విడాకులు

Divorce

దేవుని వాక్యం నుండి స్పష్టమైన దిశను పొందండి

ప్రపంచంలోని లౌకిక ప్రభావంలో పడిపోయి క్రైస్తవ వివాహాలు నేటి వాతావరణంలో అరుదుగా విజయం సాధిస్తున్నాయి. క్రైస్తవ వర్గాలలో విడాకులు కొన్ని తరాల క్రితం కంటే ఈ రోజు ఎక్కువగా సహించబడుచున్నాయి. ఎందుకని? ఏమి మారింది?

కొంతమంది క్రైస్తవులు తాము కోరని విడాకులకు బలవంతంగా తీసుకోవలసి వస్తుంది. ఎంత కాలమని విఫలమైన వివాహం కోసం పోరాడాలి? మేము సాధ్యమయ్యే అన్ని పరిస్థితులను పరిష్కరించలేనప్పటికీ, మీరు ఇక్కడ కనుగొనే వనరులు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తాయి. అలాగే మరింత ముఖ్యమైనది ఏమంటే, అవి మిమ్మల్ని సమాధానము, క్షమాపణ మరియు స్వస్థత యొక్క కర్త వైపు చూపిస్తాయి.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యసాలను చూడండి