ఆధారపడటం

మనలో చాలా మందికి, సహాయం కోరడం కష్టంగా ఉంటుంది. నేను నిజంగా దానిని ఇష్టపడను; మీలో కూడా కొందరు ఇష్టపడకపోవచ్చు. అయినప్పటికీ, మనకు సహాయం అవసరమని దేవుడు మనకు పదే పదే తెలియజేస్తున్నాడు. అందుకే, ఆయన మనల్ని చాలా తరచుగా గొర్రెలుగా ఉదాహరించాడు-భూమిపై ఉన్న అన్ని పశువుల కంటే వీటిని పెంచడం చాలా కష్టం మరియు శ్రద్ధగా చూసుకోవాలి. అవసరాన్ని అంగీకరించడం అనేది నిజంగా గర్వాన్ని అధిగమించడం, మన బలాన్ని కోల్పోవడం కాదు . . . […]

Read More

నిరీక్షణ మరియు బలం యొక్క మూలం

మీ జీవితం అకస్మాత్తుగా కుప్పకూలినప్పుడు ఏమి జరుగుతుంది? అంటే మీరు అగ్నిప్రమాదం లేదా వరద వలన మీ ఇంటిని కోల్పోవడం వంటి పెద్ద విపత్తును ఎదుర్కొన్నప్పుడు? లేదా అనవసరమైన విడాకుల వలన, లేదా ఇంకా ఘోరంగా, మీకు ఎంతో ముఖ్యమైన ప్రియమైన వ్యక్తి మరణించుట వలన బాధపడుతున్నారా? మీరు దీర్ఘకాలంగా, తీవ్రమైన వ్యక్తిగత అనారోగ్యం లేదా బాధ అస్సలు దూరం కానప్పుడు ఏమి జరుగుతుంది? ఇలాంటి సమయాల్లో ఉన్నప్పుడు కొందరు దేవునిపై విశ్వాసం కోల్పోతారు. అయితే, ఇతరులు […]

Read More

నిరాశ: జీవిత ప్రయాణంలో భాగం

మీలో ఎంతమంది నిరాశ గురించి మాట్లాడటానికి యిష్టపడతారు? ఇంకా, వేరొకరు నిరాశకు గురి అయ్యే బలహీనత ఉన్నప్పుడు మీరు మీ నమ్మకాలను పంచుకుంటారా? ప్రత్యేక అవసరాల పిల్లలను పెంచే తల్లిదండ్రులకు నిరాశ తీవ్రమైన పోరాటమని చెప్పడం ద్వారా నన్ను ప్రారంభించనివ్వండి. నిరాశ అనేది వర్ణించలేనిదిగా, దుఃఖకరమైనదిగా మరియు బలహీనపరిచేదిగా ఉండవచ్చు. దీని గురించి మాట్లాడటం అంత సులభం కాదు! నాకు తెలుసు ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాలు నిరాశతో పోరాడాను. జీవితం అసలు విలువైనదేనా అని నేను […]

Read More

తక్కువగా ప్రయాణించే దారికి కట్టుబడి ఉండుట

ది రోడ్ లెస్ ట్రావెల్డ్ అనే తన పుస్తకాన్ని యమ్. స్కాట్ పెక్ ఈ సత్యంతో ప్రారంభించాడు: “జీవితం కష్టమైనది.”1 ఈ వాస్తవికతను రాయడం లేదా చదవడం ఒక ఎత్తైతే; దానిని అంగీకరించడం మరొక ఎత్తు. మీ పరిస్థితులను మార్చడం మీ కోరికలలో ఒకటి కాదని తెలుసుకొని మీరు ఈ రోజు జీవిత పోరాటాలతో కుస్తీ పడుచున్నారా? మీరు ఒంటరిగా లేరు; జీవితం ఊహించినట్లుగా కాకుండా అది ఎలా ఉందో అలా అంగీకరించడం కష్టం. అందుకే కొంతమంది […]

Read More

చిత్తము యొక్క యుద్ధం

ఈ రోజు మీరు ఏ యుద్ధాలు చేస్తున్నారు? మనం వార్తల్లో చదివి వినే వాటి గురించి నేను ప్రస్తావించటం లేదు. అంటే నా ఉద్దేశం మీలో రేగుచున్న యుద్ధాల మాటలాడుచున్నాను-ఈ రోజు మీరు దేనితో పోరాడుతున్నారు? నేను పోరాడేవి కొన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి: కోపాన్ని ఉంచుకోవటం, నిరాశ నన్ను ముంచెత్తడానికి అనుమతించడం, ఏదోయొకటి తేలికైనదాన్ని కోరుకోవడం, శోధనలు ఎందుకు కొనసాగుతున్నాయో అని ఆశ్చర్యపోవటం మరియు నా వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోవటం. బాధాకరమైన లేదా అణచివేసే పరిస్థితులు […]

Read More

ప్రేమలేనివారిని హత్తుకోవడం ద్వారా కృపను హత్తుకొనే సమయం వచ్చింది

మీ జీవితంలో మనిషికి మనిషికి మధ్య ఉండవలసిన కృప లేదా? మీరు దేవుడు చూపించు కృపను కౌగిలించుకొని ఉండవచ్చు, కానీ మీ బాంధవ్యాలలో దాని యొక్క ప్రాముఖ్యమైన సంబంధాన్ని పోగొట్టుకొన్నారు. కొన్ని చొచ్చుకుపోయే ప్రశ్నలతో మిమ్మల్ని ఉద్రేకపరచడానికి నన్ను అనుమతించండి. మీరు ప్రజలను స్వేచ్ఛగా ఉండనిస్తారా, లేదా మీరు వారిని బందీగా ఉంచుతున్నారా? వారి యొక్క అపరాధభావం మరియు సిగ్గు నుండి మీరు వారికి ఉపశమనం ఇస్తున్నారా, లేదా మీరు వారి భారాన్ని మరింత పెంచుతున్నారా? మీరు […]

Read More

ప్రతికూలతను ఎదుర్కోవడం

నాతో కాలచక్రం‌లోకి అడుగు పెట్టండి మరియు మనం కలిసి ప్రయాణం చేసి ఊజు‌కు తిరిగి వెళ్దాం (ఊజు యొక్క మాంత్రికుని లాగా కాదు, కానీ దేశము లాగా). ఎక్కడ ఉన్నా, ఊజు ప్రతి ఒక్కరినీ గౌరవించే పౌరుడిని కలిగి ఉన్నది. ఎందుకంటే అతను నిర్దోషి, నీతిపరుడు, దేవునికి భయపడేవాడు మరియు పవిత్రమైన జీవనం కలిగి ఉన్నాడు. అతనికి 10 మంది పిల్లలు, చాలా పశుసంపద, పుష్కలంగా భూమి, ఇంటినిండా పనివారు, మరియు గణనీయమైన నగదు ఉన్నాయి. అతను […]

Read More

వదులుగా పట్టుకొనుట

ఆమె మరణానికి కొంతకాలం ముందు, కొర్రీ టెన్ బూమ్ మా సంఘానికి హాజరయ్యారు. ఆమె నమ్మకమైన ఉదాహరణ పట్ల నా భార్య యొక్కయు మరియు నా యొక్కయు ప్రేమ మరియు గౌరవాన్ని వ్యక్తపరచాలనే ఆత్రుతతో, కూడిక అయిపోయిన తర్వాత నేను ఆమెను కలిసి క్లుప్తంగా మాట్లాడాను. ఆమె నా కుటుంబం గురించి ఆరా తీసింది . . . ఎంత మంది పిల్లలు, వారి వయస్సు ఎంత అనే విషయాలు. ప్రతి ఒక్కరి పట్ల నాకున్న లోతైన […]

Read More

దేవుడు నిజంగా నియంత్రణలో ఉన్నాడా?

“దేవుని వశములో నిజంగా పరిస్థితులు ఉన్నాయా, లేదా నా జీవితం అదుపు లేకుండా పోతోందా?” అని మీరెప్పుడైనా ఆశ్చర్యపడ్డారా? నేను పడ్డాను. 18 ఏళ్ళ వయసులో యేసుక్రీస్తుపై నమ్మకంతో, నేను సరైన పనులను తగినంతగా చేస్తే, నా క్రైస్తవ జీవితం పరిపక్వత వైపు స్థిరంగా ఎక్కుతుందని నేను వెంటనే తేల్చేశాను. అనేక ఎదురుదెబ్బలు మరియు వైఫల్యాల తరువాత, దేవుడు నియంత్రణలో ఉన్నాడని మరియు అన్నింటికీ ఒక ఉద్దేశ్యం ఉందని నేను నమ్ముతున్నాను. కానీ నా జీవిత గమనం, […]

Read More

సంకట సమయాల్లో పరిశుద్ధాత్ముని శక్తి మరియు సన్నిధి

మీరు తీవ్రమైన శ్రమ గుండా వెళుతున్నారా? మీరు మీ ఆకలిని కోల్పోయి ఉండవచ్చు లేదా మీరు కొన్ని వారాలుగా లేదా నెలలుగా సరిగ్గా నిద్ర లేకుండా ఉండియుండవచ్చు. భయము మరియు విస్మయము నెమ్మదిని మరియు శాంతిని భర్తీ చేశాయి. మీరు ఒంటరితనం, నిరుత్సాహం మరియు ఏకాంతవాసం అనుభవిస్తున్నారు, వీటిని అంతులేని శారీరక లేదా మానసిక బాధతో జటిలం చేసుకుంటున్నారు. మీరు ప్రార్థన చేసారు మరియు ఇతరులను కూడా ప్రార్థించమని కోరారు. అయిననూ, ఉపశమనం లేదు. నేను చాలా […]

Read More