ఒక చిన్న బహుమతి . . . అద్భుతంగా చుట్టబడి, నిశ్శబ్దంగా అందించబడింది

మొట్టమొదటి క్రిస్మస్ వేడుక నుండి, సంవత్సరంలో ఏ సమయంలోనూ లేనివిధంగా ఈ సమయంలో ఒక పదం అందరి పెదవుల వెంట వస్తుంది. ఇది ఆనందగీతం లేదా చెట్టు లేదా భోజనం అనే పదం కాదు. అదేమిటంటే బహుమతి. బహుమతులు క్రిస్మస్‌తో విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నాయి, మనం ఈ రెండింటిలో ఏది లేకపోయినా ఊహించలేము. మీరు ఈ నెలలో కొట్లలో సంభాషణలను వింటుంటే, బహుమతి గురించి అనేకసార్లు ప్రస్తావించబడుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. మనము కొనాలనుకునే బహుమతుల […]

Read More

ఒక కాపరి హృదయం

సంఖ్యాకాండము 27:12-23 వరకు చదవండి. మోషే ఒక వ్యక్తి కొరకు అడుగుచున్నాడు, “యెహోవా సమాజము కాపరిలేని గొఱ్ఱెలవలె ఉండకుండునట్లు ఈ సమాజముమీద ఒకని నియమించుము. అతడు వారి యెదుట వచ్చుచు, పోవుచునుండి, వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై యుండవలెను” (సంఖ్యాకాండము 27:17). మరో మాటలో చెప్పాలంటే, “ప్రభువా, ప్రజలకు సేవ చేయడానికి ముందు అతను ప్రజలతో సన్నిహితంగా ఉండాలని గ్రహించే వ్యక్తి మాకు కావాలి. అతను ప్రజల మనిషిగా ఉండాలి.” మోషే ఏమంటున్నాడంటే, “ఈ వ్యక్తులకు గూఢమతవాది […]

Read More

అంతిమ యుద్ధం

రోమా 11:33-36; 2 పేతురు 3 ఇప్పటినుంచీ కొన్ని నిమిషాల పాటు, ఈ దృశ్యాన్ని ఊహించుకోండి: అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును. ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను. […]

Read More

ప్రవచనాత్మక ప్రేరణ

నేను అమెరికన్ ఫుట్‌బాల్ యొక్క లాస్ ఏంజిల్స్ రామ్స్ వారి ప్రీగేమ్ చాపెల్ సర్వీస్‌లో మాట్లాడిన సమయం నాకు గుర్తుంది, ఆ తర్వాత రాత్రి, వారు డల్లాస్ కౌబాయ్‌లను ఓడించేశారు. సూపర్ బౌల్ XIV కి ముందు సాయంత్రం, నేను పిట్స్‌బర్గ్ స్టీలర్స్‌తో మాట్లాడాను, మరుసటి రోజు వారు రామ్స్‌ను చీల్చి చెండాడారు. సిన్సినాటి రెడ్స్‌కు వ్యతిరేకంగా ఆడటానికి ముందు నేను బేస్‌బాల్ యొక్క L.A. డాడ్జర్స్‌తో మాట్లాడాను మరియు వారు చితకబాదారు! ఇప్పుడు నేను బఫెలో […]

Read More

చివరికి, దేవుడే గెలుస్తాడు . . . మరియు మనము గెలుస్తాము . . . దేవుడు గెలిచినప్పుడు!

మీరు సుఖాంతమైన కథలను ఇష్టపడేవారైతే, మీరు క్రైస్తవ్యాన్ని ఇష్టపడతారు. మన విశ్వాసం యొక్క గొప్ప ఇతివృత్తాలలో ఒకటి జయకరమైన నిరీక్షణ-అన్నీ సరిగ్గా ముగుస్తాయనే అచంచలమైన అభయము. పోరాటాలు మరియు తుఫానులు, యుద్ధాలు మరియు పరీక్షల మధ్య, మనము ప్రస్తుత క్షణానికంటే ముందు గతి మీద దృష్టి పెడతాము మరియు మనము విజయాన్ని చూస్తాము. మనము ఉపశమనాన్ని చూస్తాము, ఎందుకంటే చివరికి, దేవుడు గెలుస్తాడు! అపొస్తలుడైన పౌలు “అంత్యదినముల” జీవన పరిస్థితులను “అపాయకరమైన కాలములు” గా వర్ణించాడు, దీనిలో […]

Read More

క్షమాపణ యొక్క వారసత్వాన్ని సృష్టించడం: రుణాన్ని రద్దు చేయండి

నేను క్షమిస్తాను. . . కానీ నేను ఎప్పటికీ మరచిపోను. మనము ఇలాంటివి చాలానే విన్నాము, దానిని “సహజమైనది మాత్రమే” అని త్రోసివేయడం సులభం. అది సమస్య మాత్రమే! ఇది మనం ఆశించే అత్యంత సహజమైన ప్రతిస్పందన. అసహజమైనది కాదు. ఇది విషాదకరమైన పరిణామాలకు కూడా దారితీస్తుంది. గ్రేట్ చర్చ్ ఫైట్స్ అనే తన పుస్తకంలో, ఒకే ఇంట్లో కలిసి జీవించిన ఇద్దరు పెళ్లికాని సోదరీమణుల గురించి లెస్లీ ఫ్లిన్ చెప్పారు, అయితే, ఒక చిన్న సమస్యపై […]

Read More

నిశ్చలమైన సంశయశీలత

తొమ్మిదేళ్ల డానీ సండే స్కూల్ నుండి అడ్డూ అదుపూ లేకుండా పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతను తన తల్లిని లేదా తండ్రిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతని కళ్ళు ప్రతి దిశలోనూ బాణవేగముగ కదులుచున్నవి. మొత్తానికి, త్వరగా వెదకిన తరువాత, అతను తన తండ్రి కాలును పట్టుకుని ఇలా అరిచాడు, “నాయనా, మోషే మరియు ఎర్ర సముద్రం దాటిన ప్రజలందరి కథ చాలా బాగుంది!” అతని తండ్రి క్రిందకు చూస్తూ, చిరునవ్వు చిందించి, దాని గురించి తనకు చెప్పమని తన […]

Read More

ప్రార్థన ప్రారంభించండి

నిజానికి యిది చాలా సంవత్సరాల క్రితం జరిగింది. ఇది 1968 లో న్యూయార్క్ వెళ్లే విమానంలో జరిగింది-ఇది మామూలుగానైతే చాలా బోరుకొట్టే విమానం. కానీ ఈసారి ఇది మరోలా రుజువైంది. వారు క్రిందకు వచ్చే క్రమంలో, ల్యాండింగ్ గేర్ సరిగా పనిచేయటంలేదని పైలట్ గ్రహించాడు. అతడు నియంత్రణలతో కుస్తీ పడ్డాడు, గేర్‌ను లాక్ చేయడానికి మళ్లీ మళ్లీ ప్రయత్నించాడు . . . కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పుడు అతడు గ్రౌండ్ కంట్రోల్‌ని సూచనల కోసం […]

Read More

బైబిలు సంబంధమైన నిరక్షరాస్యత

నేను న్యూ ఇంగ్లాండ్‌లో పాస్టర్‌గా పనిచేస్తున్న రోజుల్లో, థాయర్ ఎస్. వార్షా అనే ఉపాధ్యాయుని గురించి విన్నాను, అతను కాలేజీకి వెళ్లాలనుకునే విద్యార్థుల బృందాన్ని బైబిల్‌పై ప్రశ్నించాడు. బైబిల్ యాస్ లిటరేచర్ అనే కోర్సును యునైటెడ్ స్టేట్స్‌లో టాప్ సెకండరీ స్కూల్‌గా పరిగణించబడే న్యూటన్ (మసాచుసెట్స్) హైస్కూల్‌లో బోధించడానికి ప్రణాళిక వేసే ముందు క్విజ్ పెట్టారు. విద్యార్థుల నుండి అతనికి వచ్చిన ప్రత్యుత్తరాలలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయాలు ఇలా ఉన్నాయి: సొదొమ మరియు గొమొర్రా ప్రేమికులు. యెజెబెలు […]

Read More

కష్టాల గుండా వెళుతున్నప్పుడు దేవుణ్ణి ఎలా అంటుకొనియుండాలి

నాతోపాటు కాలగర్భంలోకి అడుగుపెట్టండి అలాగే సుదూరప్రాంతమైన ఊజుకు కలిసి ప్రయాణం చేద్దాం . . . అది ఎక్కడ ఉన్నను, ఊజులో ప్రతిఒక్కరి గౌరవాన్ని పొందిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఎందుకంటే అతడు యధార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు గలవాడు మరియు పవిత్రముగా జీవించేవాడు. అతనికి 10 మంది పిల్లలు, చాలా పశువులు, పుష్కలంగా భూమి, అనేక మంది సేవకులు మరియు గణనీయమైన నగదు నిల్వ ఉంది. అతను “తూర్పుదిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు” అని ఎవరూ […]

Read More