్, ఈ ప్రయత్నంలో మిమ్మల్ని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంది, అలాగే దైవభక్తితో ఎదగడానికి మిమ్మల్ని సవాలు చేస్తుంది.
సంబంధిత వ్యాసాలు
- ఆత్మీయ నాయకత్వంPastor Chuck Swindoll
- ఆశలేని నాయకత్వముPastor Chuck Swindoll
- గుహలుColleen Swindoll-Thompson
- గొప్పతనం యొక్క చీకటి కోణంPastor Chuck Swindoll
- గొప్పవారు అవడానికి రెండు సూచనలుPastor Chuck Swindoll
- తప్పిపోయిన పరిశుద్ధులను ఎలా దారిలోనికి తీసుకురావాలిPastor Chuck Swindoll
- తోబుట్టువుల సవాళ్లుColleen Swindoll-Thompson
- దేవుడు నమ్మదగినవాడుPastor Chuck Swindoll
- నాయకుడు పడిపోయినప్పుడు ఏమి చేయాలిInsight for Living
- నాయకుల కొరకు ఏడు నిర్మాణాత్మక రాతిబండలుPastor Chuck Swindoll