అనంతమైన దేవుని చర్మాన్ని తాకడానికి ఆహ్వానం

ప్రసవము అనేది ఏ మనిషీ పూర్తిగా అభినందించలేడు. ఆ విషయంలో నిస్సహాయులము–మనము ఒక పరిశీలకునిగా ఆశ్చర్యపోవచ్చు–కానీ ఒక మహిళ అనుభవించినట్లుగా మనము దానిని అనుభవించలేము. నా భార్య నాతో ఇలా అంటుంది, “డాక్టర్‌గారు కర్ట్‌ను పట్టుకుని, బొడ్డును కత్తిరించి, ఆపై వాణ్ణి నా పొట్టమీద పెట్టినప్పుడు నాలో వచ్చిన అనుభూతిని నేను పూర్తిగా వర్ణించలేను. వాడు పడుకున్నప్పుడు, నేను వాణ్ణి చేరుకొని తాకి చూశాను మరియు ఇలా ఆలోచించాను, ఎంత అద్భుతమైనది! ఈ చిన్ని ప్రాణం మన […]

Read More

ఒక చిన్న బహుమతి . . . అద్భుతంగా చుట్టబడి, నిశ్శబ్దంగా అందించబడింది

మొట్టమొదటి క్రిస్మస్ వేడుక నుండి, సంవత్సరంలో ఏ సమయంలోనూ లేనివిధంగా ఈ సమయంలో ఒక పదం అందరి పెదవుల వెంట వస్తుంది. ఇది ఆనందగీతం లేదా చెట్టు లేదా భోజనం అనే పదం కాదు. అదేమిటంటే బహుమతి. బహుమతులు క్రిస్మస్‌తో విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నాయి, మనం ఈ రెండింటిలో ఏది లేకపోయినా ఊహించలేము. మీరు ఈ నెలలో కొట్లలో సంభాషణలను వింటుంటే, బహుమతి గురించి అనేకసార్లు ప్రస్తావించబడుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. మనము కొనాలనుకునే బహుమతుల […]

Read More

లోతైన విశ్వాసం

మేరీల్యాండ్‌లోని డార్లింగ్టన్‌లో చాలా సంవత్సరాల క్రితం ఒక తమాషా జరిగింది. ఎనిమిది మందికి తల్లి అయిన ఈడిత్ ఒక శనివారం మధ్యాహ్నం పొరుగువారి ఇంటి నుండి తన ఇంటికి తిరిగి వస్తున్నది. ఆమె తన యింటి ముందు తోటలో నడుస్తున్నప్పుడు ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపించింది. కుతూహలంతో, ఆమె తలుపు గుండా చూసింది మరియు ఆమె ఐదుగురు చిన్న పిల్లలు కలిసి కూర్చొని, ఏదో ఒకదానిపై దృష్టి పెట్టడం చూసింది. ఆమె వారికి దగ్గరగా వెళ్లి, […]

Read More

తీర్పు దినము

“జీవగ్రంథము” అనేది పాత నిబంధనలో లోతైన మూలాలు కలిగిన క్రొత్త నిబంధన భావన (నిర్గమకాండము 32:32-33; దానియేలు 12:12; మలాకీ 3:16). పాత నిబంధన కాలంలోని విశ్వాసులు పాత నిబంధనను ఘనపరచినందున, విశ్వాసం ద్వారా కృప చేత రక్షించబడ్డారు. యేసు క్రొత్త నిబంధన ఆరంభించినప్పుడు, “మీ పేరులు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడి,” అని ఆయన తన శిష్యులతో చెప్పెను (లూకా 10:20). యేసు యొక్క ఇతర నమ్మకమైన పరిచారకులతో పాటు వారి పేరులు జీవగ్రంథములో వ్రాయబడినవని గుర్తుచేస్తూ […]

Read More

క్రీస్తు రాకడను బలపరచు లేఖనములు

క్రీస్తు రాకడను గురించి బైబిల్ ప్రవచనం నుండి వచ్చిన ఈ వాస్తవాలు మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు: బైబిల్లోని ప్రతి 30 వచనాలలో ఒకటి క్రీస్తు రాకడ లేదా అంత్యకాలము విషయం గురించి ప్రస్తావించింది. క్రొత్త నిబంధనలోని 216 అధ్యాయాలలో, క్రీస్తు రాకడను గూర్చి 300 కి పైగా సూచనలు ఉన్నాయి. 27 క్రొత్త నిబంధన పుస్తకాలలో 23 క్రీస్తు రాకడను గూర్చి పేర్కొన్నాయి. పాత నిబంధనలో, యోబు, మోషే, దావీదు, యెషయా, యిర్మీయా, దానియేలు వంటి ప్రసిద్ధ మరియు […]

Read More

చింతించకండి…ఆయన లేచాడు!

యేసు సిలువ వేయబడిన రోజున, ఒక చెడ్డ అంధకారము సూర్యుడిని మాయంచేసి, చెడు దుప్పటి కింద యెరూషలేమును ఉక్కిరిబిక్కిరి చేసింది. అంధకారము, సాతాను మరియు మరణం దేవుని కుమారుడిని ఒక్కసారిగా ఓడించాయని శారీరక కళ్ళతో చూసేవారికి ఎవరికైనా అనిపిస్తుంది. నేను బాధపడే ప్రతి ఆందోళనకు దాదాపు మూలంగా ఈ మూడూ ఉన్నాయని నేను మీతో ఏకీభవిస్తాను. నేను మరణం గురించి, ముఖ్యంగా, నేను ప్రేమించే వ్యక్తుల మరణం గురించి ఆందోళన చెందుతున్నాను. నేను యథాతథమైన మరియు ఉపమానవిశిష్టమైన […]

Read More

యేసునొద్ద మీ కొరకు ఒక ప్రశ్న ఉంది

తన జీవన ప్రగతి యొక్క అత్యున్నత దశలో, యేసు ఫిలిప్పుదైన కైసరయ యొక్క ఏకాంత ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన మనస్సులో ఆయన శిష్యులకు మరియు మనకు కూడా ఒక కీలకమైన ప్రశ్న ఉంది. సన్నివేశం తెరుచుకొనుచుండగా నాతో తిరిగి ప్రయాణించండి. పరిసరాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రవహించే బుగ్గలు. దట్టమైన తోటలు. గ్రీకు దేవుడు పాన్ యొక్క ఆరాధనకు అంకితం చేసిన స్మారక చిహ్నాలు మరియు దేవాలయాలు వరుసగా మార్గాల్లో ఉన్నాయి. కైసరుకు ఒక భారీ, తెలుపు పాలరాయి ఆలయం […]

Read More

యేసు మరణం నన్ను ఎలా రక్షిస్తుంది?

ప్రశ్న: నా పాపాల కోసం యేసు చనిపోయాడని నాకు చెప్పబడింది. సరిగ్గా దాని అర్థం ఏమిటి? యేసు మరణం నేను పరలోకానికి చేరుకోవడానికి ఎలా సహాయపడుతుంది? క్రీస్తు మరణం నన్ను దేని నుండి రక్షిస్తుంది? సమాధానం: యేసు యొక్క మరణమును అర్థం చేసుకోవడానికి ఒక విధానమేమిటంటే, మన పాపములకు మనం విచారణలో ఉన్న న్యాయస్థాన దృశ్యాన్ని అలాగే న్యాయాధిపతియైన దేవుణ్ణి ఊహించుకోండి. దేవునికి వ్యతిరేకంగా మన పాపాలు మరణకరమైన నేరాలు. దేవుడే మన న్యాయాధిపతి, మరియు ధర్మశాస్త్రం […]

Read More

మంచి మానవుడు లేదా దైవ-మానవుడు? యేసు దైవత్వమును గూర్చిన విషయము

“నేను ఎవడనని జనులు చెప్పుచున్నారు?” (మార్కు 8:27) యేసు ఈ ప్రశ్నను రెండు వేల సంవత్సరాల క్రితం అడిగాడు, ఇంకా సమాధానాలు వస్తూనే ఉన్నాయి: కరుణను బోధించిన రబ్బీ, వేలాది మంది హృదయాలను తాకిన తెలివైన నాయకుడు, అమరవీరుడిగా మరణించి తప్పుగా అర్ధం చేసుకోబడ్డ ఆవిష్కర్త. ఆయన శత్రువులైతే ఆయనను ఒక దెయ్యమని, చనిపోయే అర్హత కలిగిన ఆందోళనకారుడని అన్నారు. ఆయన అనుచరులైతే ఆయనను మెస్సీయ అని, ఆరాధనకు యోగ్యుడైన దేవుని కుమారుడని అన్నారు. ఏ అభిప్రాయం […]

Read More