ఒక ఉపదేశకుడు

ఆరుగురు సమూహముగా, మేము అక్కడ కూర్చున్నాము. మా బల్ల మధ్యలో ఒక మొద్దుగా వుండే నారింజ కొవ్వొత్తి వెలుగుతోంది, మా ముఖాలు అంతటా మినుకుమినుకుమనే వింతైన నీడలు అలుముకున్నాయి. ఒకరు మాట్లాడుచున్నారు; ఐదుగురు వింటున్నారు. ప్రతి ప్రశ్న ఎంతో మృదువుగా, అప్రయత్నంగా తేలికగా నిర్వహించబడింది. ప్రతి సమాధానం లోతైన జ్ఞానము యొక్క బావుల నుండి తీసుకోబడింది, కఠినమైన నిర్ణయాల ద్వారా రూపొందించబడింది మరియు కాలానుగుణంగా పోషించబడింది. మరియు బాధ. తప్పులు మరియు ఆదరణ లేకపోవటం. ఒకే సంఘములో […]

Read More

చక్ స్విండాల్‌తో సంభాషణ

కొంతకాలం క్రితం, చక్ స్విండాల్ USA లోని కొలరాడోలోని డెన్వర్ సెమినరీ అధ్యక్షుడు డాక్టర్ మార్క్ యంగ్‌ని కలిసి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మార్క్ డల్లాస్ థియోలాజికల్ సెమినరీలో వరల్డ్ మిషన్స్ మరియు ఇంటర్ కల్చరల్ స్టడీస్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు మరియు డెన్వర్ సెమినరీలో తన పనిని అంగీకరించడానికి ముందు టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చిలో మిషన్‌లకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ పాస్టర్‌గా పనిచేశారు. ఈ సంభాషణలో, ఇద్దరు చిరకాల మిత్రులు బైబిల్ యొక్క కాలాతీత నిధి […]

Read More

మీరు ప్రాముఖ్యమైన ప్రభావమును చూపించగలరు

ఒక పరిస్థితిలో అన్నింటికంటే చాలా ముఖ్యమైనది మనందరినీ పిరికివారిగా చేస్తుంది. చేయవలసినది ఎంతో ఉన్నది గనుక, మనం చాలా తేలికగా అధైర్యపడిపోతాము మరియు ఏమీ చేయలేము. మనం చేరుకోవలసినవారు చాలామంది ఉన్నారు గనుక, మన బాధ్యత యొక్క పరిధిలోని ఆ కొద్దిమందిని ప్రభావితం చేయడానికి దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాడని మరచిపోవటం తేలిక. విశాలమైన ప్రదేశంలో పరిచర్య గురించి నేను మొదటిసారి ఇబ్బందిపడింది నాకు గుర్తుంది. నా జీవితం ప్రశాంతంగా మరియు నెగ్గుకొని రాగలిగినదిగా ఉంది. దక్షిణ టెక్సాస్ […]

Read More

మృదువైన హృదయాన్ని మరియు బలమైన స్వభావాన్ని అలవరచుకొనుట

నేను పరిచర్యలో ఉన్నంత కాలం నేను మృదువైన హృదయానికి మరియు బలమైన స్వభావానికి మధ్య సమతుల్యత కోసం ప్రభువును వేడుకున్నాను. ఇది సులభముగా సమానీకరించలేనిది. వాస్తవానికి, రెండోది మొదటిదాని కంటే అలవరచుకోవడం చాలా కష్టం. పరిచర్యలో పూర్తిగా నిమగ్నమవ్వాలంటే, మొట్టమొదటి బాధ్యత ఏమిటంటే మృదువైన హృదయాన్ని కలిగి ఉండాలి. బలమైన స్వభావాన్ని అభివృద్ధి చేసుకోవటమే ఒక సవాలు. పరిచర్యలో ఉన్నవారు ముఖ్యంగా నిందలు భరించువారిగా ఉంటారు; మనం విమర్శలకు పెద్ద లక్ష్యాలుగా ఉంటాము. నాకు తెలిసిన ప్రతి […]

Read More

నిజమైన జట్టుకృషి: అవసరమైన నైపుణ్యము మరియు వ్యక్తిత్వము

యు.ఎస్. ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ యొక్క జీవితకాల ఆరాధకుడిగా, నేను ఆయన గురించి ఎన్నో జీవిత చరిత్రలను మ్రింగివేసాను. డోరిస్ కియర్స్ గుడ్‌విన్ రాసిన టీం ఆఫ్ రైవల్స్ వాటిల్లో అత్యుత్తమమైనది. ఈ పుస్తకంలో తనకు వ్యతిరేకంగా పోటీచేసిన వారిని లింకన్ తన మంత్రివర్గంలోకి చేర్చుకునే అద్భుతమైన రాజకీయ చర్యను కనబరచాడు. పదమూడవ సవరణ యొక్క సాధ్యతను విశ్వసించని ఒక బృందం తన చుట్టూ ఉన్ననూ మరియు యుద్ధాన్ని త్వరగా ముగించడానికి దక్షిణాదితో రాజీ పడమని తన […]

Read More

నాయకుల కొరకు ఏడు నిర్మాణాత్మక రాతిబండలు

నేను నెహెమ్యా కంటే నాయకత్వమునకు మంచి మాదిరి గురించి ఆలోచించలేను. నేను ఒకసారి కూర్చుని, రెండు గంటలు నెహెమ్యా గురించి చింతించాను, ఈ పురాతన యూదు నాయకుడు యెరూషలేము చుట్టూ గోడను పునర్నిర్మించేటప్పుడు నమోదు చేసిన విషయాలను సమీక్షించాను. నేను చదివినప్పుడు, అతని దినచర్య పత్రిక నాయకత్వ అంతర్దృష్టుల గని అని నాకు తెలిసింది. నెహెమ్యా యొక్క మొదటి ఆరు అధ్యాయాలు ప్రతి సంవత్సరం నాయకులందరూ, అలాగే నాయకులు అవ్వాలనుకున్న వారందరూ కూడా తప్పకుండా చదువవలసినదిగా నియమించాలి. […]

Read More

దయ

నేను పిల్లవాడనైయున్నప్పుడు, నాకు ఆగకుండా కడుపునొప్పి వచ్చింది. ఇది ఎంత ఘోరంగా బాధించిందంటే, నేను నొప్పి పెరగకుండా ఉండేందుకు నేరుగా నిలబడటంగాని లేదా కూర్చోవడంగాని చేయలేకపోయాను. చివరగా, టెక్సాస్లోని హ్యూస్టన్లోని ఒక పెద్ద ఇంటికి నావాళ్ళు నన్ను తీసుకువెళ్లారు, అక్కడ ఒక సర్జన్ నివసిస్తున్నాడు. అతను తన ఇంటి వెనుక భాగాన్ని తన కార్యాలయం మరియు క్లినిక్‌గా మార్చాడు. అది వేడిగా, మగ్గిపోతున్న మధ్యాహ్నం. నేను భయపడ్డాను. నేను అపెండిసైటిస్ తో బాధపడుతున్నానని అతను ఖచ్చితంగా చెప్పినప్పటికీ, […]

Read More

ఆశలేని నాయకత్వము

సహజ మరియు ఆత్మీయ నాయకత్వం మధ్య ముఖ్యమైన సమతుల్యతను మనం పరిశీలిద్దాం. ఒక నాయకుడు, స్పష్టంగా, దేవుడు ఇచ్చిన కొన్ని సహజ లక్షణాలను కలిగి ఉండాలి. అవి ఇతరులు అతని లేదా ఆమె యొక్క ప్రభావానికి ప్రతిస్పందించడానికి కారణమవుతాయి. అదే సమయంలో, క్రైస్తవ నాయకుడు పరిశుద్ధాత్మచేత నడిపించబడి, ప్రభువైన యేసుక్రీస్తు పట్ల వినయపూర్వకమైన భక్తిని కలిగి ఉండాలి. . . అప్పుడు అతను స్వయం-నియమితుడైన గాఢవాంఛగల జీవి యొక్క వర్గంలోకి రాకుండా ఉంటాడు. ఈ విషయంపైనే నేను […]

Read More