పన్నుల మాదిరిగా వయస్సు పెరగడం మనమందరం ఎదుర్కోవాల్సిన వాస్తవం. ఎప్పుడు యెదుగుదల ఆగిపోతుంది మరియు వయస్సు మీదపడటం ఎప్పుడు ఆరంభమవుతుందో నన్ను చెప్పమని మీరు నిశ్చయించుకోలేదు కదూ-నేను చెప్పను! మన జీవిత ప్రయాణంలో మనం పరివర్తనలోకి ప్రవేశిస్తున్నామని సూచించే కొన్ని సంకేతాలు ఉన్నాయని గ్రహించగలము (ఈ ఉపాయము ఎలా ఉంది?). శారీరకంగా, వయస్సు మీదపడుతున్న “శరీరము” నెమ్మదిస్తుంది. చకచకా పనులు చేసే మీరు యిప్పుడు ఆయాసపడటం ప్రారంభిస్తారు. మీరు నిలబడటం కంటే ఎక్కువగా కూర్చోవడానికి . . […]
Read MoreCategory Archives: Grandparenting-Telugu
దీన్ని తేలికగా తీసుకోకండి
వారి వయస్సు నిజమనిపించకపోవు ఈ అద్భుతమైన వ్యక్తులను నేను కలుస్తూ ఉంటాను. వారి ఉత్సాహం అంటుకునేదిగా ఉంటుంది, జీవితం పట్ల వారి ఆసక్తి ఆకర్షించేదిగా ఉంటుంది. వారు ఇంకా ఆలోచిస్తూ, కలలు కంటున్నారు, సరదాగా ఉండటం మానకూడదని నిశ్చయించుకున్నారు. అలాగే వారు తమను తాము ఊగే కుర్చీలో చతికిలబడిపోవడానికి మరియు సూర్యాస్తమయాలను చూడటానికి ఖచ్చితంగా ఆసక్తి చూపరు. గడచిన థాంక్స్ గివింగ్ డే నాడు, మేము సంఘములో మా వేడుకను ముగించినప్పుడు, మా సంఘమును సందర్శించిన ఒక […]
Read Moreతాతానానమ్మల పెంపకము
వెబ్‌స్టర్ తన నిఘంటువులో “పేరెంటింగ్ (పెంపకము)” విస్మరించటం ఘోరముగా ఉన్నది . . . కానీ “గ్రాండ్ పేరెంటింగ్ (తాతానానమ్మల పెంపకము)” ను విస్మరించడం అసమర్థతకు క్షమించరాని దానికి మధ్య ఎక్కడో ఉంది! సరే, సరే, ఇది అధికారిక పదం కాదన్నమాట. కాబట్టి వెబ్‌స్టర్ యొక్క ప్రధాన రిఫరెన్స్ వర్క్ యొక్క శ్రేణుల్లో స్థానం సంపాదించడానికి ఆంగ్లో-సాక్సన్ భాషా సిద్ధాంతంలో తగినంత మూలాలు లేవు. గనుక మన సంస్కృతి యొక్క పదజాలంలో గుర్తింపు సంపాదించడానికి పదాలు ఆమోదించబడాలనే […]
Read More