క్రిస్మస్

Christmas

ఇమ్మానుయేలు పుట్టుకను ఆచరించండి

తరచూ చెప్పబడే కథతో సమస్య ఏమిటంటే అప్పుడు ఒరిజినలుగా ఎలా ఆవిష్కరించబడిందో, ప్రజలను ఎలా ప్రభావితం చేసిందో అలా వినలేకపోవటం. క్రిస్మస్ కథ ఒక ప్రధాన ఉదాహరణ. . . మనకు సుపరిచితం మరియు (ఆవలింత, విసుగును పుట్టిస్తుంది). . . ఊహాజనితమైనది. కానీ యేసు పుట్టుకకు సంబంధించిన సంఘటనలు ఊహాజనితమైనవి కావు! ఎంతగా అంటే, తమ మెస్సీయ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న యూదు ప్రజలలో చాలామంది ఆయన రాకడను గూర్చి పూర్తిగా భంగపడ్డారు!

క్రిస్మస్ కథను నూతన, సరికొత్త కోణం నుండి చూడటానికి మీకు సహాయపడే ఆడియో సందేశాలు, రేడియో థియేటర్ ఉత్పత్తి, అందమైన చిత్ర పుస్తకం, యింకా అనేక వనరులను ఇన్సైట్ ఫర్ లివింగ్ అందిస్తుంది. ఎవరు పాల్గొనాలని దేవుడు ఇష్టపడ్డాడో ఆ సాధారణ, రోజువారీ ప్రజల కళ్ళ ద్వారా ఈ అద్భుతమైన సంఘటనను చూడండి. మీరు దాని వెనుక ఉన్న అసలు అర్ధాన్ని బాగా అర్థం చేసుకుంటారు. అప్పుడు దేవుని కుమారుడు మానవ శరీరము దాల్చినందుకు కృతజ్ఞతతో మీ హృదయం విచ్చుకుంటుంది.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి