తుఫాను తరువాత. . . పునర్నిర్మించండి!

గత కొన్ని నెలలుగా, ప్రకృతి వైపరీత్యాలు ఉత్తర అమెరికాను అతలాకుతలం చేశాయి. ఉత్తర మరియు దక్షిణ కాలిఫోర్నియా మరియు పసిఫిక్ వాయువ్య ప్రాంతాలను కార్చిచ్చు ధ్వంసం చేసింది. మెక్సికోలో భూమి కంపించడంతో మరణం మరియు విధ్వంసం అధికంగా జరిగాయి. హరికేన్ తర్వాత హరికేన్ దక్షిణ టెక్సాస్ మరియు ఫ్లోరిడా, ప్యూర్టో రికో మరియు వర్జిన్ దీవులతో సహా ఉత్తర అమెరికాలోని ఇతర ప్రాంతాలను విచ్ఛిన్నము చేసింది. ఒకప్పుడు పిల్లలు ఆడుకునే, తల్లులు తమ పిల్లలతో విహరించే పరిసరాలు […]

Read More

క్షామము

ఈ పదం మన తలలలో భయంకరమైన శకునంగా వ్రేలాడుతూ ఉంటుంది. మానసికంగా, మనము క్రూరమైన, వింతైన స్వరూపములను వర్ణిస్తాము. ఆవు ప్రక్కటెముకలు మరియు పండ్లు పొడుచుకు వస్తాయి. శిశువుల కళ్లు బోలుగా ఉన్నాయి. ఉబ్బిన కడుపులు కోపంతో మూలుగుతాయి. చర్మం పెళుసుబారిపోతుంది. పుర్రె యొక్క రూపురేఖ నెమ్మదిగా బయటపడుతుంది. కీళ్లు ఉబ్బుతాయి. భయంకరమైన, నిరాశపరిచే చూపులు చిరునవ్వులను భర్తీ చేస్తాయి. ఆశ ఆవిరైపోతుంది . . . క్షామము తీవ్రమైన ప్రభావం చూపినప్పుడు జీవితం ఒక జీవచ్ఛవముగా […]

Read More

నకిలీలు

2 కొరింథీయులకు 11:13-15; ప్రకటన 17-18 నా స్నేహితుడు ఒకరోజు సాయంత్రం కుక్క ఆహారం తిన్నాడు. లేదు, అతను విద్యార్ధుల ర్యాగింగ్‌లో లేదా ప్రవాసుల పార్టీలో లేడు. . . అతను వాస్తవానికి మయామి సమీపంలోని ఒక వైద్యుని ఇంటిలో ఒక మనోహరమైన విద్యార్థి రిసెప్షన్‌లో ఉన్నాడు. కుక్కల ఆహారాన్ని సున్నితమైన చిన్న క్రాకర్‌లపై దిగుమతి చేసుకున్న జున్ను, బేకన్ చిప్స్, ఒక ఆలివ్ మరియు దానిపైన పిమెంటో ముక్కతో వడ్డించారు. అది నిజం, స్నేహితులారా అలాగే […]

Read More

ఆవిష్కరణలు

“మీరు ఏదైనా చూడగలుగుతున్నారా?” ఎలాంటి ప్రశ్న అడిగారు! అతని సహాయకుడు ఈ ప్రశ్న అడిగినప్పుడు హోవార్డ్ కార్టర్ నోరు మరియు కళ్ళు పెద్దవిగా తెరుచుకున్నాయి. అతను కాలాతీతమైన సమాధిలో తలమునకలైనాడు. బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త యొక్క నుదుటిపై చెమట పట్టింది. వరుసగా ఆరు సంవత్సరాలుగా, అతను తవ్వుతున్నాడు. అంతులేని కందకాలు. టన్నుల శిథిలాలు, రాళ్లు మరియు ఇసుక. పనికిరాని శిధిలాల భారీ భాగాలు. మరియు అతను ఏమీ కనుగొనలేదు! అది 1922. కొన్ని వందల సంవత్సరాల పాటు, […]

Read More

పనిభారాన్ని అప్పగించండి

నిర్గమకాండము 18:1-27 చదవండి. క్రైస్తవ పనివాడు ఒక వింత జాతియై ఉన్నాడు. పని అత్యంత కష్టంగా ఉన్నట్లు కనిపించాలని వారు కోరుకుంటారు. నిజానికి, ఎంత కష్టంగా మరియు ఎంత యెక్కువ ఒత్తిడికి గురైనట్లు కనిపిస్తే అంత మంచిది. క్రైస్తవ పనివాళ్ళు “అలసట” చెందినవారిగా కనిపించడంలో పేరుపొందారు, వీళ్లని అధిక భారం మరియు కాలం చెల్లిన “మిషనరీ ఇమేజ్” అని పిలుస్తారు, లేదా, ఇంకా బాగా చెప్పాలంటే, అలసిపోయిన “అత్యధిక-భారం కలిగిన మత స్వరూపం” అని కూడా పిలుస్తారు. […]

Read More

ఏడాది పొడవునా క్రిస్మస్

మత్తయి 1-2 చదవండి. క్రిస్మస్‌ వచ్చేంత వరకు సంవత్సరం పొడవునా ప్రతిరోజూ ఏదో ఒకటి ఇవ్వడం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రోజుకు ఒకటిచొప్పున క్రిస్మస్ వరకు ప్రతిరోజూ ఈ రోజువారీ బహుమతులను మన “క్రిస్మస్ ప్రాజెక్టులు” అని పిలువవచ్చు. జులైలో “మెర్రీ క్రిస్మస్” అని చెబితే ఉండే సరదా గురించి ఆలోచించండి! ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి: గొడవను పరిష్కరించండి. మరచిపోయిన స్నేహితుడిని వెతకండి. ఎప్పుడో వ్రాయవలసిన ప్రేమ పత్రాన్ని రాయండి. ఒకరిని గట్టిగా కౌగిలించుకుని, […]

Read More

దేవుని చిత్తానుసారమైన మనస్సుగల స్త్రీ పురుషులవడం

శక్తిగల నాయకుల కొరకు దేవుడు లోకాన్ని పరిశోధించినప్పుడు, శరీర రూపంలోని దేవదూతల కోసం ఆయన అన్వేషణలో లేడు. ఆయన ఖచ్చితంగా పరిపూర్ణమైన వ్యక్తుల కోసం వెతకడం లేదు, ఎందుకంటే ఎవరూ లేరు. ఆయన మీలాంటి మరియు నాలాంటి స్త్రీపురుషుల కోసం, కేవలం మాంసముతో తయారైన మనుష్యుల కోసం వెదకుచున్నాడు. అయితే ఆయన దావీదులో ఏ లక్షణాలనైతే కనుగొన్నాడో అవే లక్షణాలను పాలుపంచుకునే మనుష్యుల కోసం కూడా ఆయన చూస్తున్నాడు. దేవుడు “తన చిత్తానుసారమైన మనస్సుగల” (1 సమూయేలు […]

Read More

ఈ క్రిస్మస్‌కి జాగ్రత్తగా ఉండండి

డాక్టర్ స్యూస్ హౌ ది గ్రించ్ స్టోల్ క్రిస్మస్ రాసినప్పుడు నా గురించి ఆలోచించలేదు. చార్లెస్ డికెన్స్ తన కథలో స్క్రూజ్ పాత్ర పోషించమని నన్ను అడగలేదు. మీరు తరువాత ఏమి చదివినప్పటికీ. . . అది గుర్తుంచుకోండి! నేను క్రిస్మస్ వ్యతిరేకిని కాను, లేదా “క్రీస్తును తిరిగి క్రిస్మస్‌లో పెట్టండి” అని అతిగా ఉపయోగించిన బంపర్ స్టిక్కర్‌ని అతికించను. మా కుటుంబము ప్రతి సంవత్సరం ఒక చెట్టును పెడతాము. మేము బహుమతులు మార్చుకుంటాము, క్రిస్మస్ సంగీతం […]

Read More

అనంతమైన దేవుని చర్మాన్ని తాకడానికి ఆహ్వానం

ప్రసవము అనేది ఏ మనిషీ పూర్తిగా అభినందించలేడు. ఆ విషయంలో నిస్సహాయులము–మనము ఒక పరిశీలకునిగా ఆశ్చర్యపోవచ్చు–కానీ ఒక మహిళ అనుభవించినట్లుగా మనము దానిని అనుభవించలేము. నా భార్య నాతో ఇలా అంటుంది, “డాక్టర్‌గారు కర్ట్‌ను పట్టుకుని, బొడ్డును కత్తిరించి, ఆపై వాణ్ణి నా పొట్టమీద పెట్టినప్పుడు నాలో వచ్చిన అనుభూతిని నేను పూర్తిగా వర్ణించలేను. వాడు పడుకున్నప్పుడు, నేను వాణ్ణి చేరుకొని తాకి చూశాను మరియు ఇలా ఆలోచించాను, ఎంత అద్భుతమైనది! ఈ చిన్ని ప్రాణం మన […]

Read More

కృపకు ప్రత్యామ్నాయాలు

యెషయా 44:22 నేను రిస్క్ చేయకూడదని అనుకుంటే, నేను “సురక్షితమైన” మార్గంలో వెళ్లి, కృప ద్వారా రక్షణను లేదా కృప యొక్క జీవనశైలిని ప్రోత్సహించకూడదని నిర్ణయించుకుంటే, ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి? నాలుగు నాకు గుర్తుకు వస్తున్నాయి, ఇవన్నీ ఈ రోజుల్లో ప్రాచుర్యం పొందినవే. 1. కృప కంటే క్రియలకే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చు. మీరు నిజంగా విశ్వసించుచున్నారని మీరు చెప్పే ముందు, ఒక పాపిగా మీరు క్రీస్తు పట్ల బలమైన నిబద్ధత కలిగి ఉండాలని, మీరు ఆయన […]

Read More