మధ్యస్థముగా నడచుకోండి

పిల్లలు ఎంతో సమయం కష్టపడి అట్టతో తమకొరకు ఒక గుడిసెను తయారుచేసుకున్నారు. ఇది ఒక ప్రత్యేక ప్రదేశం- క్లబ్‌హౌస్, అంటే అక్కడ వారందరూ కలుసుకుంటారు, ఆడుకుంటారు మరియు సరదాగా గడుపుతారు. క్లబ్‌హౌస్‌కు నియమాలు ఉండాలి కాబట్టి, వారు మూడింటితో ముందుకు వచ్చారు: ఎవరూ గొప్పవారుగా ప్రవర్తించకూడదు. ఎవరూ తక్కువవారుగా ప్రవర్తించకూడదు. అందరూ మధ్యస్థంగా నడచుకోవాలి. చెడ్డ వేదాంతమేమీ కాదు! వైవిధ్యమైన మాటలలో, దేవుడు ఇదే విషయాన్ని చెప్పాడు: నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు […]

Read More

నాన్నకు ఒక బహుమతి

సమాన హక్కులు మరియు సమాన సమయం ఉన్న యుగంలో, తండ్రులకు సమాన శ్రద్ధ ఇవ్వడం న్యాయంగానే అనిపిస్తుంది. పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల్లో తల్లులు సింహభాగం ప్రశంసలు పొందుతారు. నిజం చెప్పాలంటే, వారు పొందుతున్న ప్రశంసలకు వారు అర్హులు. అయితే చాలాసార్లు, తండ్రులను ఎవరూ పట్టించుకోరు. స్త్రీలారా, ఇక కొంచెంసేపు ప్రక్కకు జరగండి . . . పురుషులకు దారి ఇవ్వండి; నిజానికి, ఈ పురుషులు ప్రత్యేకమైనవారు: తండ్రులు. కుటుంబాలు సంప్రదాయబద్ధంగా నాన్నలను గౌరవించే ఆ సమయాల్లో-ఆయన పుట్టినరోజు, […]

Read More

జ్ఞాపకాల ప్రదర్శనశాల

మన గతం ఒక చిత్రవస్తు ప్రదర్శనశాల లాంటిది. మన స్మృతి యొక్క ఆ వసారాల్లో నడవడం ఒక చిత్రవస్తు ప్రదర్శనశాల గుండా నడవడం లాంటిది. గోడలపై గత చిత్రాలన్నీ ఉన్నాయి: మన ఇల్లు, మన బాల్యం, మన తల్లిదండ్రులు, మన పెంపకం, హృదయ వేదనలు, కష్టాలు, సంతోషాలు మరియు విజయాలు అలాగే మన జీవితంలో ఎదుర్కొన్న దూషణలు మరియు అసమానతలు. మన ప్రభువైన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు గనుక, మనం ఈనాటి […]

Read More

ఒక తండ్రి యొక్క గొప్ప బహుమతి

కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి మీరు వివేకమునొందునట్లు ఆలకించుడి. —సామెతలు 4:1 నాన్న, మీరు మీ పనిలో లేదా ఇంటి నుండి దూరంగా ఉండే ప్రాజెక్ట్‌లో లేదా అభిరుచిలో ఎక్కువగా నిమగ్నమై ఉండి, మీ కుటుంబంతో మీరు గడపాల్సిన సమయం మరియు శక్తి హరించుకుపోయే అవకాశం ఉన్నదా? నేను అర్థం చేసుకున్నాను, నన్ను నమ్మండి, నాకు తెలుసు. . . . తండ్రులు తమ సమయాన్ని మరియు ప్రయాసని ఇతరులకు సహాయం చేయటానికి బదులు, పెరిగిన తమ […]

Read More

మనోహరమైన సాక్ష్యం

మా ఇంట్లో రాత్రి భోజనపు బల్ల చుట్టూ సరదాలు మరియు ఆటలు జరగటం నాకు గుర్తుంది. వెఱ్ఱెక్కినట్లు జరిగింది. అన్నింటిలో మొదటిది, ప్రార్థన సమయంలో పిల్లలలో ఒకరు నవ్వారు (అది అసాధారణమైనది కాదు) మరియు ఇదే తర్వాత జరిగినవాటన్నిటికీ ఆరంభం. అప్పుడు పాఠశాలలోని ఒక హాస్య సంఘటన పంచుకోబడింది మరియు ఆ సంఘటన (అది చెప్పబడిన విధానం) బల్ల చుట్టూ బీభత్సాన్ని రేకెత్తించింది. ఇరవై నుండి ముప్పై నిమిషాల పాటు మీరు ఊహించలేనంత బిగ్గరగా, తుంటరిగా, అత్యంత […]

Read More

మూడు అత్యంత శక్తివంతమైన పదాలు

దాదాపుగా ఎప్పుడూ, అదే సమాధానం. “మీ ఆట ఎలా సాగింది?” అని నేను అడిగేవాడిని. “మంచిగా సాగింది,” అని వాడు జవాబిచ్చేవాడు. “నువ్వు ఎలా ఆడావు?” . . . “మంచిగా ఆడాను.” ప్రతిస్పందన సంక్షిప్తంగా లేదు, లేక అదేమీ వల్లించి చేసిన ప్రతిక్రియ కాదు. ఇది నిజాయితీగా, అలాగే దాదాపుగా ఎల్లప్పుడూ ఉత్సాహంతోనే వచ్చేది. . . . ఒక పరుగు తీసినా లేక వంద పరుగులు తీసినా అది అంత ముఖ్యం కాదు. వాడు […]

Read More

అంతిమ ప్రాధాన్యత

ముప్పై ఏళ్ల అనుభవజ్ఞుడైన మిషనరీ యొక్క పర్సులో బాగా పాతగిలిన కాగితంపై దండాన్వయము చేయబడిన మాటలను ఎవరో యెత్తి వ్రాసారు. తన భర్తతో కలిసి, ఆమె సుడాన్‌లోని ఖార్టూమ్‌లో పని విషయమై ఇంకో పర్యటన‌కు వెళుతోంది. దీన్ని ఎవరు రచించారో ఎవరికీ తెలియదు, కానీ ప్రేమపై ఇప్పటివరకు వ్రాయబడిన గొప్ప వ్యాసం యొక్క సారాంశాన్ని సంగ్రహించారు. నాకు భాష చాలా బాగా వచ్చి పండితుడిలా మాట్లాడినా, హృదయాన్ని ఒడిసిపట్టుకునే ప్రేమ లేకపోతే, నేను వ్యర్థుడను. నాకు అలంకారాలు […]

Read More

బైబిల్ ఆధారిత ప్రోత్సాహము

మనం చూడాలని నేను కోరుకునే లేఖనము హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఈ పత్రిక అంతటా దృష్టి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తుపై ఉంది. ఆయన మనకొరకు తండ్రి యొద్దకు చేరుకునే క్రొత్త మరియు సజీవమైన మార్గాన్ని తెరిచాడు. మనము ఎటువంటి క్రియలు చేయవలసిన అవసరం లేదు. మనకొరకు మన పక్షమున ఇతర వ్యక్తుల ద్వారా మనం ఆయన యొద్దకు వెళ్లవలసిన అవసరం లేదు. మనము దేవుని సన్నిధికి వెళ్లాలంటే ఆయనను మెప్పించాలని, అప్పుడే ఆయన మనలను లక్ష్యపెట్టి […]

Read More

బరువును దించడానికి ప్రేమ ఒక అవకాశాన్ని ఇస్తుంది

ఇద్దరు పర్వతారోహకులు వీపున సామాను సంచిని తగిలించుకొని మోసుకుంటూ వెళుతున్నట్లు ఊహించుకోండి. ఎడమ వైపున ఒక పిల్లవాడు మోయగలిగేంత తేలికైన సంచి ఉంది. పాపం కుడివైపున ఉన్న ప్రాణం చాలా బరువును మోసుకెళుతుంది, ఎంతంటే మనకు ఆ వ్యక్తి యొక్క తల, శరీరము ఏదీ చూడలేము . . . అతను మోస్తున్న భారం క్రింద వణుకుతున్న రెండు కాళ్ళను మాత్రమే చూడగలము. జీవితం తరచు ఎలా ఉంటుందో కుడివైపున ఉన్న పర్వతారోహకుడు వివరిస్తున్నాడు–ఒక వ్యక్తికి చాలా […]

Read More

అనుదిన శ్రమను అధిగమించి జీవించుట

ఇది అంత బాగోదు, కాని ఇది ఎక్కువకాలం నిలిచియుంటుంది. ఇది ప్రతి జీవితంలో మరియు సంవత్సరంలోని ప్రతి కాలం‌లో సంభవిస్తుంది. నేను దానిని “అనుదిన శ్రమ” అని అంటాను. ఎప్పుడూ ఉండే పిల్లలతో మరియు అంతులేని బాధ్యతలతో కూడిన శ్రమను గృహిణులు రోజుకు పద్నాలుగు గంటలు ఎదుర్కొంటారు. విద్యార్థులు అసైన్‌మెంట్‌లు, తరగతులు, గడువులు మరియు పరీక్షల కష్టాలను భరిస్తున్నారు. విక్రయదారులు అందుకోవలసిన కోటాలు ఉన్నాయి. సంగీతకారులు నిరంతరం సాధన చేయాలి. మనస్తత్వవేత్తలు ఒకదాని తర్వాత మరొకటి దుఃఖముతో […]

Read More