మూల పాఠముల వైపు తిరుగుట

దివంగత ఫుట్‌బాల్ వ్యూహకర్త విన్స్ లోంబార్డి ప్రాథమిక విషయాల గురించి ఎంతో పట్టుదల కలిగియుంటాడు. ఆయన నాయకత్వంలో ఆడినవారు ఆటలో ధైర్యం కోసం ఆయన ఉద్రేకము, ఆయన ప్రేరణ, ఆయన అంతులేని ఉత్సాహం గురించి తరచుగా మాట్లాడేవారు. ఆయన పదేపదే అడ్డుకోవడం మరియు ఎదిరించి పోరాడటమనే ప్రాథమిక పద్ధతుల దగ్గరకే వచ్చేవాడు. ఒక సందర్భంలో అతని జట్టు, గ్రీన్ బే ప్యాకర్స్, బలహీనమైన జట్టు మీద ఓడిపోయింది. ఓడిపోవడం ఒక పెద్ద తలనొప్పి . . . […]

Read More

దేవుడు గొప్ప ఆజ్ఞ‌ను నెరవేరుస్తున్నాడు!

దేవుడు గొప్ప ఆజ్ఞ‌ను నెరవేరుస్తున్నాడు! నేను పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోని జియాంగ్సు నుండి పాస్టర్ల ప్రతినిధి బృందంతో సమావేశమై ఇన్సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలో ఉన్నాను. ప్రతి సంవత్సరం తమ ప్రాంతం‌లో 109,000 మంది ప్రజలు క్రీస్తును తమ రక్షకునిగా విశ్వసిస్తున్నారని వారు నాకు చెప్పారు! ఆ సంఖ్యను మీ దగ్గరనుండి దాటనియ్యవద్దు. సగటున, సుమారు 300 మంది సువార్త విని క్రీస్తులో క్రొత్త జీవితానికి “అవును!” అంటున్నారు . . […]

Read More

ఈ రోజు అవసరం: ఆదరణ పరిచర్య

హెన్రీ డ్రమ్మండ్ యొక్క వ్యాఖ్య నన్ను కొన్నిసార్లు వెంటాడుతుంది: . . . లోపల ఉన్నట్లు చెప్పుకునే వారి ప్రేమలేని లక్షణం ద్వారా ఎంతమంది తప్పిపోయినవారు దేవుని రాజ్యం నుండి దూరముగా ఉంచబడ్డారు?1 మీతో ఈ రహస్య సంభాషణ‌లో, క్రైస్తవ వర్గాలలో తరచుగా కనిపించే ఒక “ప్రేమలేని లక్షణం” ఎంచుకొని . . . ఆపై దానిని సానుకూల దృక్పథం నుండి అభివృద్ధి చేసేలా మీరు నన్ను అనుమతిస్తారా? నేను మన సంబంధాలలో ఆదరణ లేకపోవడం గురించి […]

Read More

ఆరోగ్యకరమైన సంఘమును ఎలా గుర్తించాలి

మీరు సంఘము కోసం వెదకుచున్నారా? ఏదైనా సంఘమా? లేక నిజంగా ఆరోగ్యకరమైనదా? బహుశా మీరు వేరే ప్రాంతమునుండి తరలి వచ్చి ఉంటారు. ఈ ప్రాంతం గురించి మీకు తెలియకపోవచ్చు. లేదా మీరు ఆరాధించుటకు అవసరమైన స్థలం కొరకు చూస్తున్న నూతన విశ్వాసి కావచ్చు. లేదా క్రొత్త సంఘము కోసం వెదకటం కంటే, మీ ప్రస్తుత సంఘములో నూతన బలము, ఉజ్జీవము ఎలా కలిగించాలో నేర్చుకోవాలని అనుకుంటూ ఉండవచ్చు. మీ పరిస్థితి ఏమైనప్పటికీ, ఆరోగ్యకరమైన సంఘమునకు, ఆరోగ్యముకాని దానికి […]

Read More

మనుగడ కోసం నిరీక్షణ

వాస్తవానికి, అమెరికాలోని స్థిరనివాసులు తమ ఎకరాల మొత్తం మధ్యలో తమ ఇళ్ళను నిర్మించుకున్నారు. తరువాత, వారిలో చాలామంది తమ పొరుగువారికి దగ్గరగా ఉండటానికి లోపలి మూలలకు జరిగారు. అర్థం చేసుకోండి, నేను అప్పటికి జీవించిలేను, కానీ నేను చదివిన దాని ప్రకారం వాస్తవానికి అదే జరిగింది. “యువకుడా, పశ్చిమానికి వెళ్ళు!” అనేది అమెరికా యొక్క సవాలు అయినప్పుడు . . . కుటుంబాలను విడిగావుంచి పరిశీలించడానికి మరియు గుర్రపు బండిలో బయటి ప్రపంచాన్ని చూచి ప్రతికూల వాతావరణాన్ని […]

Read More