మనము ప్రతి డిసెంబర్‌లో “సంతోషం” గురించి చాలా పాడతాము. మీరు గమనించారా? మనము “సౌఖ్యానందము యొక్క సువార్తను” అందిస్తాము మరియు “మన సంతోషం ఎంత గొప్పది!” మరియు “సంతోషమౌ దినం భువికి!” అని మనమందరమూ గొంతులు కలిపి ఆనందగీతములు పాడతాము. ఒక్క సమస్య మాత్రమే ఉంది. మనము సంతోషంగా లేము. ఆహా, మనము పాటలు పాడాము మరియు వేడి చాక్లెట్ ద్రావకం త్రాగుతాము మరియు మనము బహుమతులను చుట్టి చెట్టును అలంకరిస్తాము. అంకుల్ ఫ్రాంక్ ఫ్రూట్ కేక్ […]
Read MoreCategory Archives: Christmas-Telugu
నాకు కావాలని నాకు కూడా తెలియని బహుమతి
మేము చిన్న వయస్సులో ఉన్నప్పుడు మరియు తూర్పు హ్యూస్టన్‌లో పెరుగుతున్నప్పుడు ముగ్గురు స్విండాల్ పిల్లలకు జీవితం చాలా సులభంగా ఉండేది. నా సోదరుడు ఓర్విల్, సోదరి లూసీ లేదా నేను క్రిస్మస్ సందర్భంగా కూడా గొప్పతనం గురించి కలలు కనలేదు. కానీ ఒక నిర్దిష్ట క్రిస్మస్ సీజన్‌లో, నేను కొత్త రబ్బరు బాస్కెట్‌బాల్‌ను పొందడం ఎంత గొప్పగా ఉంటుందో సూచనలను ఇవ్వడం ప్రారంభించాను. అప్పుడు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను, అథ్లెటిక్స్ ప్రపంచం నా కళ్ల ముందు […]
Read Moreవింతగా చుట్టబడి, నిశ్శబ్దంగా అందించబడింది
మొదటి క్రిస్మస్ వేడుక నుండి, ప్రతి ఒక్కరి పెదవుల నుండి ఒక పదం మిగతా వాటి కంటే ఎక్కువగా జాలువారిందని నేను అనుకుంటున్నాను. అది సంతోషం లేదా ఆనందగీతము లేదా చెట్టు లేదా ఆహారం అనే పదం కాదు. అది బహుమతి అనే పదం. బహుమతులు క్రిస్మస్‌తో చాలా విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నాయి గనుక మనం ఒకటి లేకుండా మరొకదాని గురించి ఆలోచించలేము. అయితే, మనము ఒక ప్రాధాన్యతను ఏర్పాటు చేసుకోవాలి. క్రిస్మస్ సందర్భంగా ఇచ్చిపుచ్చుకోవడం […]
Read Moreఆపరేషన్ రాకడ
చాలా కాలంగా కొత్త కార్ల పరిశ్రమ గురించి నాకు అర్థం కాలేదు. అది ఈ క్రింది విధంగా పని చేస్తుందని నేను ఎప్పుడూ అనుకునేవాడిని. ఒక వ్యక్తికి కారు కావాలనుకున్నప్పుడు, అతను స్థానిక డీలర్‌షిప్ వద్దకు వెళ్లి, కారు మొత్తాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. అప్పుడు అతను సేల్స్‌మ్యాన్‌తో మాట్లాడి, ధర విషయమై బేరమాడి, అతనికి ఇష్టమైన రంగును ఎంచుకుని, ఆర్డర్ చేస్తాడు. ప్రధాన కార్యాలయానికి వివరాలు అందినప్పుడు, వారు సరైన స్టీరింగ్ వీల్, క్రోమ్ స్ట్రిప్స్ […]
Read Moreఈ క్రిస్మస్‌కి నా సలహా
నేను చార్లెస్ డికెన్స్ యొక్క ప్రసిద్ధ ప్రారంభ వాక్యమును ఎరువు తీసుకుని, క్రిస్మస్ “అత్యుత్తమ సమయం మరియు మిక్కిలి చెడ్డ సమయం” కావచ్చు అని అనుకుంటున్నాను. ఈ రెండూ మనకు ఉన్నాయి, కాదా? దుకాణాలు కృత్రిమ క్రిస్మస్ చెట్లను బయటకు లాగి వాటిని ప్రదర్శనలో ఉంచడంతో అక్టోబర్ ప్రారంభంలో ఎవరు పండ్లిగిలించలేదు? క్రిస్మస్‌తో సంబంధం లేని వస్తువులను కొనడానికి మీరు వెళ్లవలసి వచ్చినప్పుడు అదనపు ట్రాఫిక్ మరియు షాపింగ్ సెంటర్‌లలోని జనాల గగ్గోలు గురించి ఎవరు భయపడరు? […]
Read Moreప్రతి హృదయం ఆయన కొరకు స్థలము సిద్ధపరచునుగాక
న్యూస్ నెట్‌వర్క్‌లు 1809లో కనుగొనబడి ఉంటే, అవి ఒక కథనాన్ని కవర్ చేసేవి: నెపోలియన్ ఆస్ట్రియా అంతటా దావానలంలా తుడిచేస్తున్నాడు. నెపోలియన్ ట్రఫాల్గర్ నుండి వాటర్‌లూకి వెళ్లడంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతా నెపోలియన్ గురించే. సరే, అదే సమయంలో, పిల్లలు పుట్టారు, కానీ ఎవరు పట్టించుకుంటారు? ఎవరో ఒకరు పట్టించుకుని ఉండాలి! 1809లో ప్రపంచాన్ని మార్చే శ్రేణులు తమ మొదటి శ్వాసను తీసుకున్నారు. ఒకసారి వెనక్కి ప్రయాణం చేసి మనమే చూద్దాం. మొదటిగా మనం ఆగేది: […]
Read Moreదేవునికి దగ్గరగా ఎదగడం: యేసును పురస్కరించుకోవడం
మన చుట్టూ ఉన్న ప్రపంచంలో యేసు జీవితం మరియు స్వభావమును మాదిరిగా చూపడం ద్వారా దేవునికి దగ్గరవ్వాలనే లక్ష్యంతో మనము ఈ సంవత్సరం మన ప్రయాణాన్ని ప్రారంభించాము. ఈ నెలలో, మనము యేసును మరియు ఆయన ద్వారా మనకు దేవుని సన్నిధిలోకి ప్రవేశమును జరుపుకుంటాము. యూజీన్ పీటర్సన్ యొక్క ది మెసేజ్ [ఆంగ్లములోని ఒక తర్జుమ] యేసు యొక్క మర్త్యరూపాన్ని ఈ విధంగా చాలా క్రొత్తగా వివరిస్తుంది: ఆ వాక్యము రక్తమాంసములై, ఇరుగుపొరుగు దగ్గరకు వచ్చెను. మనము […]
Read Moreదేవునికి ఒక ప్రణాళిక ఉండెను (అది ఇప్పటికీ ఉన్నది)
చాలా కాలంగా, కొత్త కార్ల పరిశ్రమ గురించి నాకు అర్థం కాలేదు. ఒక వ్యక్తికి ఆటోమొబైల్ కావాలనుకున్నప్పుడు, అతను లేదా ఆమె స్థానిక డీలర్‌షిప్‌కి వెళ్లి, కొంత పరిశీలనచేసిన తర్వాత అమ్మకందారుని వద్ద ఆర్డర్ ఇస్తారని నేను ఎప్పుడూ అనుకునేవాడిని. ప్రధాన కార్యాలయానికి వివరాలు వెళ్లినప్పుడు, వారు సరైన స్టీరింగ్ వీల్, క్రోమ్ స్ట్రిప్స్ మరియు నావిగేషన్ సిస్టమ్‌ను కనుగొని, అన్నింటినీ కలిపి ఉంచడానికి దుకాణంలో హడావిడి చేస్తారని నేను గుర్తించాను. మీకు తెలుసా, వంటగదిలో చివరి […]
Read Moreఊహించనిది ఇవ్వడం
దీనిని వివరించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి: కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంప కూడ త్రిప్పడం . . . ఒకడు ఒక మైలు దూరము రమ్మని బలవంతము చేసినయెడల, వానితోకూడ రెండు మైళ్లు వెళ్లడం . . . మనలను ద్వేషించువారికి మేలుచేయడం . . . మన శత్రువులను ప్రేమించడం . . . మరొకరి తలపై నిప్పులు కుప్పగా పోయడం. మనము దీనిని అనేక రకాలుగా చెప్పవచ్చు, కానీ ఒకే పనిని ఇవి సూచించుచున్నాయి. […]
Read Moreఈ క్రిస్మస్‌కి జాగ్రత్తగా ఉండండి
డాక్టర్ స్యూస్ హౌ ది గ్రించ్ స్టోల్ క్రిస్మస్ రాసినప్పుడు నా గురించి ఆలోచించలేదు. చార్లెస్ డికెన్స్ తన కథలో స్క్రూజ్ పాత్ర పోషించమని నన్ను అడగలేదు. మీరు తరువాత ఏమి చదివినప్పటికీ. . . అది గుర్తుంచుకోండి! నేను క్రిస్మస్ వ్యతిరేకిని కాను, లేదా “క్రీస్తును తిరిగి క్రిస్మస్‌లో పెట్టండి” అని అతిగా ఉపయోగించిన బంపర్ స్టిక్కర్‌ని అతికించను. మా కుటుంబము ప్రతి సంవత్సరం ఒక చెట్టును పెడతాము. మేము బహుమతులు మార్చుకుంటాము, క్రిస్మస్ సంగీతం […]
Read More