వారసత్వపు ముద్ర వేయండి
పెంపకములో లభించే ప్రతిఫలాలు మరియు సంతృప్తి ఆలస్యం అవుతాయని ఏ తల్లిదండ్రులకైనా తెలుసు. అయితే, మీరు తాతనానమ్మగా మారినప్పుడు వాటిని పొందుకునే సమయం తప్పనిసరిగా వస్తుంది! మీ కన్న బిడ్డలు మీరు బోధించిన సత్యాలను తరువాతి తరానికి అందించడాన్ని మీరు గమనించినప్పుడు, అసలు వారు సరిగ్గా విన్నారని కూడా మీకు తెలియదు. మీరు వేయబోవు వారసత్వపు ముద్ర యొక్క స్పష్టమైన రూపాన్ని కూడా మీరు చూడటం ప్రారంభిస్తారు.
తాతానానమ్మలు, రోజువారీ సంక్షోభాలు మరియు క్రమశిక్షణ యొక్క క్షణాలను మించి చూడగలిగేంత జీవితాన్ని గడిపారు మరియు ప్రోత్సాహకరమైన దృక్పథం, వినగలిగే చెవి మరియు నిరంతర ప్రార్థనలను అందిస్తారు.
సంబంధిత వ్యాసాలు
- తాతానానమ్మల పెంపకముPastor Chuck Swindoll
- దీన్ని తేలికగా తీసుకోకండిPastor Chuck Swindoll
- వయస్సు పెరుగుతోందిPastor Chuck Swindoll