ఒక సాయంత్రం నేను నా భార్య కలిసి ప్రశాంతమైన సంభాషణను ఆస్వాదిస్తున్నాము. మేము తాజాగా ఉత్తేజాన్నిచ్చే కాఫీని త్రాగుచున్నాము, ఇల్లు అసాధారణంగా నిశ్చలముగా ఉంది, మరియు ఆ సాయంత్రం ఎక్కడికీ వెళ్ళే ప్రణాళికలు లేవు. ఇది నిజంగా మళ్ళీ అవసరమైనప్పుడు మీరు మూటగట్టుకుని, తరువాత ఉపయోగం కోసం రిజర్వు చేసుకోవాలని మీరు కోరుకునే ఆ ప్రతిష్టాత్మకమైన సందర్భాలలో ఇది ఒకటి. అనుకోకుండా, మా చర్చ క్రీస్తు రెండవ రాకడ యొక్క అంశము వైపు తిరిగింది. కొన్ని నెలల్లో […]
Read MoreCategory Archives: Christian Living-Telugu
క్రీస్తుతో మన నడకను వెలికితీయుట
ఇటీవల పలు సందర్భాల్లో నేను సోక్రటీస్ మాటలను ఆలోచిస్తున్నాను: “పరీక్షించబడని జీవితం జీవించడం విలువైనది కాదు.” ఆ ప్రకటన నిజమైనదే. ఎందుకంటే కాలక్రమేణా విషయాలు క్లిష్టంగా తయారవుతాయి. మనము మన క్రైస్తవ జీవితాన్ని గొప్ప ఆనందంతో మరియు సహజత్వముతో ప్రారంభిస్తాము. సాంప్రదాయం, మతం, ఇతరుల అంచనాలు మరియు చాలా కార్యకలాపాలు అసలు వాటిపై పోగుపడటం ప్రారంభించడంతో, సహజత్వం కోల్పోతుంది. ఇటీవల నేను పరిశుద్ధ దేశమును సందర్శించినప్పుడు దాని గురించి చాలాసార్లు ఆలోచించాను. యేసు నడిచిన చోట నడవడానికి […]
Read Moreఅన్నీ ఉన్న వ్యక్తికి బహుమానం
సంపదను అధికంగా ప్రేమించటం ప్రబలంగా ఉన్న ఈ చిన్న సమాజంలో, ప్రత్యేక సందర్భాలలో మన స్నేహితులకు మరియు ప్రియమైన వారికి ఎలాంటి బహుమతులు కొనాలో తెలియని స్థితిలో ఉంటాము. కొంతమంది వ్యక్తులకు (ముఖ్యంగా “అన్నీ ఉన్నవారు”), ప్రామాణిక బహుమతి సరిపోదు. షాపింగ్ మాల్‌లో ఏదీ మనకు నచ్చదు. నా దగ్గర ఓ సలహా ఉంది. ఇది ఖరీదైనదిగానో లేదా చాలా నూతనమైనదిగానో అనిపించకపోవచ్చు, కాని నన్ను నమ్మండి, ఇది ప్రతిసారీ పనిచేస్తుంది. ఇది గొప్ప విలువను కలిగివున్న […]
Read Moreదేవుడు “వద్దు” అని చెప్పినప్పుడు . . . ప్రార్థన చెయ్యండి
ఎవ్వరూ లేనప్పుడు మరియు దేవుని యెదుట మనం పూర్తిగా నిజాయితీగా ఉండగలిగినప్పుడు, మనము కొన్ని కలలు మరియు ఆశలను ఆలోచనకు తెచ్చుకుంటాము. మన రోజులు ముగిసే సమయానికి _________________________ (ఖాళీని పూరించండి) కలిగి ఉండాలని మనము కోరుకుంటున్నాము. అయితే, ఆ కోరిక నెరవేరకుండానే మనం చనిపోవచ్చు. అది గనుక జరిగితే, మనం ఎదుర్కోవటానికి మరియు అంగీకరించడానికి ఇది ప్రపంచంలోని కష్టతరమైన విషయాలలో ఒకటి అవుతుంది. ప్రభువు “వద్దు” అని చెప్పడం దావీదు విన్నాడు, యెటువంటి కోపం లేకుండా […]
Read Moreదేవునితో సమయం
“ఏకాంత సమయం” యొక్క ప్రాముఖ్యతను నమ్మాలని నేను పెంచబడ్డాను. ఆశ్చర్యం కలిగించే విషయమేమంటే, ఆ భావన యొక్క అసలైన ఆలోచన ది నావిగేటర్స్ వ్యవస్థాపకుడు దివంగత డాసన్ ట్రాట్మన్ నుండి కాదు, దేవుని నుండే స్వయంగా వచ్చింది. దేవుని కోసం ఎదురుచూడటం మరియు దేవునితో సమయాన్ని గడపడం యొక్క విలువను గూర్చిన వచనలు లేఖనాల్లో నిండి ఉన్నాయి. అలాంటి సందర్భాలలో, గలిబిలిగా తీరికలేని సమయంలో మనము సేకరించిన చెత్తాచెదారమంతా శుద్ధమవుతుంది. ఒక నది వెడల్పు ఉన్న చోట […]
Read Moreఈ రోజు అవసరం: ఆదరణ పరిచర్య
హెన్రీ డ్రమ్మండ్ యొక్క వ్యాఖ్య నన్ను కొన్నిసార్లు వెంటాడుతుంది: . . . లోపల ఉన్నట్లు చెప్పుకునే వారి ప్రేమలేని లక్షణం ద్వారా ఎంతమంది తప్పిపోయినవారు దేవుని రాజ్యం నుండి దూరముగా ఉంచబడ్డారు?1 మీతో ఈ రహస్య సంభాషణలో, క్రైస్తవ వర్గాలలో తరచుగా కనిపించే ఒక “ప్రేమలేని లక్షణం” ఎంచుకొని . . . ఆపై దానిని సానుకూల దృక్పథం నుండి అభివృద్ధి చేసేలా మీరు నన్ను అనుమతిస్తారా? నేను మన సంబంధాలలో ఆదరణ లేకపోవడం గురించి […]
Read Moreమీ మార్గములను దేవుడు యెరుగును
“ప్రపంచం మొత్తం దేవుని చేతుల్లో ఉంది,” అని ఆంగ్లములోనున్న ఈ పాత సువార్త పాట గుర్తుందా? గాలి, వర్షం, చిన్న శిశువు, అవును, నువ్వు మరియు నేను కూడా ఆయన చేతుల్లో ఉన్నాము. ఈ విషయాన్ని ఎంత సులభంగా మరచిపోతాము! అలాగే ఇది మన భూగోళానికి లేదా మన సంస్కృతికి పరిమితం కాదని మీకు తెలుసా? మధ్య-తూర్పు ఆయన చేతుల్లో ఉన్నది (అది ఎంత ఉపశమనం, కాదా?), ఉత్తర కొరియా మరియు ఇరాన్, క్యూబా మరియు భారతదేశం, […]
Read Moreనేను బైబిలు చదవడం ఎలా ప్రారంభించగలను?
ప్రశ్న: నేను క్రొత్త క్రైస్తవుణ్ణి/క్రైస్తవురాలిని, నేను పరిశుద్ధ గ్రంథము నుండి ఎంతో నేర్చుకోవాలనుకుంటున్నాను. నా అమ్మమ్మకు చెందిన పాత బైబిల్ ఉంది, అది అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. నేను ఎక్కడ ప్రారంభించగలను? నేను పరిశుద్ధ గ్రంథమును చదివి దానినుండి ఎక్కువ ఎలా పొందుకోగలను? జవాబు: దేవుని వాక్యాన్ని చదవాలనే మీ కోరిక గురించి వినడం చాలా సంతోషకరముగా ఉన్నది. చాలామంది క్రైస్తవులు పరిశుద్ధ గ్రంథము గురించి మరింత తెలుసుకోవాలనుకుంటారు, కాని మీలాగే, వింత పదాలు మరియు […]
Read Moreవాక్యములో ఒక సంవత్సరము
సరైన ఆరోగ్యానికి సరైన పోషణ అవసరం. శారీరక పోషణ యొక్క ప్రాముఖ్యతను ఎవరూ కాదనలేరు. మన శక్తి స్థాయిలు, జీవిత సవాళ్లను ఎదుర్కోగల సామర్థ్యం మరియు మానసిక వైఖరులు కూడా సరైన మొత్తంలో సరైన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవటానికి నేరుగా అనుసంధానించబడి ఉంటాయి. అసమతుల్య ఆహారం తీసుకోండి, ఎక్కువ స్వీట్లు తినండి, చాలా త్వరగా ఉక్కిరిబిక్కిరవ్వండి లేదా భోజనం దాటవేయడం ప్రారంభించండి, అప్పుడు మీరు పర్యవసానంగా పరిణామాలను భరిస్తారు. మీరు అనారోగ్యంతోనో లేదా తల తేలికగా […]
Read Moreదేవునితో సంబంధాన్ని ఎలా ప్రారంభించాలి
దేవుడు, మతం మరియు రక్షణ గురించి పోటీ సిద్ధాంతాలతో ప్రపంచం నిండి ఉంది. యేసును గూర్చిన భిన్నాభిప్రాయములు ప్రతి మలుపులో మన దృష్టికి అడ్డుపడతాయి. ఎప్పటికప్పుడు మారుతున్న ఆలోచనల ఎడారిలో వేర్వేరు దేవతలకు వేర్వేరు మార్గాలు వాటంతటవే వ్యాపారం చేసుకుంటున్నాయి. అయినప్పటికీ, ఈ విరుద్ధమైన వాదనల మధ్యలో, యేసుక్రీస్తు ధైర్యంగా ఇలా చెప్పాడు: “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు”(యోహాను 14: 6). విభిన్న తత్వాలు మరియు మతాల మార్గాలను […]
Read More