ఇది మీ గురించి కాదు

నేను ఒక ముఖ్యమైన వాస్తవాన్ని నొక్కి చెప్పాలి: మీరు సంతోషంగా ఉన్నారని నిర్ధారించుకోవడం దేవుని లక్ష్యం కాదు. మీరు దీన్ని నమ్మడం ఎంత కష్టమైనప్పటికీ, అలా చెప్పవలసిన సమయం వచ్చింది. జీవితం మీరు సుఖంగా మరియు సంతోషంగా మరియు విజయవంతంగా మరియు నొప్పి లేకుండా ఉండటం కాదు. దేవుడు మిమ్మల్ని పిలిచిన వ్యక్తిగా మారడమే జీవితం. దురదృష్టవశాత్తూ, ఈరోజు అటువంటి సందేశాన్ని మనం చాలా అరుదుగా ప్రకటించబడటం వింటాము. అందుకే నేను మళ్ళీ చెబుతున్నాను: జీవితం మీ […]

Read More

ధైర్యం కావాలి

లోలోతున, మనల్ని మనం పాట్రిక్ హెన్రీ, డేవి క్రోకెట్, జాన్ వేన్ మరియు ప్రవక్తయైన దానియేలు యొక్క మిశ్రమంగా ఊహించుకుంటాము! కానీ వాస్తవం ఏమిటంటే, మనలో చాలామంది భిన్నంగా ఉండకుండా ఉండటానికి ఏదైనా చేస్తాము. మనం అందరిలో కలిసిపోవడానికే ఇష్టపడతాము. మనకున్న గొప్ప భయాలలో ఒకటి బహిష్కరించబడటం, “గుంపు” చేత తిరస్కరించబడటం. ఇతర భయాలు కూడా ఉన్నాయి- మూర్ఖంగా చూపించబడతామనే భయం, మన గురించే మాట్లాడి తప్పుగా అర్థం చేసుకుంటారనే భయం. దృఢచిత్తముగల వ్యక్తివాదుల కంటే, మనం […]

Read More

అన్యాయం

పూర్వకాలపు ప్రవక్తయైన హబక్కూకు తన ప్రవచనంలోని మొదటి అధ్యాయంలో దీనిని వ్రాసినప్పుడు యుక్తమైన సత్య వాక్యములను వ్రాసాడు: ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను, న్యాయము ఎన్నడును జరుగకుండ మానిపోయెను, భక్తి హీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది. (హబక్కూకు 1:3-4) ఈ మాటలను వ్రాసినవాడు శతాబ్దాల క్రితం చనిపోయాడు, కానీ ఓహ్, అతని మాటలు ఎలా సజీవంగా ఉన్నాయో చూడండి! మన చుట్టూ ఉన్న ప్రపంచంలో […]

Read More

నిస్సహాయులకు రక్షణగా నిలుచుట

ఇరవై ఒకటవ శతాబ్దపు సంఘము దాని నైతిక నిద్ర నుండి మేల్కొనాలి. ఈ “జ్ఞానోదయ” యుగంలో మనం సహనంతో ఉండాలని నేర్పించబడ్డాము. మనము లేఖనాల వివరణలో కాస్త రాజీపడ్డాము. పాపంతో వ్యవహరించడం కంటే దాన్ని పట్టించుకోకుండా ఉండడం నేర్చుకున్నాం. దేవుని కృప ఏదో ఒకవిధంగా ఐహిక సంబంధమైన జీవనశైలిని మరుగుపరుస్తుందనే లోపభూయిష్ట భావనను మనము స్వీకరించాము. కృప గురించి ఎంత ఘోరముగా అపార్థం చేసుకున్నాము! నన్ను సూటిగా చెప్పనివ్వండి. క్రైస్తవ గృహంలో చాలా తరచుగా, భార్యలు కొట్టబడుచున్నారు, […]

Read More

ఈ సంవత్సరం మీ సమయాన్ని ఎలా వృథా చేసుకోవాలి

క్రొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో తీర్మానాలు, జ్ఞాపకా‌లు మరియు ప్రబోధాల వెల్లువ వస్తుంది. అవన్నీ ఒకే రకమైన “ఎలా” అంశాలను అనుసరిస్తాయి-మీ సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలి, ప్రతి క్షణాన్ని ఎలా లెక్కించాలి, మీ సమయాన్ని తెలివిగా మరియు ఉత్పాదకంగా ఎలా పెట్టుబడి పెట్టాలి. సరే, కొంచెం వ్యంగ్యపూరిత వినోదం కోసం, నేను వ్యతిరేక ధోరణిని తీసుకోవాలనుకుంటున్నాను. మీ సమయాన్ని ఎలా వృథా చేసుకోవాలో నేను మీకు చెప్పబోతున్నాను. అది నిజం, మీరు ఈ సలహాను అనుసరిస్తే, ఈ […]

Read More

ఏదైనా సాధించడానికి పూర్ణబలముతో కృషి చేయండి!

“ముందుకు సాగిపో!” అని చాలా తక్కువ మంది చెప్పడం వలన ఎంత మంది వ్యక్తులు ఆగిపోతున్నారు? తన చక్కటి చిన్న పుస్తకం ఫుల్లీ హ్యూమన్, ఫుల్లీ అలైవ్‌లో, రచయిత జాన్ పావెల్ బహామాస్‌లో విహారయాత్ర చేస్తున్నప్పుడు ఒక స్నేహితుడికి జరిగిన అనుభవాన్ని వివరించాడు. ఆ స్నేహితుడు ఆ ప్రదేశాన్ని సందర్శిస్తున్నప్పుడు, ఒక పలకలవంతెన చివర గుమిగూడిన గుంపును గమనించాడు. అతను గొడవను పరిశోధించడానికి ముందుకు కదిలాడు. పావెల్ ఇలా చెప్పాడు: . . . ఇంట్లో తయారు […]

Read More

విజయం యొక్క మరచిపోయిన కోణం

మనది విజయంతో నిండిన సమాజం. చెప్పకనేచెప్పు సంకేతాలు ప్రతిచోటా ఉన్నాయి. ప్రతి సంవత్సరం డజన్ల కొద్దీ పుస్తకాలు మరియు మ్యాగజైన్‌లు, ఆడియోలు మరియు వీడియో‌లు, మరియు వందలకొద్దీ సెమినార్‌లు ఆలోచనలను, ప్రేరణను, పద్ధతులను, మరియు సమృద్ధి యొక్క వాగ్దానాలను అందిస్తాయి. అయితే, ఆసక్తికరంగా, చాలా మంది వ్యక్తులు తమ విజయాన్ని సాధించడంలో ఏమి కోరుకుంటున్నారో (కానీ చాలా అరుదుగా కనుగొంటారు) కొద్దిమంది మాత్రమే సంబోధించారు: సంతుష్టి, నెరవేర్పు, సంతృప్తి మరియు ఉపశమనం. దీనికి విరుద్ధంగా, విజయానికి నడిపించే […]

Read More

ఒక గొర్రెల కాపరి నుండి తన మందకు ఐదు వాగ్దానాలు

కొన్ని సంవత్సరాల క్రితం, ఒక స్నేహితుడు నేను చదువుకునేటప్పుడు నా దగ్గరకు వచ్చాడు. అతను నిజమైన స్నేహితుడు, నన్ను బాగా ఎరిగినవాడు . . . మరియు నాలో ఉన్న మంచి, చెడులన్నిటినీ ప్రేమించేవాడు. అతను ప్రేమతో సత్యాన్ని మాట్లాడతాడు, ఆ రోజు మేము కలుసుకున్నప్పుడు చివరి ఇరవై నిమిషాలలో అతను అదే చేసాడు. అతను తన ఫోల్డర్‌ను (కాగితములు పెట్టే సాధనము) మూసివేసినప్పుడు మేము మా సంభాషణను పూర్తి చేయలేదని నేను చెప్పగలను. తల వంచుకుని […]

Read More

అమ్మకు హర్షధ్వానాలు

ఆమె తన యింటివారి నడతలను బాగుగా కనిపెట్టును, . . . ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు; ఆమె పెనిమిటి ఆమెను పొగడును. (Proverbs 31:27-28) మాతృత్వానికి అవసరమైనది ఏమిటి? స్వచ్ఛమైన దయ, ప్రామాణికమైన ఆత్మీయత, అంతర్గత విశ్వాసం, నిస్వార్థ ప్రేమ మరియు స్వీయ నియంత్రణ. పెద్ద జాబితానే, కదా? మనం ఊహించిన దానికంటే పెద్దదే. మాతృత్వానికి 180 కదిలే భాగాలు మరియు 3 జతల చేతులు మరియు 3 సెట్ల కళ్ళు అవసరమని ఎర్మా […]

Read More

విశ్వాసమా లేక కుటుంబమా

హెబ్రీయులకు 11:8-10 యాభై సంవత్సరాల క్రితం, సింథియా నాకు సరైన జోడు అనే నమ్మకం మా తల్లిదండ్రులకు లేదు. వారు సద్భావముతోనే చెప్పారు, కానీ ఆ విషయంలో, వారు పొరపాటుపడ్డారు. నేను వారి మాటలు విని ఉంటే, నేను వివాహం చేసుకోవలసిన స్త్రీని వివాహం చేసుకొని ఉండేవాడిని కాదు. మేము ఇటీవల మా యాభైవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాము. సరే, వారు విశ్వాసులైతే మరియు వారు దేవునితో నడచుచున్నట్లయితే, తల్లిదండ్రులు సాధారణంగా చాలా విషయాలలో మంచి సలహాదారులుగా […]

Read More