చింతించకండి…ఆయన లేచాడు!

యేసు సిలువ వేయబడిన రోజున, ఒక చెడ్డ అంధకారము సూర్యుడిని మాయంచేసి, చెడు దుప్పటి కింద యెరూషలేమును ఉక్కిరిబిక్కిరి చేసింది. అంధకారము, సాతాను మరియు మరణం దేవుని కుమారుడిని ఒక్కసారిగా ఓడించాయని శారీరక కళ్ళతో చూసేవారికి ఎవరికైనా అనిపిస్తుంది. నేను బాధపడే ప్రతి ఆందోళనకు దాదాపు మూలంగా ఈ మూడూ ఉన్నాయని నేను మీతో ఏకీభవిస్తాను. నేను మరణం గురించి, ముఖ్యంగా, నేను ప్రేమించే వ్యక్తుల మరణం గురించి ఆందోళన చెందుతున్నాను. నేను యథాతథమైన మరియు ఉపమానవిశిష్టమైన […]

Read More

యేసునొద్ద మీ కొరకు ఒక ప్రశ్న ఉంది

తన జీవన ప్రగతి యొక్క అత్యున్నత దశలో, యేసు ఫిలిప్పుదైన కైసరయ యొక్క ఏకాంత ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన మనస్సులో ఆయన శిష్యులకు మరియు మనకు కూడా ఒక కీలకమైన ప్రశ్న ఉంది. సన్నివేశం తెరుచుకొనుచుండగా నాతో తిరిగి ప్రయాణించండి. పరిసరాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రవహించే బుగ్గలు. దట్టమైన తోటలు. గ్రీకు దేవుడు పాన్ యొక్క ఆరాధనకు అంకితం చేసిన స్మారక చిహ్నాలు మరియు దేవాలయాలు వరుసగా మార్గాల్లో ఉన్నాయి. కైసరుకు ఒక భారీ, తెలుపు పాలరాయి ఆలయం […]

Read More

యేసు మరణం నన్ను ఎలా రక్షిస్తుంది?

ప్రశ్న: నా పాపాల కోసం యేసు చనిపోయాడని నాకు చెప్పబడింది. సరిగ్గా దాని అర్థం ఏమిటి? యేసు మరణం నేను పరలోకానికి చేరుకోవడానికి ఎలా సహాయపడుతుంది? క్రీస్తు మరణం నన్ను దేని నుండి రక్షిస్తుంది? సమాధానం: యేసు యొక్క మరణమును అర్థం చేసుకోవడానికి ఒక విధానమేమిటంటే, మన పాపములకు మనం విచారణలో ఉన్న న్యాయస్థాన దృశ్యాన్ని అలాగే న్యాయాధిపతియైన దేవుణ్ణి ఊహించుకోండి. దేవునికి వ్యతిరేకంగా మన పాపాలు మరణకరమైన నేరాలు. దేవుడే మన న్యాయాధిపతి, మరియు ధర్మశాస్త్రం […]

Read More

మంచి మానవుడు లేదా దైవ-మానవుడు? యేసు దైవత్వమును గూర్చిన విషయము

“నేను ఎవడనని జనులు చెప్పుచున్నారు?” (మార్కు 8:27) యేసు ఈ ప్రశ్నను రెండు వేల సంవత్సరాల క్రితం అడిగాడు, ఇంకా సమాధానాలు వస్తూనే ఉన్నాయి: కరుణను బోధించిన రబ్బీ, వేలాది మంది హృదయాలను తాకిన తెలివైన నాయకుడు, అమరవీరుడిగా మరణించి తప్పుగా అర్ధం చేసుకోబడ్డ ఆవిష్కర్త. ఆయన శత్రువులైతే ఆయనను ఒక దెయ్యమని, చనిపోయే అర్హత కలిగిన ఆందోళనకారుడని అన్నారు. ఆయన అనుచరులైతే ఆయనను మెస్సీయ అని, ఆరాధనకు యోగ్యుడైన దేవుని కుమారుడని అన్నారు. ఏ అభిప్రాయం […]

Read More

మీరు బైబిల్ పైన ఎందుకు విశ్వాసం కలిగి ఉండవచ్చు

జీవితంలో మీ తుది అధికారం ఏమిటి? మీరు అతి త్వరగా సమాధానం చెప్పే ముందు, దాని గురించి కొన్ని క్షణాలు ఆలోచించండి. మీరు తప్పించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, భయపడే అడ్డంకిని మీరు ఎదుర్కొంటున్నప్పుడు, మీరు వాస్తవికతతో వ్యవహరించవలసి వచ్చినప్పుడు, మీరు ఎవరిపై లేదా దేనిపై ఆనుకొనుచున్నారు? దేవుని వాక్యమైన బైబిల్ కంటే భూమిపై నమ్మదగిన అధికారం మరొకటి ఉండదు. ఈ కాలాతీతమైన, నమ్మదగిన సత్యం యొక్క మూలం జీవిత రహస్యాలను తెరిచే ముఖ్యమైన సాధనమును కలిగి ఉంది. […]

Read More