క్షీణత

నా హైస్కూల్ రసాయనశాస్త్రం తరగతి నుండి నాకు రెండు విషయాలు మాత్రమే గుర్తున్నాయి. మొదటిది, వరుసగా ముప్పై మూడు రోజులు నేను సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని పూసుకోవడం ద్వారా నా కుడి చేతి వెనుక ఉన్న మొటిమను వదిలించుకున్నాను. రెండవది, మరపురాని ప్రయోగంలో కప్ప నెమ్మదిగా చనిపోవడాన్ని నేను చూశాను. నా గురువు నిస్సహాయ జీవిని చల్లటి నీటి బీకర్‌లో ఉంచారు. బీకర్ క్రింద అతను బన్సెన్ బర్నర్‌ను చాలా తక్కువ మంటతో కదిలించాడు, తద్వారా నీరు చాలా […]

Read More

అనుదిన పరీక్షలు

శ్రీమతి మోసెస్ యొక్క వంట పుస్తకంలో ఖచ్చితంగా “మన్నాను సరిగ్గా చేయడానికి వెయ్యిన్ని-ఒక్క మార్గాలు” అనే అంశంపై ప్రత్యేక విభాగం ఉంది. నేను తప్పుగా ఊహిస్తే తప్ప, చాలాసార్లు . . . ఆమె వాటన్నింటినీ ప్రయత్నించింది. ఐర్లాండ్‌కు బంగాళదుంపలు ఏలాగో, సోమర్‌సెట్‌కు ఆపిల్‌లు ఏలాగో, గ్రిమ్స్‌బీకి గండుమీను చేప ఏలాగో, మరియు స్కాట్‌లాండ్‌కు గంజి ఏలాగో, 40 సంవత్సరాల పాటు సంచరిస్తున్న హెబ్రీయులకు మన్నా అటువంటిదే (నిర్గమకాండము 16:35). వారు దానిని ఉడకబెట్టుకున్నారు, కాల్చుకున్నారు, వండుకున్నారు, […]

Read More

అసాధారణమైన దానిలో భాగస్థులవ్వండి!

దేవుడు ఏదైనా అసాధారణమైనదాన్ని చేస్తున్నప్పుడు—అసామాన్యమైనదేదో చేస్తున్నప్పుడు—మీరు అందులో భాగమై ఉండాలి! జ్ఞానులు నక్షత్రాన్ని చూసినప్పుడు, వారు దానిని అనుసరించవలసి వచ్చింది. సమాధి ఖాళీగా ఉందని పేతురు, యోహాను వినినప్పుడు, వారు దానిని చూడడానికి పరిగెత్తారు. పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మ శిష్యులకు శక్తినిచ్చినప్పుడు, వారు ప్రపంచాన్ని తలక్రిందులుగా చేసారు. దేవుడు ఈరోజు ఏదో అద్భుతం చేస్తున్నాడా? ఆయన చేయబోవుచున్నాడని నేను నమ్ముతున్నాను-అంతేగాక ఇది ఆయన యోషీయా రాజు కాలంలో చేసినట్లే చేయబోవుచున్నాడు. యోషీయా తాత మనష్షే, పిల్లలను బలి […]

Read More

పరోక్షమైన ఆశీర్వాదం

నేను తన స్వంత కంపెనీని నడుపుతున్న ఒక వ్యాపారవేత్తతో ఇటీవల భోజనం చేసాను. మేము మాట్లాడుకుంటున్నప్పుడు, మా సంభాషణలో జ్ఞానం యొక్క విషయం పదే పదే ప్రస్తావనకు వచ్చింది. పాఠశాలలో నేర్చుకోలేని కొన్ని లక్షణాల విలువపై మేము ఏకీభవిస్తున్నాము-అంతర్‌దృష్టి, శ్రద్ధ, సమగ్రత, అవగాహన, స్థిరత్వం, విధేయత వంటి అంశాలు-అతను, మళ్లీ జ్ఞానాన్ని గూర్చి ప్రస్తావించాడు. కాబట్టి నేను అడిగాను, “ఒక వ్యక్తికి జ్ఞానం ఎలా వస్తుంది? మనం జ్ఞానవంతులుగా ఉండాలని నేను గ్రహించాను, కానీ అది ఎలా […]

Read More

నిర్లక్ష్యముగల వంచకుడు

యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధపర్వతముమీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. (కీర్తన 15:1-2) 1 రాజులు 11:1-6 చదవండి. మార్క్ ట్వైన్ ఇలా అన్నాడు, “ప్రతిఒక్కరూ చంద్రుడిలాగే ఉంటారు ఎందుకంటే ఎవరికీ ఎప్పటికీ చూపించని చీకటి కోణాన్ని అతను కలిగి ఉంటాడు.”1 వంచనతోకూడిన జీవితం మీ ఇంట్లో, లేదా నా ఇంట్లో లేదా ఏ ఇంట్లోనైనా జరగవచ్చు . . . వైట్ హౌస్‌లో […]

Read More

మార్గదర్శకుని యొక్క శాశ్వతమైన విలువ

ఆరుగురి సమూహమైన మేము అక్కడ కూర్చున్నాము. మా బల్ల మధ్యలో ఒక నారింజ రంగు కొవ్వొత్తి వెలుగుతుండగా, మా ముఖాల మీద నీడలు కమ్ముకుంటున్నాయి. ఒకరు మాట్లాడుతున్నారు; ఐదుగురు వింటున్నారు. ప్రతి ప్రశ్న ఎంతో సౌమ్యతతో, ఎంతో నెమ్మదిగా నిర్వహించబడింది-ప్రతి సమాధానం లోతైన వివేకం నుండి తీయబడింది, కఠినమైన నిర్ణయాల ద్వారా రూపం ఏర్పరచబడింది, కాలముచేత బోధించబడింది. అలాగే బాధ. అలాగే తప్పులు మరియు నిందలు. పరీక్షలు, సంకటములు, హృదయవిదారకము‌లు మరియు వైఫల్యాల ద్వారా మెరుగుపరచబడ్డాయి. అతి […]

Read More

గొప్పతనం యొక్క చీకటి కోణం

“ప్రపంచం చూసిన మనుషుల్లో అత్యంత పరిపూర్ణమైన పాలకుడు అక్కడ ఉన్నాడు . . . [మరియు] ఇప్పుడు అతను వేరే లోకానికి చెందినవాడు.” ఇది ఎవరి గురించి చెప్పబడింది? కైసరుల గురించా? కాదు. నెపోలియన్? కాదు. అలెగ్జాండర్ ది గ్రేట్? కాదు. ఐసెన్‌హోవర్? పాటన్? మాక్‌ఆర్థర్. . . లేదా గ్రాంట్ లేదా లీ లేదా పెర్షింగ్ వంటి మునుపటి సైనిక వ్యూహకర్తా? కాదు, వీళ్లెవరూ కాదు. రాక్నే లేదా లోంబార్డి గురించా? కాదు. లేక లూథర్? […]

Read More

ఆత్మీయ నాయకత్వం

నాయకత్వం ప్రభావితం చేస్తుంది. మనం ఇతరులను ప్రభావితం చేసేంత మేరకు వారిని నడిపిస్తాం. లార్డ్ మోంట్‌గోమెరీ దీనిని సూచిస్తూ ఈ విధంగా వ్రాశాడు . . . నాయకత్వం అనేది పురుషులు మరియు స్త్రీలను ఒక ఉమ్మడి ప్రయోజనం కోసం సమీకరించే సామర్థ్యం మరియు సంకల్పం అలాగే విశ్వాసాన్ని ప్రేరేపించే స్వభావం కలిగియుండటం. ఈ విధంగా చేసిన చాలా మంది గొప్ప వ్యక్తులను, అనగా సైనిక సిబ్బంది, అథ్లెటిక్ కోచ్‌లు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వర్తకులు లేదా […]

Read More

మీకు వర్తించే ఏడు నాయకత్వపు పాఠాలు

చాలా మంది వ్యక్తులు నాయకుడు అనే పదాన్ని విన్నప్పుడు వారు అధ్యక్షులు, ప్రధాన మంత్రులు, పాస్టర్లు, ఉపాధ్యాయులు మరియు CEO లను గురించి ఆలోచిస్తారు. కానీ చాలా తక్కువ మంది తమ గురించి ఆలోచిస్తారు. అయితే, ఇది నిజం. నువ్వు ఒక నాయకుడవే. క్రైస్తవునిగా, నువ్వు క్రీస్తు కొరకు ప్రభావశీలునిగా, ప్రభువు కొరకు రాయబారిగా మరియు దేవుని కృపాసువార్త కొరకు మార్పు-ప్రతినిధిగా ఉన్నావు. నిజానికి, నెహెమ్యా గ్రంథంలో మీకు వర్తించే నాయకత్వానికి సంబంధించిన ఏడు సూత్రాలను నేను […]

Read More

మనందరికీ అవసరమైన ఒక వ్యక్తి (మరియు మనం ఆ వ్యక్తిలా ఉండాలి)

“చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు, సూచనలను చదవండి.” ఆ చిన్న, ఐదు పదాల హెచ్చరిక ప్రతి ఎలక్ట్రిక్ రైలు సెట్‌మీద, ప్రతి ప్లాస్టిక్ మోడల్‌ మీద, రెండు-టన్నుల ప్యాకేజీలో అమర్చబడిన ప్రతి ఉయ్యాల మీద, ప్రతి హైటెక్ పరికరం మీద-విడదీయబడిన లేదా విద్యుత్ అవసరమయ్యే దేనిమీదనైనా కనిపిస్తుంది. ఇది మీకు వర్తించదని నటించే ప్రయత్నం చేయవద్దు! నాలాగే, మీరు కూడా ప్రమాదకరముకాని కిట్‌ని చూసి, కాసింత ఇంగితజ్ఞానం ఉంటే సరిపోతుందని అనుకొని, సూచనల పుస్తకా‌న్ని పక్కన పడేశారనడంలో నాకు […]

Read More