తెరచిన తలుపు యొక్క గుమ్మము దగ్గర

నేను పెరుగుతున్నప్పుడు, శపించడం, త్రాగటం, విడాకులు లేదా ప్రజలు సాధారణంగా పిలిచే “విచ్ఛలవిడి జీవితం” గురించి నాకు అస్సలు తెలియదు. మరియు మీరు నమ్మండి లేదా నమ్మకపోండి, ఆ సమయంలో మిగతా ప్రపంచం భిన్నంగా ఉందని నాకు తెలియదు. ప్రపంచంలోని ప్రమాదాల నుండి విముక్తి చెందినటువంటి రక్షిత వాతావరణంలో పెరగడం వల్ల ప్రయోజనాలు తప్ప మరేమీ లేదని ఈ రోజు చాలా మంది భావిస్తున్నారు . . . కానీ ఒక ఇబ్బంది కూడా ఉంది. ఆ […]

Read More

యేసు మరణం నన్ను ఎలా రక్షిస్తుంది?

ప్రశ్న: నా పాపాల కోసం యేసు చనిపోయాడని నాకు చెప్పబడింది. సరిగ్గా దాని అర్థం ఏమిటి? యేసు మరణం నేను పరలోకానికి చేరుకోవడానికి ఎలా సహాయపడుతుంది? క్రీస్తు మరణం నన్ను దేని నుండి రక్షిస్తుంది? సమాధానం: యేసు యొక్క మరణమును అర్థం చేసుకోవడానికి ఒక విధానమేమిటంటే, మన పాపములకు మనం విచారణలో ఉన్న న్యాయస్థాన దృశ్యాన్ని అలాగే న్యాయాధిపతియైన దేవుణ్ణి ఊహించుకోండి. దేవునికి వ్యతిరేకంగా మన పాపాలు మరణకరమైన నేరాలు. దేవుడే మన న్యాయాధిపతి, మరియు ధర్మశాస్త్రం […]

Read More

దేవునితో సంబంధాన్ని ఎలా ప్రారంభించాలి

దేవుడు, మతం మరియు రక్షణ గురించి పోటీ సిద్ధాంతాలతో ప్రపంచం నిండి ఉంది. యేసును గూర్చిన భిన్నాభిప్రాయములు ప్రతి మలుపులో మన దృష్టికి అడ్డుపడతాయి. ఎప్పటికప్పుడు మారుతున్న ఆలోచనల ఎడారిలో వేర్వేరు దేవతలకు వేర్వేరు మార్గాలు వాటంతటవే వ్యాపారం చేసుకుంటున్నాయి. అయినప్పటికీ, ఈ విరుద్ధమైన వాదనల మధ్యలో, యేసుక్రీస్తు ధైర్యంగా ఇలా చెప్పాడు: “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు”(యోహాను 14: 6). విభిన్న తత్వాలు మరియు మతాల మార్గాలను […]

Read More